Syria-Lebanon: సిరియాలో ఉద్రిక్తత.. 2 వేల యోధులను పంపిన లెబనాన్
- సిరియాలో ఉద్రిక్తత
- డమాస్కస్ స్వాధీనం చేసుకోనున్న రెబల్స్
- 2 వేల యోధులను పంపిన లెబనాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిరియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరికాసేపట్లో సిరియా రాజధాని డమాస్కస్‌ను రెబల్స్ స్వాధీనం చేసుకోనున్నారు. అతి సమీపంలో తిరుగుబాటుదారులు ఉన్నారు. ఇప్పటికే పలు నగరాలు స్వాధీనం చేసుకున్నారు. రాజధాని డమాస్కస్ స్వాధీనం చేసుకుంటే సిరియా దేశం రెబల్స్ హస్తగతం అయినట్లే.
ఇది కూడా చదవండి: HYDRA Commissioner: మూసీ పరివాహకంలో మట్టిపోసిన నిర్మాణ సంస్థలపై హైడ్రా కమిషనర్ ఆగ్రహం
Also Read
- Pakistan Afghanistan Conflict: అర్ధరాత్రి ఆఫ్గానిస్థాపై పాకిస్థాన్ ఎయిర్‌స్ట్రైక్స్.. ఇళ్లపై బాంబులు వర్షం..!
- Sudan Gold Mine Collapse: సూడాన్‌లో మరోసారి కుప్పకూలిన బంగారు గని.. 11 మంది మృతి, 30 మందికి పైగా గాయాలు
- US sanctions on Russia: ట్రంప్ కొత్త ఆంక్షల చట్టంపై రష్యా తీవ్ర స్పందన.. శాంతి ప్రయత్నాలు కష్టతరం అవుతాయంటూ హెచ్చరిక
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
ఇదిలా ఉంటే తిరుగుబాటుదారులను ఎదుర్కొనేందుకు హిజ్బుల్లాకు చెందిన 2,000 మంది యోధులను లెబనాన్ సిరియాకు పంపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సిరియాలోని క్యుసైర్ ప్రాంతానికి యోధులను పంపినట్లు సమాచారం. సిరియాలో హిజ్బుల్లా తన స్థానాలను కాపాడుకోవడానికి యోధులను పంపినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే సిరియన్ తిరుగుబాటుదారులతో ఇంకా ఎటువంటి యుద్ధాల్లో పాల్గొనలేదని సమాచారం. ఇదిలా ఉంటే సాయుధ తిరుగుబాటుదారులను ఎదుర్కొనేందుకు ఇరాన్-మద్దతుగల ఇరాకీ మిలీషియాలు కూడా సిరియాలో మోహరించినట్లు తెలుస్తోంది. మరోవైపు డమాస్కస్ సరిహద్దుల్లోంచి సైన్యం పారిపోయినట్లుగా వస్తున్న వార్తలను సిరియా రక్షణ శాఖ ఖండించింది. ఆ వార్తలను కొట్టిపారేసింది.
ఇది కూడా చదవండి: Syria: సైన్యం పరార్.. తిరుగుబాటుదారుల చేతుల్లోకి రాజధాని డమాస్కస్!
సిరియాలోని తిరుగుబాటు కూటమి ఇప్పటికే సిరియాలోని రెండు ప్రధాన నగరాలు, ఉత్తరాన అలెప్పో, హమాను స్వాధీనం చేసుకుంది. 2011 నుంచి సిరియా యుద్ధంలో అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్ దళాలతో కలిసి పోరాడారు. అయితే తాజాగా అధ్యక్షుడు పరారీలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రక్షణ శాఖ మాత్రం ఖండిస్తుంది. గత వారం ఇస్లామిస్ట్ నేతృత్వంలోని తిరుగుబాటుదారుల దాడి ప్రారంభమైనప్పటి నుంచి హిజ్బుల్లా నుంచి గానీ.. ఇరాన్ నుంచి సరైన సపోర్ట్ దొరకలేదని తెలుస్తోంది. నవంబర్ 27న హెజ్బుల్లా- ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ అమలులోకి వచ్చింది. దీంతో లెబనీస్ సమూహం ఊపిరిపీల్చుకుంది. తాజాగా సిరియా తిరుగుబాటుదారుల ద్వారా ముప్పు పొంచి ఉండడంతో హిజ్బుల్లా ఎలాంటి సాహసం చేస్తుందో చూడాలి.
ఇది కూడా చదవండి: Fire Breaks Out In Running Car: తిరుమలలో రన్నింగ్ కారులో మంటలు.. పరుగులు తీసిన భక్తులు
తాజావార్తలు
-
BRICS Trade Boost: బ్రిక్స్ దేశాల్లో భారతీయ వస్తువులకు భారీ డిమాండ్.. 5 నెలల్లో ఎగుమతులు 34% జంప్
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Medak Ddistrict: తూప్రాలో ఎర్ర లేఖ కలకలం.. ‘పోరాటం మరింత తీవ్రం చేస్తాం’ అంటూ హెచ్చరిక!
-
Indian Cinema: ‘బాహుబలి 2’ను కూడా వెనక్కి నెట్టిన పాత సినిమా.. 12 కోట్లకు పైగా టికెట్లు అమ్మి సరికొత్త రికార్డ్!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
ట్రెండింగ్
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..