Raj Tarun Lavanya : రాజ్ తరుణ్- లావణ్యల ఇష్యూ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. రాజ్ తరుణ్ తనని మోసం చేశాడు అంటూ లావణ్య పోలీసులను ఆశ్రయించింది.
ప్రస్తుతం టాలీవుడ్ యంగ్‌హీరో రాజ్‌తరుణ్-లావణ్య వ్యవహారంపై జోరుగా చర్చ జరుగుతోంది. ఎన్టీవీకి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో లావణ్య కీలక విషయాలను వెల్లడించింది. అరియానా గ్లోరీకి రాజ్‌తరుణ్‌తో ఎఫైర్ ఉందని లావణ్య సంచలన వ్యాఖ్యలు చేసింది.
టాలీవుడ్ యాక్టర్ రాజ్‌తరుణ్-లావణ్య వ్యవహారం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే లావణ్య తల్లిదండ్రులు ఇప్పటివరకు మీడియా ముందుకు వచ్చి ఏం జరిగిందనే విషయాన్ని వెల్లడించలేదు. తాజాగా మీడియా ముందుకు వచ్చి చెప్పుకోలేని సంఘటనలు జరిగాయని కన్నీళ్లు పెట్టుకున్నారు.
Thiragabadara Saami to Release on August 2 Amid Back to Back Cases: ఒక పక్క రాజ్ తరుణ్ నన్ను మోసం చేసి మాల్వి మల్హోత్రా అనే హీరోయిన్ తో అఫైర్ పెట్టుకున్నాడని రాజ్ తరుణ్ లవర్ గా చెప్పుకుంటున్న లావణ్య ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరోపక్క లావణ్య కావాలనే తనను బ్రష్టు పట్టిస్తోంది అంటూ రాజ్ తరుణ్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక మాల్వీ మల్హోత్రా కూడా రాజ్ తరుణ్-…
Raj Tarun Ex Lavanya Wants to Meet Pawan kalyan: హీరో రాజ్ తరుణ్ తనను ప్రేమించి తనతో సహజీవనం కూడా చేసి ఇప్పుడు వదిలించుకోవాలని చూస్తున్నాడు అంటూ లావణ్య అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇదే విషయం మీద ఆమె పలు కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. ఈ క్రమంలోనే ఆధారాలు సబ్మిట్ చేయడంతో రాజ్ తరుణ్ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. లావణ్య కేసులో హీరో…
Police included Malvi Malhotra as A-2 in Lavanya Case: టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్, లావణ్య కేసు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారంలో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. మాల్వీ మల్హోత్రాతో ఎఫైర్ కారణంగా వదిలేసి వెళ్లిపోయాడని ఇప్పటికే నార్సింగి పోలీస్ స్టేషన్‌లో లావణ్య ఫిర్యాదు చేశారు. ఈ కేసులో రాజ్ తరుణ్‌ను పోలీసులు ఏ-1గా చేర్చారు. ఏ-2గా మాల్వి మల్హోత్రా,…
రాజ్ తరుణ్ లావణ్య కేసులో కొత్త ట్విస్ట్ తెర మీదకు వచ్చింది. తనను పదేళ్ల క్రితమే రాజ్ తరుణ్ పెళ్లి చేసుకున్నాడని పదేళ్లుగా తనతో కాపురం చేస్తున్నాడని లావణ్య పేర్కొంది.
Case Filed on Raj Tarun: రాజ్ తరుణ్, లావణ్యల కేసు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తనను ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని మాటలు చెప్పి, డబ్బులు తీసుకొని, పెళ్లి చేసుకోమని అడిగినందుకు దూరం పెట్టి, హీరోయిన్స్ తో అక్రమ సంబంధాలు పెట్టుకొని, ప్రస్తుతం నటి మాల్వి మల్హోత్రాతో రిలేషన్ లో ఉన్నాడని నటుడు రాజ్ తరుణ్ పై లావణ్య అనే యువతి నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిన విషయమే. కాగా…
పలు షార్ట్ ఫిలిమ్స్ ద్వారా గుర్తింపు పొంది పలువురు దర్శక – నిర్మాతల దృష్టిని ఆకర్షించి ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు రాజ్‌తరుణ్. అలా మొదటి చిత్రం విరించి వర్మ దర్శకత్వంలో అన్నపూర్ణ , సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ‘ఉయ్యాలా జంపాల’ చిత్రం ద్వారా హీరోగా మారాడు. తొలి చిత్రంతోనే సూపర్ హిట్ కొట్టి, వరుస అవకాశాలను అందిపుచ్చుకొని ఫుల్ బిజీ హీరో అయ్యాడు రాజ్‌తరుణ్. ఒక హిట్ రెండు ప్లాప్ లు అన్నట్టు సాగుతోంది కుర్ర…