Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. ఈ మహా వృక్షాన్ని పట్టుకొని వచ్చిన హీరోల్లో వరుణ్ తేజ్ ఒకడు. మెగా ప్రిన్స్ గా ముకుంద అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక మొదటి సినిమా నుంచి రొటీన్ లవ్ స్టోరీస్, యాక్షన్ కాకుండా ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక ఈ నేపథ్యంలోనే వరుణ్ నటిస్తున్న తాజా చిత్రం ఆపరేషన్ వాలెంటైన్.
మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి వివాహం ఇటలీలోని టస్కానీలో నవంబర్ 1వ తేదీన గ్రాండ్‍గా జరగనుంది.ఈ పెళ్లి వేడుకకు కొణిదెల మరియు అల్లు కుటుంబ సభ్యులు అందరూ హాజరుకానున్నారు.. మెగా, అల్లు హీరోలు వారి కుటుంబ సభ్యులతో వివాహ వేడుకల్లో పాల్గొనబోతున్నారు.ఇప్పటికే కొణిదెల, అల్లు కుటుంబాల్లో వివాహ సంబరాలు జోరుగా సాగుతున్నాయి. వరుణ్, లావణ్య పెళ్లికి హాజరయ్యేందుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేడు (అక్టోబర్ 28) ఇటలీకి బయలుదేరారు.అల్లు అర్జున్ కుటుంబ…
VarunTej – lavanya celebrated new beginnings in a Bachelor Party: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిల జంట త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇంకా అధికారికంగా వెల్లడించలేదు కానీ నవంబర్ 1న వీరిద్దరికీ పెళ్లి జరిగే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఇరు కుటుంబాల సభ్యులు పెళ్లి పనులు కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నట్లు చెబుతున్నారు. మొన్నీమధ్య మెగా ఫ్యామిలీ అంతా కలిసి…
Varun Tej and Lavanya wedding venue: త్వరలోనే మెగా కుటుంబంలో పెళ్లి భాజాలు మోగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంగేజ్‌మెంట్ చేసుకున్న వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ఈ ఏడాదిలోనే వివాహ బంధంతో ఒక్కటి అయ్యేందుకు అంతా సిద్ధం అవుతోంది. ఇప్పటికే నాగబాబు ఫ్యామిలీ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నట్లు చెబుతున్నారు. వరుణ్- లావణ్య పెళ్లి వేడుక ఇటలీలోని టుస్కానీ నగరంలో జరగనున్నట్లు ఉపాసన తన సోషల్ మీడియాలో లీక్ ఇచ్చింది. వీరి పెళ్లి తేదీపై…
Varun Tej Lavanya Pre Wedding Celebrations: మెగా కుటుంబంలో పెళ్లి సంబరాలు మోయాలయ్యాయి. చిరంజీవి సోదరుడు నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇప్పటికే నిశ్చితార్థం చేసుకోగా త్వరలో ఏడు అడుగులు వేయనున్నారు. వీరిది డెస్టినేషన్ వెడ్డింగ్ అని టర్కీ, ఇటలీ దేశాల్లో జరిగే అవకాశం ఉందని ప్రచారం జరగ్గా అది ఎప్పుడు ఎక్కడ అనే విషయమ్ మీద అయితే ఇప్పటిదాకా క్లారిటీ లేదు. కానీ శుక్రవారం రాత్రి చిరు ఇంట్లో వరుణ్ తేజ్-లావణ్యల…
Puri Jagannadh Lavanya Love story: ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ లావణ్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే పూరి జగన్నాథ్ లవ్ స్టోరీ గురించి గతంలో లావణ్య చేసిన కామెంట్లు ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూరి జగన్నాథ్ సినీ దర్శకుడు కాకముందు దూరదర్శన్ లో ఒక సీరియల్ కి దర్శకత్వం చేసేవాడు. ఇందులో భాగంగా రెండు రోజుల షూటింగ్ కోసం పూరి జగన్నాథ్ రామంతపూర్ వెళ్ళాడట. అలా వెళ్ళిన తర్వాత ఓ ఇంటి…
Varun Tej and Lavanya to wed this November: ఈ మధ్యకాలంలోనే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమై ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. నిజానికి వీరిద్దరూ మిస్టర్ అనే సినిమా షూటింగ్ సమయంలో ఒకరికొకరు పరిచయమయ్యారు. ఆ తర్వాత ఆ పరిచయం ప్రేమగా మారి పెద్దలను ఒప్పించి వివాహం వరకు వెళ్తోంది. అయితే వాస్తవానికి కొద్ది రోజుల క్రితం విరిగి ఎంగేజ్మెంట్ చాలా ఘనంగా కుటుంబ సభ్యులు సన్నిహితులు శ్రేయోభిలాషుల…
డిఫరెంట్ టైటిల్‌తో, ఈ జనరేషన్ యూత్ కోరుకునే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘అం అః’ చిత్రం. సుధాకర్ జంగం, లావణ్య హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను శ్యామ్ మండల దర్శకత్వంలో జోరిగె శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ప్రముఖ నిర్మాత బెక్కెం వేణు గోపాల్ ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. 152 సెకన్ల నిడివి గల ఈ ట్రైలర్‌లో.. క్రైమ్, సస్పెన్స్, రొమాన్స్, కామెడీ అన్నీ యాంగిల్స్‌ను చూపించారు. ట్రైలర్ ఆద్యంతం…
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మున్సిపల్ కమిషనర్ లావణ్యపై సస్పెన్షన్ వేటు పడింది… విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు కమిషనర్ ను సస్పెండ్ చేసినట్లు అధికారులు వివరించారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తాజాగా, షాద్‌నగర్ లోని రాంనగర్ కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టారు. పనుల కోసం ఫరూఖ్‌నగర్ మండలపరిధిలోని ఉప్పరిగడ్డ గ్రామానికి చెందిన శ్రీను, కృష్ణ, రాజు సోమవారం కూలీ పనుల నిమిత్తం తమ కుటుంబసభ్యులతో కలిసి షాద్‌నగర్‌కు వచ్చారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనుల్లో భాగంగా పైప్…