Malvi Malhotra: రాజ్ తరుణ్ కేసులో ట్విస్ట్.. ప్రియురాలు లావణ్యపై హీరోయిన్ కేసు?
- రాజ్ తరుణ్ కేసులో ట్విస్ట్
- ప్రియురాలు లావణ్యపై హీరోయిన్ మాల్వి మల్హోత్రా కేసు
- సైబరాబాద్ పోలీసు స్టేషన్లో లావణ్య మీద మాల్వి మల్హోత్రా ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Malvi Malhotra lodging a complaint against Lavanya: సినిమా రేంజ్ ట్విస్ట్‌లతో రాజ్‌తరుణ్ – లావణ్యల వ్యవహారం పూట పూటకు కొత్త అంశాలతో ఆసక్తి రేకెత్తిస్తోంది. తనను ప్రేమించి రాజ్‌తరుణ్ మోసం చేసాడని, పెళ్లి చేసుకోమని అడిగినందుకు చంపుతానని బెదిరిస్తున్నాడని, మాన్వి మల్హోత్రా అనే హీరోయిన్‌తో రాజ్‌తరుణ్‌కు సంబంధం ఉందని ఆరోపిస్తూ లావణ్య అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను కావాలనే డ్రగ్స్ కేసులో ఇరికించారని అప్పుడు రాజ్ తరుణ్ అండగా నిలబడలేదని నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది లావణ్య. ఇక ఈ కేసులో మాన్వి మల్హోత్రా అనే హీరోయిన్ ప్రమేయం ఉందని ఆమె తనను కాల్స్ చేసి కూడా బెదిరించిందని ఆమె ఆరోపంచింది. లావణ్యపై రాజ్ తరుణ్ సంచలన ఆరోపణలు చేశాడు. లావణ్యకు డ్రగ్స్ అలవాటు ఉంది, వద్దని వారించినందుకు తనతో గొడవ పడింది.
Tollywood: టాలీవుడ్లో విషాదం.. లేడీ యువ నిర్మాత ఆత్మహత్య.. పురుగులు పట్టేసిన స్థితిలో శవం?
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
గతంలో ఓ సారి డ్రగ్స్ కేసులో కూడా అరెస్ట్ అయింది అని అన్నారు. లావణ్య తనకు ఆన్ లైన్‌లో పరిచయం అయిందని, హీరోగా ప్రయత్నాలు చేస్తున్న రోజుల్లో సహాయం చేసింది, అంతే తప్ప ఆమెతో నాకు ఎటువంటి ఫిజికల్ రిలేషన్ లేదని అన్నారు. లావణ్య మస్తాన్ సాయి వ్యక్తితో ప్రేమలో ఉందని తెలిపడమే కాక తనకు ఉన్న స్నేహంతోనే మాల్వి మల్హోత్రా ఆమెతో మాట్లాడిందని పేర్కొన్నారు. ఇక ఈ కేసులో మాన్వి మల్హోత్రా ఇంకా మీడియా ముందుకు రాలేదు. ఇక ఇప్పుడు ఆమె మీడియా ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఆమె ఈరోజు సాయంత్రం గచ్చిబౌలిలో ఉన్న సైబరాబాద్ పోలీసు స్టేషన్లో లావణ్య మీద ఫిర్యాదు చేయనుంది. రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా కలిసి రవికుమార్ చౌదరి దర్శకత్వంలో తిరగబడరా సామీ అనే సినిమా చేశారు. ఆమె పరిచయం అయ్యాకే తనను రాజ్ దూరం పెట్టాడని ఆమె మాయలో పడి రిలేషన్ లోకి వేళ్ళాడని లావణ్య ఫిర్యాదులో ఆరోపించింది.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!