2024 Apple Products : 2024 లో మార్కెట్ లోకి రాబోతున్న యాపిల్ నుంచి కొత్త ప్రోడక్ట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యాపిల్ కంపెనీ వస్తువులకు మార్కెట్ లో ఎప్పుడు డిమాండ్ ఉంటుంది.. ఏ వస్తువువైన సరే యూత్ ను బాగా ఆకట్టుకుంటుంది.. గత ఏడాది యాపిల్ అనేక స్మార్ట్ వాచ్ లను, ఫోన్లను ల్యాప్ టాప్ లను మార్కెట్ లోకి విడుదల చేసింది.. 2024 లో అదిరిపోయే ఫీచర్స్ తో మార్కెట్ లోకి అనేక రకాల ప్రోడక్ట్స్ ను అందిస్తుంది.. ఆ ప్రోడక్ట్స్ ఏంటో ఒక్కసారి చూద్దాం..
గత ఏడాది విడుదలైన ఐఫోన్ 15 కు సీక్వెల్ గా ఐఫోన్ 16 ను మార్కెట్ లోకి విడుదల చెయ్యనున్నారు.. ఐఫోన్ 15 సమయంలో యూజర్ల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా లోపాలన్నంటినీ సరిచేస్తూ ఐఫోన్ 16ని తీసుకురానున్నారు.. అడ్వాన్స్ ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు.. అడ్వాన్స్‌డ్ ఫీచర్లను అందించనున్నారు. ఐఫోన్ 16ప్రోలో కెమెరాను ఈజీగా యాక్సెస్ చేయడానికి క్యాప్చర్ అనే బటన్‌ను తీసుకొస్తున్నట్లు సమాచారం. అలాగే ఈసారి ఐఫోన్ 16 అల్ట్రాను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. మరింత మెరుగైన కెమెరా, బ్యాటరీని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుంది..
Also Read
- Logitech MX Keypad: రూ.15,999కే Logitech MX Keypad.. 9 కస్టమైజబుల్ LCD కీస్, AI టూల్స్‌కు సపోర్ట్
- Flipkart Big Billion Days Sale 2026: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఆరోజు నుంచే.. స్మార్ట్ఫోన్లు, టీవీలపై భారీ డిస్కౌంట్లు
- 7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
- iPhone Duo vs Galaxy Z Fold 8.. స్లిమ్ డిజైన్, కెమెరా, బ్యాటరీ, ధర, ఫీచర్లలో ఏది బెస్ట్? ఫుల్ క్లారిటీ ఇదిగో..
ఎం3 చిప్‌తో ఈ మ్యాక్‌బుక్‌ను లాంచ్ చేయనున్నారు. 2022లో లాంచ్ చేసిన 15 ఇంచెస్ మ్యాక్‌బుక్ ఎయిర్‌లో ఎం2 చిప్ ఇవ్వగా ప్రస్తుతం తీసుకురానున్న ప్రొడక్ట్‌లో ఎం3 చిప్‌ను అప్గ్రేట్ చేసి మార్కెట్ లోకి విడుదల చెయ్యనున్నారు.. ఐప్యాడ్ యూజర్లను సైతం టార్గెట్ చేస్తోంది. తక్కువ బడ్జెట్‌లోనే ఐప్యాడ్‌ను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఐప్యాడ్ మినీ, ఐప్యాడ్ ఎయిర్, ఐప్యాడ్ ప్రో ఉత్పత్తలను యాపిల్ ఈ ఏడాది మార్కెట్లోకి తీసుకురానుంది.. ఐప్యాడ్ ప్రోను ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేతో తీసుకురానుంది. అడ్వాన్స్‌డ్ ఫీచర్లను జోడించనున్నారు. ఇక ఈ ఏడాది యాపిల్ వాచ్ ఎక్స్‌ను అధునాతన ఫీచర్లతో మార్కెట్ లోకి విడుదల చెయ్యనున్నారు.. ఇక చూస్తే యాపిల్ లవర్స్ కు పండగే అన్నమాట..
తాజావార్తలు
-
Lala Amarnath: భారత్‌కు తొలి సెంచరీ అందించిన వీరుడు.. పాకిస్థాన్‌ను చిత్తు చేసిన ఈ హీరో గురించి మీకు తెలుసా?
-
BRICS Summit 2026: భారతీయ రుచుల ఘుమఘుమలు.. BRICS దేశాధినేతలకు ప్రత్యేక విందు
-
Bank Strike 2026: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. నేటి నుంచి వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్..
-
Indian 3: కమల్ హాసన్ ‘ఇండియన్ 3’ని శంకర్ మళ్లీ మొదలు పెట్టబోతున్నారా ?
-
Tragedy: ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న చర్చి పైకప్పు కూలి ముగ్గురు మృతి, 11 మందికి గాయాలు
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!