తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘ హనుమాన్ ‘.. ఎటువంటి అంచనాలు లేకుండా సంక్రాంతి కానుకగా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.. జనవరి 11న వేసిన ప్రీమియర్ షోలతో బ్లాక్ బస్టర్ టాక్ ను సంపాదించుకున్న ఈ మూవీ ఆ తర్వాత షోలు, స్క్రీన్స్ పెంచుకుంటూ భారీ కలెక్షన్స్ ను నమోదు చేసింది.. ఇటీవలే రూ. 100 కోట్లను క్రాస్ చేసింది.. ఇక ఇప్పుడు రూ.200 కోట్ల గ్రాస్ మార్క్…
కేరింత మూవీ ఫెమ్ హీరో పార్వతీశం, నూతన పరిచయం హీరోయిన్ ప్రణీకాన్వికా జంటగా నటిస్తున్న చిత్రం ‘మార్కెట్ మహాలక్ష్మి’. వియస్ ముఖేష్ యువ దర్శకత్వంలో, ప్రొడ్యూజర్ అఖిలేష్ కలారు ఈ చిత్రాన్ని నిర్మించారు. బి2పి స్టూడియోస్ ద్వారా తెరకెక్కిన ఈ చిత్రంలో హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్ ప్రధాన పాత్రలో పోషించనున్నారు. ఈ మూవీ ‘టైటిల్ పోస్టర్’ని బిగ్ బాస్ ఫెమ్ హీరో ‘శివాజీ’ చేతుల మీదగా ఈ రోజు ఆవిష్కరణ జరగగా, ప్రొడ్యూజర్…
చిన్న సినిమాగా వచ్చి భారీ విజయాన్ని అందుకున్న సినిమా హనుమాన్.. సంక్రాంతి కానుకగా ఈ నెల 12 న విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. మొదటి షోకే మంచి రెస్పాన్స్ ను అందుకుంది.. ప్రశాంత్ వర్మ, తేజా సజ్జా కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సూపర్ హీరో మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.. అతి తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా నిర్మాతలకు కాసుల వర్షాన్ని కురిపిస్తుంది.. వంద కోట్లకు పైగా eఈ సినిమా వసూల్…
ప్రముఖ సోషల్ మీడియా యాప్ ఇంస్టాగ్రామ్ ను కూడా ఎక్కువ మంది వాడుతుంటారు.. యూజర్ల అవసరాలకు, వారి అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ వస్తోంది. అందుకే ఇంస్టాగ్రామ్ యూజర్స్ సంఖ్య నానాటికి పెరుగుతూ వస్తుంది.. ప్రైవసీకి పెద్ద పీట వేస్తుండడం కూడా ఇన్‌స్టాగ్రామ్‌కు యూత్‌లో భారీగా రెస్పాన్స్ రావడానికి ఒక కారణంగా చెప్పొచ్చు.. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొని వచ్చింది.. ఇప్పటివరకు ఎన్నో రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు.…
ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్తుంది.. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీలు ఉన్న పలు శాఖల్లోని పోస్టులను భర్తీ చేస్తుంది.. సంక్రాంతికి నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది.. ఈ పండుగ తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగాల భర్తీ, విధి విధానాలను త్వరలో ప్రకటిస్తామన్నారు.. అలాగే సీఎం జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తూచా…
మహేష్ బాబు,త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం.. సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఈ సినిమా ఒకవైపు పాజిటివ్ టాక్ ను అందుకున్నా కూడా మరోవైపు కలెక్షన్స్ భారీగా తగ్గినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కానీ, రెస్పాన్స్ మాత్రం భారీగానే లభిస్తోంది. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ 3 రోజుల వసూళ్లను…
పాన్ ఇండియా స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవలే సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. ఇక ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా గురించి పెద్దగా ప్రచారం చెయ్యక పోయిన సినిమా షూటింగ్ ను మొదలు పెట్టాక సినిమా గురించి అనౌన్స్ చేశారు.. యువి క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందిస్తున్న సినిమా కావడంతో గొప్యంగా ఉంచిన్నట్లు…
టాలీవుడు స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప-2’. ఇది 2021లో వచ్చిన పుష్ప సినిమాకు సీక్వేల్‌గా రాబోతుంది.. ఈ సినిమాను ఈ ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తుంది.. దీనిని స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. పుష్ప-2 షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ క్రమంలో ఇటీవల అల్లు అర్జున్ స్నేహితుడిగా కేశవ పాత్రలో నటిస్తున్న జగదీష్ హత్య కేసులో అరెస్ట్ అయ్యాడు..…
తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం..త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపోందున్న విషయం తెలిసిందే.. వీరిద్దరి కాంబోలో సినిమా కావున ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా చూసిన సెన్సార్ వాళ్లు చాలా కాలం తర్వాత మహేష్ బాబును పోకిరి తరహాలో పాత్రలో చూసించాడు దర్శకుడు త్రివిక్రమ్. ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాల నేపథ్యంలో ఈ సినిమాకు U/A…
టాలివుడ్ ఇండస్ట్రీలో హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్న హీరోలలో అక్కినేని నాగార్జున కూడా ఒకరు.. గతంలో వరుసగా హిట్లను సొంతం చేసుకున్న ఆయన.. ఈ మధ్య కాలంలో మాత్రం అంతగా రాణించడం లేదు. అయినా ప్రయత్నాలను మాత్రం ఆపడం లేదు.. బంగార్రాజు సినిమా తన ఖాతాలో ఒక్క హిట్ కూడా పడలేదు.. ఇప్పుడు సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. నాగార్జున నటిస్తోన్న తాజా చిత్రమే ‘నా సామిరంగ’. ఫేమస్ కొరియోగ్రాఫర్…