Hanu Man Collections: రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లను రాబట్టిన ‘హనుమాన్’.. 10 రోజుల్లో ఎన్ని కోట్లంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘ హనుమాన్ ‘.. ఎటువంటి అంచనాలు లేకుండా సంక్రాంతి కానుకగా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.. జనవరి 11న వేసిన ప్రీమియర్ షోలతో బ్లాక్ బస్టర్ టాక్ ను సంపాదించుకున్న ఈ మూవీ ఆ తర్వాత షోలు, స్క్రీన్స్ పెంచుకుంటూ భారీ కలెక్షన్స్ ను నమోదు చేసింది.. ఇటీవలే రూ. 100 కోట్లను క్రాస్ చేసింది..
ఇక ఇప్పుడు రూ.200 కోట్ల గ్రాస్ మార్క్ కి చేరువైంది సైతం షాక్ కి గురిచేసింది.. సినిమా విడుదలయ్యి 10 రోజులు అయినా కూడా కలెక్షన్స్ జోరు తగ్గలేదు.. ఇదే జోరు కొనసాగితే రూ. 300 కోట్ల క్లబ్ లోకి చేరడం పక్కా.. ఇప్పుడు ఏరియా వైజ్ కలెక్షన్స్ ను చూస్తే..
Also Read
- Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
- Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
- Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
- T20I Rankings: ఆఫ్ఘనిస్తాన్ పై క్లీన్ స్వీప్ చేసినా.. నెం.1 ర్యాంక్ కోల్పోయిన టీమిండియా..!
ఈ సినిమాకు నైజాం 25.30 కోట్లు, సీడెడ్ 7.33 కోట్లు, ఉత్తరాంధ్ర 7.35 కోట్లు,ఈస్ట్ 5.60 కోట్లు, వెస్ట్ 3.13 కోట్లు,
గుంటూరు 3.49 కోట్లు,కృష్ణా 3.27 కోట్లు, నెల్లూరు 1.66 కోట్లు, ఏపీ + తెలంగాణ (టోటల్)57.13 కోట్లు,రెస్ట్ ఆఫ్ ఇండియా 9.20 కోట్లు,హిందీ 16.95 కోట్లు, ఓవర్సీస్ 21.80 కోట్లు,వరల్డ్ వైడ్( టోటల్)
105.08 cr (షేర్) ను రాబట్టింది..
ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ.28.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.28.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకున్న ఈ మూవీ 10 రోజులు పూర్తయ్యేసరికి రూ.105.08 కోట్లు షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోవడమే కాకుండా ఇప్పటివరకు రూ.76.58 కోట్ల లాభాలను అందించింది. ఇక కొద్ది రోజుల్లోనే 300 కోట్లు రాబడుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నాయి..
తాజావార్తలు
-
Pooja Meri Jaan OTT: నాలుగేళ్ల తర్వాత మృణాల్ ఠాకూర్ థ్రిల్లర్‌కు మోక్షం.. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి!
-
IBPS RRB 2026: నిరుద్యోగులకు అలర్ట్.. 13,441 బ్యాంక్ ఉద్యోగాలు.. IBPS RRB దరఖాస్తులకు రేపే చివరి తేదీ
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
The Vvaan: 400 ఏళ్ల ఆలయంలో సిద్ధార్థ్, తమన్నా ప్రత్యేక పూజలు.. గుడి మిస్టరీతోనే వస్తున్న కొత్త సినిమా
-
Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!