Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్…వాటికి కూడా ప్రైవసీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ సోషల్ మీడియా యాప్ ఇంస్టాగ్రామ్ ను కూడా ఎక్కువ మంది వాడుతుంటారు.. యూజర్ల అవసరాలకు, వారి అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ వస్తోంది. అందుకే ఇంస్టాగ్రామ్ యూజర్స్ సంఖ్య నానాటికి పెరుగుతూ వస్తుంది.. ప్రైవసీకి పెద్ద పీట వేస్తుండడం కూడా ఇన్‌స్టాగ్రామ్‌కు యూత్‌లో భారీగా రెస్పాన్స్ రావడానికి ఒక కారణంగా చెప్పొచ్చు.. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొని వచ్చింది..
ఇప్పటివరకు ఎన్నో రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇలాంటి వాటిలో హైడింగ్ ఫీచర్ కూడా ఒకటి.. ఈ ఫీచర్ సహాయంతో యూజర్లు తాము పోస్ట్ చేసే పోస్ట్‌లు ఎవరికి కనిపించాలో, ఎవరిని హైడ్ చేయవచ్చునో మనం చెయ్యొచ్చు.. ఇప్పుడు ఈ ఫీచర్ ను స్టోరీలకు కూడా అందిస్తుంది.. కొందరికి స్టోరీ కనిపించకూడదనుకున్న సందర్భంలో ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఎదుటి వారిని అన్‌ఫాలో చేయకుండానే వారికి మీరు పోస్ట్ చేసే స్టోరీలు కనిపించకుండా చేసుకోవచ్చు.. వాటిని చూసేందుకు క్లోజ్ ఫ్రెండ్స్ ఆఫ్షన్ ను కూడా ఎంపిక చేసుకోవచ్చు..
Also Read
- WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
- Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
- BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
- Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్ప్లే, Dolby Vision, 65W సౌండ్!
ఈ ఫీచర్ ను ఎలా ఉపయోగించాలంటే?
*. ముందుగా ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ను ఓపెన్ చేసి ఆ తర్వాత ప్రొఫైల్ అకౌంట్‌పై క్లిక్ చేయాలి.
*. ఆ తర్వాత పైన కుడివైపు ఉన్న మూడు గీతల సింబల్‌పై క్లిక్ చేయాలి.
*. అనంతరం ‘సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ’ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. అనంతరం కిందికి స్క్రోల్ చేయగానే ‘హూ కెన్ సీ యువర్ కంటెంట్’ అటే ట్యాబ్‌లో ‘హైడ్ స్టోరీ అండ్ లైవ్’ అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయాలి.
*. దీంతో వెంటనే మీరు ఫాలో అవుతున్న అకౌంట్ లిస్ట్ కనిపిస్తుంది.. అందులో సెలెక్ట్ చేసుకొని ఒకే చేసుకోవడమే..
తాజావార్తలు
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
-
Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
-
BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
-
CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఇండియా కూటమిలోకి విజయ్ పార్టీ TVK!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!