Jawan: జవాన్ లో మెరిసిన తెలుగు బిగ్ బాస్ బ్యూటీ.. ఏ పాత్ర అంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలివుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ అభిమానులు మాత్రమే కాదు సినీ ప్రేక్షకులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం జవాన్.. నయనతార హీరోయిన్ గా నటించింది.. తమిళ స్టార్ విజయ్ సేతుపతి ఇందులో విలన్ గా నటించారు.. తమిళ డైరెక్టర్ అట్లీ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో షారుఖ్ తండ్రీకొడుకులుగా డ్యూయల్ రోల్ లో నటించాడు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్స్ మూవీ పై భారీ హైప్‌నే క్రియేట్ చేశాయి.
అలాగే పఠాన్ వంటి బ్లాక్ బస్టర్ తరువాత వస్తున్న మూవీ కావడంతో అంచనాలు మరింత ఎక్కువే ఉన్నాయి. దర్శకుడు అట్లీతో పాటు సినిమాలో చాలామంది సౌత్ యాక్టర్స్ ఉండడంతో తెలుగు, తమిళ భాషల్లో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. మరి నేడు థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. మొదటి షో కే మంచి టాక్ ను అందుకోవడంతో అంచనాలు రెట్టింపు అవుతున్నాయి.. సినిమా కలెక్షన్స్ కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి..
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో తెలుగు నటీనటులు కూడా నటించిన విషయం తెలిసిందే.. సీనియర్ నటుల మాట పక్కన పెడితే వెబ్ సీరిస్ చేస్తూ ఫెమస్ అయ్యి, తెలుగు బిగ్ బాస్ లో మెరిసిన సిరి హనుమంతు కూడా ఈ సినిమాలో కనిపించింది.. ఈ సినిమాలో ఒక షరుఖ్ పాత్ర జైలర్, జైలులో ఆయన సబర్దినేట్ పాత్రలో సిరి కనిపించింది.. ఇంత పెద్ద సినిమాలో కనిపించడం అంటే మామూలు విషయం కాదు.. ఈ సినిమా తర్వాత సిరి ఫుల్ బిజీ అవుతుందని ఆమె అభిమానులు చెబుతున్నారు.. ఇక పఠాన్ కలెక్షన్స్ ను బ్రేక్ చేస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది..
తాజావార్తలు
-
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
-
Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
-
Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!