BiggBoss7Telugu: గ్రాండ్ లాంచ్.. ఎంట్రీతోనే కంటెస్టెంట్లకి అదిరిపోయే ఆఫర్.. ఇదేం ట్విస్టో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ గ్రాండ్గా లాంచ్ చేశారు నాగార్జున.. ఎప్పటిలాగే అదిరిపోయే సాంగ్ తో నాగ్ ఎంట్రీ ఇచ్చారు.. బిగ్ బాస్ తెలుగు ఇప్పటికే విజయవంతంగా ఆరు సీజన్లని పూర్తి చేసుకుంది. ఒక ఓటీటీ సీజన్ కూడా పూర్తయ్యింది. ఇప్పుడు నేటి ఆదివారం(సెప్టెంబర్ 3) గ్రాండ్‌గా బిగ్ బాస్ ఏడో సీజన్‌ని ప్రారంభించారు.. ఇక ఈరోజు నుంచి షో మొదలవుతుంది.. ప్రతి రోజు గతంలో లాగే టెలికాస్ట్ అవుతుందని షో యాజమాన్యం చెబుతున్నారు..
బిగ్ బాస్ 6 వరకు ఉన్న సెట్, సెటప్ వేరు ఇప్పుడున్న సెటప్ వేరు.. ఇప్పటివరకు కనీసం సెట్ ను చూపించని నాగ్ ఇప్పుడు డైరెక్టర్ గా రివిల్ చేశారు.. హౌజ్‌లో కొత్త రూమ్‌లు, కొత్త విభాగాలు కూడా ఉండబోతున్నాయి.ఇక ఈ సీజన్ లో ప్రత్యేకంగా కెప్టెన్ రూమ్ కూడా ఉందని హౌస్ ను చూస్తే తెలుస్తుంది.. ఈ మేరకు హౌజ్ ఫోటోలను వదిలారు. అవన్నీ కాస్త కొత్తగా ఉందనిపిస్తుంది. అయితే ఈసారి పింక్ కలర్‌కి ప్రయారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది.. మొత్తానికి హౌస్ చాలా కలర్ ఫుల్ గా ఉంది..
Also Read
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
- Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
- IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
ఇకపోతే ఉల్టాఫల్టా అంటూ నాగార్జున ప్రారంభం నుంచి చెబుతున్నారు. ఈ సారి లెక్క వేరే అంటున్నారు. అందరు ఊహించినట్టుగా ఉండబోదని, మా ఆట వేరే అంటున్నారు. దీంతో ఈ సీజన్‌పై ఆసక్తి ఏర్పడింది. ఎలా ఉండబోతుందనే ఇంట్రెస్ట్ అందరిలోనూ ఏర్పడింది.. అయితే దానికి అర్థం ఇప్పుడు దొరికేసింది.. ఈ సారి కంటెస్టెంట్లు ఎవరెవరనేది సస్పెన్స్ ఏర్పడింది. ఇందులో నటుడు శివాజీ రాబోతున్నారట. ఆయనతోపాటు శోభా శెట్టి,విష్ణు ప్రియా, ఆట సందీప్, అమర్ దీప్ చౌదరి, గౌతమ్ కృష్ణ, భోలే షావలి, టీవీ9 ప్రత్యూష, షకీలా, టేస్టీ తేజా, మహేష్ ఆచంట, అంబటి అర్జున్, అపూర్వ, సింగర్ దామిని భాట్ల పాల్గొనబోతున్నారు.. ఇకపోతే మొదటగా ప్రియాంక హౌస్ లోకి వచ్చింది.. హౌస్ లోకి రాగానే సూట్ కేసు ఇచ్చి అదిరిపోయే ఆఫర్ ను ఇచ్చారు.. మొదట్లోనే ట్విస్ట్ ఇవ్వడంతో నెక్స్ట్ ఏంటా అని ఆలోచనలో పడ్డారు.. చూద్దాం ముందు ముందు ఎన్ని ట్విస్ట్ లు ఉంటాయో..
తాజావార్తలు
-
Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
-
Drug Network Busted : గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రధాన సూత్రధారి క్రిస్టీ అరెస్ట్
-
Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
Ranabali: డబ్బింగ్ చిక్కుల్లో రణబాలి.. ఓవర్సీస్ రిలీజ్‌పై సడెన్ ట్విస్ట్!
-
Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!