Bigg Boss 7 : బిగ్‌బాస్ సీజన్ 7లోకి వెళ్లినవారు వీళ్లే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు ఈరోజు నుంచి ప్రసారం కానుంది.. ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి స్టార్ మా ఛానల్లో సీజన్ 7 స్టార్ట్ కాబోతుంది.. ఈ సీజన్ కు గాను హౌస్ లోకి అడుగు పెట్టిన ఇంటి సభ్యుల గురించి అనేక వార్తలు వచ్చాయి.. టాలీవుడ్ హీరోహీరోయిన్స్ దగ్గర్నుంచి.. మోడల్స్, సీరియల్ నటీనటులు, యూట్యూబర్స్, సింగర్స్ ఇలా చాలా మంది పేర్లు వినిపించాయి. కానీ అందులో ఎవరెవరు వెళ్లనున్నారనే విషయంలో మాత్రం ఎలాంటి క్లారిటీ రాలేదు.
గతంలో సీజన్ 6 పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఈసారి సీజన్ 7పై ప్రత్యేక దృష్టి పెట్టారు.. ఈసారి కాస్త ఫెమస్ అయినవారిని హౌస్ లోకి తీసుకొని వస్తున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.. అంతా ఉల్టా పల్టా అంటూ ప్రోమోలతోనే సీజన్ 7పై ఆసక్తిని కలిగించారు. అలాగే కుడిఎడమైతే పొరపాటు లేదోయ్.. ఓడిపోలేదోయ్ అంటూ ఈసారి బిగ్‌బాస్ షోలో మార్పులు కాస్త ఎక్కువగానే చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఎప్పటికప్పుడు విడుదలైన ప్రోమోలను చూస్తుంటే చాలా మార్పులు వచ్చినట్లు తెలుస్తుంది..
Also Read
- Ahmedabad Plane Crash: తుది నివేదికపై పైలట్ల సంఘం తీవ్ర అభ్యంతరం.. కేంద్రమంత్రికి కీలక లేఖ
- Putin: ఐరోపాతో ఘర్షణ కోరడం లేదు.. ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధమేనన్న పుతిన్
- Maharashtra: మహారాష్ట్రలో కరవు ఛాయలు.. 265 తాలూకాలు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటన
- Thailand Floods: థాయ్‌లాండ్‌ను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన వందలాది కార్లు.. ఎమర్జెన్సీ ప్రకటన
ఇదిలా ఉండగా ఇప్పటికే కొంతమందిని కంటెస్టెంట్స్ ను ఫైనల్ చేసి ఇంట్లోకి పంపించారట. మొత్తానికి మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోయే బిగ్‌బాస్ ఇంట్లోకి ఎవరెవరు అడుగుపెట్టారు… ఈసారి హౌస్ లో మొత్తం 20 మంది ఉన్నారట..మరి వారెవరో ఒక్కసారి చూసేద్దాం పదండీ..
1. బుల్లితెర సీరియల్ నటుడు అమర్ దీప్ చౌదరి
2. ఆట సందీప్
3. కార్తీక దీపం ఫేమ్ శోభా శెట్టి
4. మోడల్ ప్రిన్స్ యవర్ (నా పేరు మీనాక్షి ఫేమ్)
5. సీరియల్ నటి ఐశ్వర్య పిస్సే.
6. సీరియల్ నటి ప్రియాంక జైన్.
7. సీరియల్ నటి శుభ శ్రీ
8. ఒకప్పటి హీరో శివాజీ
9. ఒకప్పటి హీరోయిన్ ఫర్జానా
10. షకీలా
11. నటుడు గౌతమ్ కృష్ణ (ఆకాశవీధిలో ఫేమ్)
12. జబర్దస్త్ నటుడు యూట్యూబ్ ఫేం తేజ. (టేస్టీ తేజ)
13. మ్యూజిక్ డైరెక్టర్ భోలే షావలి.
14. పల్లవి ప్రశాంత్ (కామన్ మాన్)
వీరంతా ఇప్పటివరకు హౌస్‌లోకి వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఇక వీరు కాకుండా మరికొందరు కూడా ఇంట్లోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది..
16. సింగర్ దామినీ.
17. హీరోయిన్ రితిక నాయక్
18. ప్రభాకర్.
19. మహేష్ ఆచంట.
20. అర్జున్ అంబటి
21. ప్రభాకర్
22. అంజలి పవన్
23. రితిక రోజ్
ఈరోజు జరగనున్న ఎపిసోడ్ లో ఈ 8 మందిని హౌస్ లోకి పంపించనున్నారు..
తాజావార్తలు
-
Bank Strike: బ్యాంక్‌ల సమ్మె వేళ గుడ్ న్యూస్.. వాటికి ఛార్జీలు రద్దు.. SBI ఖాతాదారులకు భారీ ఊరట
-
The Paradise: ‘పెద్ది’ రిజల్ట్ చూశాక కూడా ‘ది పారడైజ్’ పాఠాలు నేర్వలేదా?
-
Ahmedabad Plane Crash: తుది నివేదికపై పైలట్ల సంఘం తీవ్ర అభ్యంతరం.. కేంద్రమంత్రికి కీలక లేఖ
-
Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
-
Akhilesh Yadav: ‘‘10 సెకన్ల రీల్ చాలు.. మీ ఇమేజ్ మారిపోతుంది’’.. పార్టీ నేతలకు అఖిలేష్ వార్నింగ్
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?