‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో తిరుగులేని పాపులారిటి సంపాదించుకున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఒక మంచి కుటుంబ కథ చిత్రం తో వచ్చి చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒకరిని ఎంటర్‌టైన్ చేశాడు. దీంతో ప్రతి ఒక స్టార్ హీరోలు అనిల్ తో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.ఇక ప్రస్తుతం అనిల్ మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా రూపొందించే ప్రయత్నాల్లో ఉన్న సంగతి తెలిసిందే. వచ్చే సంక్రాంతి రిలీజ్ టార్గెట్‌గా ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారు.…
Thandel : టాలీవుడ్ హీరో యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ “తండేల్”..ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ చందు మొండేటి గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు.జిఏ 2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ప్రముఖ నిర్మాత అల్లుఅరవింద్ ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.ఈసినిమాలో నాగ చైతన్య సరసన స్టార్ హీరోయిన్ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు.దర్శకుడు చందు…
Puri Jagannadh :టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించి మెప్పించిన తేజ సజ్జా ప్రస్తుతం హీరోగా వరుస సినిమాలు చేస్తూ అదరగొడుతున్నాడు.తాజాగా ఈ యంగ్ హీరో నటించిన “హనుమాన్” సినిమా పాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు.ఈ సినిమాలో తేజ సజ్జా తన అద్భుతమైన పెర్ఫార్మన్స్ తో అదరగొట్టాడు.ఈ…
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ యంగ్ హీరో వరుసగా కాన్సెప్ట్ బేస్డ్ స్టోరీలను ఎంచుకుంటూ వరుస హిట్స్ తన ఖాతాలో వేసుకుంటున్నాడు.ఈ యంగ్ హీరో నటిచించిన కార్తికేయ 2 సినిమా పాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది .ఈ సినిమాతో నిఖిల్ సిద్దార్థ మార్కెట్ భారీగా పెరిగింది.ప్రస్తుతం ఈ యంగ్ హీరో వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు లైన్ లో పెడుతున్నాడు.ఈ యంగ్ హీరో నటిస్తున్న…
అత్యంత విజయవంతమైన పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధిక బడ్జెట్‌లో స్టార్ హీరోల సినిమాలను నిర్మించడానికి తమను తాము అతుక్కోవడం లేదు. చమత్కారమైన మరియు వినూత్నమైన కాన్సెప్ట్‌లతో కూడిన చిత్రాలకు వారు మద్దతు ఇస్తున్నారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫణీంద్ర నర్సెట్టితో కొత్త చిత్రాన్ని ప్రకటించారు. అవార్డ్ విన్నింగ్ బ్లాక్ బస్టర్ షార్ట్ ఫిల్మ్ మధురం తీసి, విమర్శకుల ప్రశంసలు అందుకున్న మను సినిమాతో తన ఫీచర్ ఫిల్మ్ దర్శకుడిగా అరంగేట్రం చేసిన…
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కంగువ’. పీరియాడిక్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ సినిమాను యాక్షన్ డైరెక్టర్ శివ దర్శకత్వం వహిస్తున్నారు.సూర్య 42 వ మూవీ గా వస్తున్న కంగువ మూవీ నుంచి మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన గ్లింప్స్ వీడియో మరియు పోస్టర్లు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న కంగువ మూవీ 2024 వేసవి లో థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా 10 భాషల్లో గ్రాండ్‌గా…
టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీ గా వున్న విషయం తెలిసిందే… వీటిలో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహరవీరమల్లు మరియు సాహో ఫేం సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ‘ఓజీ’. అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వంటి సినిమాలు పవన్ కల్యాణ్ లైనప్ లో వున్నాయి.అయితే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యం లో పవన్ కల్యాణ్ రాజకీయ సమావేశాలతో బిజీగా మారిపోయాడు.…
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ఇటీవల మార్క్ ఆంటోనీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమా థియేటర్ లోను అలాగే ఓటీటీ లో కూడా సూపర్ హిట్ అయింది.హీరో విశాల్ మార్క్ ఆంటోనీ సూపర్ సక్సెస్‌ను ఫుల్‌గా ఆస్వాదిస్తున్నాడు.పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్ స్టోరీతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మార్క్ ఆంటోనీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న విశాల్ ప్రస్తుతం మరో సినిమా విశాల్ 34 తో…
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. మహేష్ బాబు 28 వ సినిమా గా వస్తున్న ఈ చిత్రం లో యంగ్ బ్యూటీ శ్రీలీల మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది.అలాగే ఈ సినిమా లో మీనాక్షి చౌదరి మరో హీరోయిన్ గా నటిస్తోంది కాగా ఇటీవలే గుంటూరు కారం నుంచి ధమ్ మసాలా లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల…