ఆర్‌ఎక్స్ 100 ఫేం అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ చిత్రం మంగళవారం.పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా హార్రర్ కామెడీ జోనర్‌లో లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో తెరకెక్కుతుంది.మంగళవారం నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన టైటిల్ అలాగే కాన్సెప్ట్ పోస్టర్లు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.అవి సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేసాయి..మంగళవారం సినిమా నవంబర్ 17న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏదో ఒక అప్‌డేట్ అందిస్తూ మూవీ లవర్స్‌లో…
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తున్న విషయం తెలిసిందే. తన సినిమాల గురించి నిత్యం ఏదో ఒక అప్‌డేట్ షేర్ చేస్తూ అభిమానులను ఖుషీ చేస్తున్నాడు సూర్య. సూర్య నటిస్తోన్న లేటెస్ట్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా కంగువ. ఈ సినిమా కు శివ దర్శకత్వం వహిస్తున్నాడు. సూర్య 42 వ ప్రాజెక్ట్ గా వస్తోన్న కంగువ నుంచి మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన గ్లింప్స్ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.ఇటీవలే థాయ్‌లాండ్…
గూగుల్ కంపెనీ ఆధునాతన ఫీచర్లతో గూగుల్ పిక్సెల్ మొబైల్స్ ను అందుబాటులోకి తీసుకొని వచ్చింది.. ఈ ఫోన్లను మార్కెట్ లో డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది..గూగుల్ పిక్సెల్ 8 ప్రో పేరుతో ప్రీమియం స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. గూగుల్ పిక్సెల్ 8 ప్రో పేరుతో గూగుల్ గత నెలలో విడుదల చేసిన విషయం తెలిసిందే. మేడ్ బై గూగుల్ 2023 ఈవెంట్‌లో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. అనంతరం ఈ ఫోన్ మార్కెట్లోకి…
KG to PG First Campus: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మానస పుత్రిక అయిన 'కేజీ టు పీజీ' కాన్సెప్ట్ త్వరలో అమల్లోకి రానుంది. పేద పిల్లలకు కిండర్ గార్టెన్ (కేజీ) నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ) వరకు ఉచిత విద్య అందించాలన్న సీఎం కేసీఆర్ స్వప్నం సాకారం కాబోతోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్న విషయం విదితమే. అందులో ఒకటి ప్రాజెక్ట్ కె. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకొని శరవేగంగా శూరింగ్ జరుపుకొంటుంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోనె నటిస్తుండగా .. దిశా పటానీ, అమితాబ్ బచ్చన్ కీలక…
‘ఫిదా’ చిత్రంతో ఫిదా చేసిన బ్యూటీ చేసిన హీరోయిన్ సాయి పల్లవి. గతేడాది ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రంతో హిట్ అందుకున్న ఈ బ్యూటీ ఆ తరువాత ఒక్క సినిమాకు కూడా సైన్ చేసింది లేదు. దీంతో సినిమాలకు దూరమైన సాయి పల్లవి పెళ్లి చేసుకోబోతుందని, అందుకే సినిమాలను ఒప్పుకోవడంలేదని వార్తలు గుప్పమన్నాయి. ఇక దీంతో సాయి పల్లవి ఫ్యాన్స్ ఆ వార్తలపై ఆగ్రహము వ్యక్తం చేశారు. మంచి కథలను ఎంచుకొనే ఆమె అలాంటి కథలను ఎంచుకోవడానికి కొద్దిగా…
చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు నడుస్తున్న విషయం విదితమే . ఇక ఇప్పటివరకు ప్రేక్షుకులు ఎంతగానో ఎదురుచూసిన సినిమాలన్నీ రిలీజ్ అయిపోయాయి. హిట్, ప్లాప్ పక్కన పెడితే ప్రేక్షకులు తమ హీరోలను ఎలా చూడాలనుకుంటున్నారో దర్శకులు వారిని అలా చూపించి మార్కులు కొట్టేశారు. ఇక పాన్ ఇండియా సినిమాల్లో అందరు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘లైగర్’. విజయ్ దేవరకొండ- పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. బాక్సింగ్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే హరి హర వీరమల్లు షూటింగ్ లో పాల్గొంటున్న పవన్.. దాన్ని కంటిన్యూ చేస్తూనే భవదీయుడు భగత్ సింగ్ సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు. గబ్బర్ సింగ్ తో పవన్ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్.. ఈ సినిమాతో మరో హిట్ కొట్టడానికి రెడీ అయ్యాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అబ్బూరి…
సినీ అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాల్లో కెజిఎఫ్ 2 ఒకటి. సౌత్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శహకత్వంలో కన్నడ స్టార్ హీరో యష్ నటించిన కెజిఎఫ్ ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ఇక దీని కొనసాగింపుగా వస్తున్న కెజిఎఫ్ 2 పై ప్రేక్షకులు భారీ అంచాలనే పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ రికార్డులు బద్దలు కొట్టాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి కీలక అప్డేట్ ఇస్తున్నట్లు…