Vishal 34 : విశాల్ 34 మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇవ్వనున్న మేకర్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ఇటీవల మార్క్ ఆంటోనీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమా థియేటర్ లోను అలాగే ఓటీటీ లో కూడా సూపర్ హిట్ అయింది.హీరో విశాల్ మార్క్ ఆంటోనీ సూపర్ సక్సెస్‌ను ఫుల్‌గా ఆస్వాదిస్తున్నాడు.పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్ స్టోరీతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మార్క్ ఆంటోనీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న విశాల్ ప్రస్తుతం మరో సినిమా విశాల్ 34 తో బిజీ అయిపోయాడు. ఈ మూవీ ఏప్రిల్ లో పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా మొదలు అయింది. విశాల్ 34 అనౌన్స్ మెంట్ పోస్టర్‌ను ఇప్పటికే మేకర్స్ లాంఛ్ చేశారు.. చుట్టూ గన్స్, కత్తులు కనిపిస్తుండగా.. మధ్య లో స్టెతస్కోప్ చూడొచ్చు.విశాల్ ఇందులో డాక్టర్‌గా కనిపించబోతున్నట్టు ఈ లుక్ తో మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు.
మాస్ యాక్షన్ డ్రామా నేపథ్యం లో వస్తోన్న ఈ చిత్రానికి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరి దర్శకత్వం వహిస్తున్నాడు. భరణి మరియు పూజ సినిమాల తర్వాత హరి డైరెక్షన్ లో విశాల్ నటిస్తోన్న మూడో సినిమా కావడం విశేషం.రీసెంట్ గా తమిళనాడు లోని తూతుకూడిలో విశాల్ 34 ఇంటెన్స్ క్లైమాక్స్ ను షూట్ చేస్తున్నట్టు మేకర్స్ అప్‌డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. స్టంట్ మాస్టర్ కనల్ కన్నన్‌తో విశాల్ దిగిన స్టిల్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.ఈ చిత్రం లో ప్రియా భవానీ శంకర్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. స్టోన్ బెంచ్ ఫిలిమ్స్-జీ స్టూడియోస్ బ్యానర్ల పై సంయుక్తంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే మూవీ నుంచి ఈరోజు సాయంత్రం 5 గంటల కు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్‌మెంట్ ఉందని మేకర్స్ తెలిపారు.
Also Read
- Nepal Flash Floods: నేపాల్‌లో వరద విలయం.. 105 మంది భారతీయులు గల్లంతు..
- Marriage Not License: తల్లిదండ్రుల ఇంటికి వెళ్లేందుకు భర్త పర్మిషన్ అక్కర్లేదు.. హైకోర్టు కీలక తీర్పు
- Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ చీఫ్ న్యూయార్క్ ఈవెంట్.. మమ్దానీపై యూఎస్ సింగర్ ఘాటు వ్యాఖ్యలు..
- Konaseema Fishermen: 23 రోజుల తర్వాత శుభవార్త.. గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు క్షేమం
- Tags
- Hari
- latest update
- Vishal
- Vishal 34
తాజావార్తలు
-
Nepal Flash Floods: నేపాల్‌లో వరద విలయం.. 105 మంది భారతీయులు గల్లంతు..
-
Silver Cleaning Trick: వెండి ఆభరణాలపై నలుపు పోవాలా? ఇలా క్లీన్ చేస్తే కొత్తదానిలా మెరిసిపోతాయి!
-
Marriage Not License: తల్లిదండ్రుల ఇంటికి వెళ్లేందుకు భర్త పర్మిషన్ అక్కర్లేదు.. హైకోర్టు కీలక తీర్పు
-
Success Story: ఆ ఒక్క నిర్ణయం అతని జీవితాన్నే మార్చేసింది.. IT జాబ్ వదిలి మష్రూమ్ బిజినెస్‌తో లక్షలు!
-
Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ చీఫ్ న్యూయార్క్ ఈవెంట్.. మమ్దానీపై యూఎస్ సింగర్ ఘాటు వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..