జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులకు నిధులు సమకూర్చే రాకెట్ గుట్టు రట్టయింది. డ్రగ్స్ అమ్ముతూ ఉగ్రవాదులకు సహకరిస్తున్న ఆరుగురు ప్రభుత్వ అధికారులపై కఠిన చర్యలు తీసుకుని వెంటనే విధుల నుంచి తప్పించారు.
కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. కాంప్లెక్స్ రెస్క్యూ ఆపరేషన్‌లో మొదటిగా నిలిచిన సేవా సభ్యులు, సిబ్బంది ధైర్యాన్ని కూడా ఆయన ప్రశంసించారు.
హైదరాబాద్‌లో రియల్ రంగానికి అనుకూల వాతావరణం ఉండడంతో అన్ని తరగతుల వారు నగరాన్ని స్వర్గధామంగా భావిస్తున్నారు. దీంతో ఈ మహా నగరం స్థిరాస్తుల విక్రయాల్లో దూసుకుపోతోంది.
ప్రస్తుతం చికిత్స చాలా ఖరీదైనదిగా మారింది. తీవ్రమైన అనారోగ్యం లేదా ప్రమాదం సంభవించినప్పుడు.. మీరు ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన క్షణం నుంచి బిల్లు మీటర్ ప్రారంభమవుతుంది.
ఒలింపిక్ పతక విజేతలు మను భాకర్, సరబ్జోత్ సింగ్ కోచ్ సమరేష్ జంగ్ శుక్రవారం పారిస్ ఒలింపిక్స్ నుంచి తిరిగి వచ్చారు. ఆయన రాగానే అతడి ఇంటిని కూల్చివేస్తున్నట్లు నోటీసులు అందాయి.
కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. వీడియోలో.. నగ్నంగా ఉన్న అమ్మాయి వీరంగం సృష్టిస్తుంది. డ్రగ్స్ మత్తులో ఉన్న ఈ అమ్మాయి ఎయిర్‌పోర్ట్‌లో బట్టలు విప్పి చిందులసింది.
2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా అంటే ధనిక దేశంగా మార్చాలనేది ప్రస్తుత దేశ ప్రభుత్వ కల. కానీ ప్రపంచ బ్యాంకు విస్తుపోయే నివేదిక వెల్లడించింది.
జమ్మూ కాశ్మీర్‌లో ఎన్నికల సన్నాహాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో వచ్చే వారం ఎన్నికల సంఘం జమ్మూకశ్మీర్‌లో పర్యటించనుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలో ఆగస్ట్ 8-10 వరకు ఈ పర్యటన జరగనుంది.
వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి 300 మందికి పైగా మరణించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమ కనుమలను పర్యావరణ సున్నిత ప్రాంతం (ఈఎస్ఏ)గా ప్రకటించేందుకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ముసాయిదా నోటిఫికేషన్ను విడుదల చేసింది.