PM Modi: కాంగ్రెస్ ఇప్పటికే నగ్నంగా ఉంది, చొక్కాలు విప్పడం దేనికి..
- మీరు ఇప్పటికే నగ్నంగా ఉన్నారు, చొక్కాలు విప్పడం ఎందుకు..
- కాంగ్రెస్ ఏఐ సమ్మిట్ నిరసనపై ప్రధాని మోడీ ఘాటు వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ఏఐ సమ్మిట్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు చొక్కాలు విప్పి నిరసన తెలపడం సంచలనంగా మారింది. అంతర్జాతీయ వేదికపై ఇలాంటి నిరసనలు చేయడాన్ని కాంగ్రెస్ మిత్రపక్షాలైన సమాజ్‌వాదీ వంటి పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. తాజాగా ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆదివారం మీరట్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్ నాయకులు మోడీని ద్వేషిస్తారు, వారు నా సమాధిని తవ్వాలని కోరుకుంటారు. వారు నా తల్లిని అవమానించడానికి కూడా వెనుకాడరు’’ అని అన్నారు.
Read Also: PM Narendra Modi: ‘నమో భారత్’, ‘మీరట్ మెట్రో’లను ప్రారంభించిన ప్రధాని మోడీ.. ప్రజలతో కలిసి ప్రయాణం!
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
‘‘AI గ్లోబల్ సమ్మిట్ BJP కార్యక్రమం కాదని, ఆ సమయంలో ఏ BJP నాయకుడూ హాజరు కాలేదని కాంగ్రెస్ గుర్తుంచుకోవాలి. ఇది జాతీయ కార్యక్రమం, దేశం కోసం ఉద్దేశించిన కార్యక్రమం’’ అని అన్నారు. భారతదేశ సాంకేతిక ఆశయాలను ప్రదర్శించడానికి ఉద్దేశించిన కార్యక్రమ మర్యాదను ఉల్లంఘించిందని ఆయన ఆరోపించారు. ఈ నిరసన కాంగ్రెస్ పార్టీ “అవినీతి రాజకీయ సంస్కృతి”ని ప్రతిబింబిస్తుందని, దేశవ్యాప్తంగా ప్రజలు ఈ సంఘటనను ఖండిస్తున్నారని ప్రధానమంత్రి ఆరోపించారు.
కాంగ్రెస్ డర్టీ, నగ్న రాజకీయాల కోసం ప్రపంచ కార్యక్రమాన్ని ఉపయోగించుకున్నారని, ఇది ఆ పార్టీ సైద్ధాంతికంగా ఎంత దివాళా తీసిందని, దరిద్రమైందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీరు ఇప్పటికే నగ్నంగా ఉన్నారని ఇప్పటికే దేశం మొత్తానికి తెలుసు, మరీ మీ బట్టలు విప్పాల్సిన అవసరం ఏందుకు కలిగింది.?అని అడిగారు. భారతదేశ విజయాన్ని చూడలేని రాజకీయ పార్టీలు దేశంలో ఉన్నాయని, కాంగ్రెస్ తన సొంతదేశాన్ని కించపరడంలో బిజీగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!