Virl Video: విమానాశ్రయంలో మహిళ బట్టలు విప్పి వీరంగం..వీడియో వైరల్
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
- విమానాశ్రయంలో ఓ మహిళ బట్టలు విప్పి వీరంగం
- డ్రగ్స్ మత్తులో ఉన్నట్లు గుర్తింపు
- ఈ వీడియో 6 నెలల కిందటదని నిర్ధారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. వీడియోలో.. నగ్నంగా ఉన్న అమ్మాయి వీరంగం సృష్టిస్తుంది. డ్రగ్స్ మత్తులో ఉన్న ఈ అమ్మాయి ఎయిర్‌పోర్ట్‌లో బట్టలు విప్పి చిందులసింది. వైరల్ అవుతున్న ఈ వీడియోపై గురించి పూర్తి వివరాలు ఓ జాతీయ మీడియా సంస్థ వెల్లడించింది.
READ MORE: CM Revanth Reddy: 12 రోజలు పాటు సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన.. షెడ్యూల్ ఇదిగో..
Also Read
- Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
- National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
- Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
వీడియోలో ఏముంది?
ఆ వీడియోలో నగ్నంగా ఉన్న ఓ అమ్మాయి హంగామా సృష్టిస్తోంది. ఆమెను అదుపు చేసేందుకు భద్రతా సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. మహిళ కొంత మంది సెక్యూరిటీ గార్డుపైకి దూసుకుపోతుంది. చేతికందిన వస్తువులను ఎత్తుకుని విసిరింది. ఘటనా స్థలంలో గందరగోళ వాతావరణం నెలకొంది. జనాలు షోను వీక్షిస్తున్నారు. అతి కష్టం మీద కొందరు సెక్యూరిటీ సిబ్బంది ఆమెను కంట్రోల్ చేశారు.
READ MORE:Wayanad Landslide: విపత్తుతో పోరాడి నెలన్నర పసికందు, ఆరేళ్ల బాలుడిని రక్షించిన తల్లి
ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ లో పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. ‘డ్రగ్స్ మత్తులో ఓ అమ్మాయి ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల నుంచి సెక్స్‌ను డిమాండ్ చేస్తూ వీరంగం సృష్టించింది.’ క్యాప్షన్ లో రాస్తున్నారు. దీనిపై జనాలు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. నగ్నత్వం కారణంగా ఈ వీడియోను చూపించలేము.
READ MORE:Bangladesh: బంగ్లాదేశ్ లో మళ్లీ హింస..సోషల్ మీడియాపై తాత్కాలిక నిషేధం
ఈ వీడియోను పరిశీలించగా అసలు విషయం బయటపడింది. జమైకా గ్లీనర్, జమైకా అబ్జర్వర్‌లో ప్రచురించిన కథనాల ప్రకారం.. ఈ వీడియో దాదాపు 6 నెలల కిందటిదన్నది వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది జనవరి చివర్లో ఈ ఘటన జరిగింది. మాంటెగో బేలోని సాంగ్‌స్టర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఈ ఘటన జరిగినట్లు కూడా వెల్లడైంది. నిందితురాలు అమెరికాకు చెందిన మహిళ అని వార్తలు వచ్చాయి. ఎయిర్‌పోర్టులో హఠాత్తుగా బట్టలు విప్పి నేలపై పడుకుంది. ఆమె తన స్నేహితుడితో శారీరక శ్రమ చేయడం ప్రారంభించింది. చెక్ అవుట్ కౌంటర్ దగ్గర ఆమె చర్యలు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. భద్రతా సిబ్బంది రంగంలోకి దిగి ఆమెను పైకి లేపి బట్టలు కప్పే యత్నం చేశారు. ఈ సమయంలో ఆమె వారితో గొడవపడి గట్టిగా కేకలు వేసింది. ఆమె అసభ్య పదజాలం కూడా ఉపయోగించింది. అతి కష్టం మీద భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.
NOTE: నగ్నత్వం(న్యూడ్ కంటెంట్) ఉన్నందు వలన ఈ వీడియోను ప్రదర్శించలేకపోతున్నాము. ఇది వార్తా ప్రమాణాలకు విరుద్ధం.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు