తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ మూవీ జైలర్ 2.. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. వరుస డిజాస్టర్స్ ఉన్న రజినీకి ఈ సినిమా మంచి సక్సెస్ ను అందించింది.. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో పాటుగా మంచి కలెక్షన్స్ ను కూడా అందుకుంది.. గత ఏడాది వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రూ.600 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి నిర్మాతకు కూడా…
కేటీఆర్ ఫ్రస్టేషన్ లో ఉన్నాడని, సవాల్ విసిరి వెనక్కి పోయే వ్యక్తి కేటీఆర్ అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డ్రగ్స్ విషయం లో ఛాలెంజ్ విసిరి.. వెనక్కి పోయాడని, మీ సవాళ్లు ఎవరు నమ్మరన్నారు. ఫోన్ ట్యాపింగ్ లో మాట్లాడిన వాళ్లకు నోటీసులు ఇస్తున్నామని, జడ్జీల ఫోన్ లు కూడా ట్యాపింగ్ చేశారు మీరు, కేటీఆర్ నిజస్వరూపం బయట పడిందని ఆయన అన్నారు. అసందర్భ ప్రేలాపనలు మానుకో కేటీఆర్,…
ప్రముఖ ఐటీ కంపెనీ విప్రోలో భారీగా ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నట్లు తెలుస్తుంది.. ఈ మధ్య చాలా కంపెనీలు లేఆఫ్ లు ప్రకటించాయి.. ఇప్పుడు మళ్లీ కొత్తగా ఉద్యోగులను తీసుకుంటున్నారు.. విప్రో ప్రొడక్షన్ ఏజెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది.. ఈ పోస్టులకు ఎలా అప్లై చేసుకోవాలి.. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. పోస్టుల వివరాలు.. ప్రొడక్షన్ ఏజెంట్.. అర్హతలు.. గుర్తింపు పొందిన యూనివర్సిటీలో…
సినీ హీరోయిన్లకు అందం ఉంటే సరిపోదు అదృష్టం కూడా ఉండాలని అంటారు.. ఒక్క సినిమా హిట్ అయితే వరుస ఆఫర్లు క్యూ కడతాయి.. మొన్నటివరకు శ్రీలీలా పేరు తెగ ట్రెండ్ అవుతుంది.. ఇప్పుడు మరో హీరోయిన్ పేరు టాలీవుడ్ బాగా వినిపిస్తుంది.. హరీష్ శంకర్ డైరెక్షన్‌లో రవితేజ నటిస్తున్న ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది భాగ్యశ్రీ బోర్సే.. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి.. అందులో ఒకటి గౌతమ్ తిన్ననూరి…
రకుల్ ప్రీత్ సింగ్ పేరుకు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు.. ఒకప్పుడు టాలీవుడ్ లో వరుస సినిమాలతో కుర్రకారును ఉర్రూతలూరించింది.. స్టార్ హీరోల సరసన నటించిన ఈ అమ్మడు తెలుగులో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.. అక్కడ హిట్ సినిమాలు పలకరించలేదు..ఆ తర్వాత నిర్మాతతో ప్రేమలో పడింది.. రీసెంట్ గా మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.. ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. సినిమాలకు గుడ్ బై చెప్తుందని వార్త వినిపిస్తుంది..…
తెలంగాణలో గత నాలుగైదు రోజులుగా వాతావరణ పరిస్థితి మారింది. రాష్ట్రంలో పగటిపూట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. తాజాగా.. రాష్ట్ర ప్రజలకు వాతావరణశాఖ చల్లటికబురు చెప్పింది. రాబోయే రెండు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుసే అవకాశం ఉందని వెల్లడించింది.
పదేండ్లు తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం చేసిన అన్యాయంపై దీక్ష చేస్తానని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈనెల 14న కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఉదయం 11 గంటలనుండి మధ్యాహ్నం 1 గంటల వరకు దీక్ష చేపడతామని తెలిపారు.
తెలంగాణా చరిత్రను తెలిపే ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.. ఇటీవల తెలంగాణ చరిత్ర గురించి వచ్చిన సినిమా సూపర్ హిట్ అయ్యాయి.. రీసెంట్ గా వచ్చిన సూపర్ హిట్ మూవీ రజకార్.. హైదరాబాద్ నిజాం సంస్థానానికి సంబంధించిన కథతో దర్శకుడు యాట సత్యనారాయణ తెరకెక్కించిన సినిమా ‘రజాకార్’. గూడూరు నారాయణ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో బాబీ సింహ, అనసూయ, వేదిక, ప్రేమ, ఇంద్రజ, మకరంద దేశ్ పాండే, తేజ్ సప్రూ, రాజ్ అర్జున్, తమిళ్…
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం సంకెపల్లిలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పరిశీలించారు. వ్యవసాయ అధికారులు వడ్లు కొనడం లేదని ఎంపీ బండి సంజయ్కి రైతులు మొరపెట్టుకున్నారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.