Harish Rao: బీజేపీ బడేమియా, కాంగ్రెస్ చోటే మియా.. రెండు అబద్దాల పార్టీలే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: బీఆర్‌ఎస్ ప్రభుత్వం కనీసం పదేళ్ళపాటు అధికారంలో ఉందని.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు కాలేదు.. అప్పుడే వ్యతిరేకత మొదలైందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి.. ప్రజలకిచ్చిన హామీలు అమలు చెయ్యలేదని ఆయన అన్నారు. మళ్ళీ తెలంగాణలో వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని హరీష్ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటి అయ్యాయని ఆయన ఆరోపించారు.
Read Also: BRS: కడియంకు చెక్ పెట్టేందుకేనా?.. వరంగల్ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య!
Also Read
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్‌పే..
- Kalabhairava : కావ్య కల్యాణ్‌రామ్‌తో రిలేషన్ అనౌన్స్ చేసిన కాలభైరవ
- CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
మెదక్, మల్కాజిగిరి, కరీంనగర్, సికింద్రాబాద్‌లలో బీజేపీని గెలిపించడానికి కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను పెట్టిందన్నారు. రేవంత్ రెడ్డి దగ్గర సరుకు లేదు, పని లేదని.. అందుకే లీకులు, ఫేకులు చేస్తున్నాడని విమర్శించారు. కాంగ్రెస్ మీద కోపంతో బీజేపీకి ఓటేస్తే ఇంకా నష్టపోతామని ఆయన పేర్కొన్నారు. బీజేపీ బడేమియా, కాంగ్రెస్ చోటే మియా.. రెండు అబద్దాల పార్టీలేనని ఆయన ఆరోపించారు. పులివెందుల అంటే వైఎస్సార్, కుప్పం అంటే చంద్రబాబు, సిద్దిపేట అంటే కేసీఆర్ అంటూ మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు.
- Tags
- bjp
- BRS
- congress
- harish rao
- latest news
తాజావార్తలు
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
-
PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్‌పే..
-
Kalabhairava : కావ్య కల్యాణ్‌రామ్‌తో రిలేషన్ అనౌన్స్ చేసిన కాలభైరవ
-
Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన ‘ఇరుముడి’!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!