Jailer 2 : జైలర్ 2 కూడా దిగుతోంది.. టైటిల్ ఏంటంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ మూవీ జైలర్ 2.. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. వరుస డిజాస్టర్స్ ఉన్న రజినీకి ఈ సినిమా మంచి సక్సెస్ ను అందించింది.. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో పాటుగా మంచి కలెక్షన్స్ ను కూడా అందుకుంది.. గత ఏడాది వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రూ.600 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి నిర్మాతకు కూడా భారీ లాభాలను తెచ్చిపెట్టి రికార్డు క్రియేట్ చేసింది…
తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ గా సినిమా రాబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించారు. ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందించారు . తాజాగా ఈ సినిమాకి సీక్వెల్ పనులను కూడా డైరెక్టర్ ఎప్పుడో మొదలు పెట్టేసాడని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ సినిమాను ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా త్వరలో మొదలు పెట్టనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి..
Also Read
- Congress 1000 Days: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్‌షీట్..!
- YS Jagan: 'నాన్నా.. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను'.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్!
- ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ దాడులు.. ఏకకాలంలో 5 చోట్ల సోదాలు.. 15 ఏళ్ల తర్వాత!
- IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
జైలర్ 2 కు హుకుం అనే టైటిల్ ను పెట్టనున్నారని ఉ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది. కన్నడ నటుడు శివరాజ్ కుమార్ ,మలయాళ నటుడు మోహన్ లాల్ , బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ లు కీలక పాత్రలు పోషించారు. ఇక వీరే ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారని చెప్పవచ్చు.. వీరితోపాటు రమ్యకృష్ణ, తమన్నా, సునీల్ , మిర్నా మేనన్, యోగి బాబు తదితరులు ప్రత్యేక పాత్రల్లో నటించారు.. ఇప్పుడు కూడా వారంతా ఉండనున్నారని సమాచారం.. ఇక సినిమాల విషయానికొస్తే.. లోకేష్ కనగరాజు కాంబినేషన్లో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఏప్రిల్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది..
తాజావార్తలు
-
Emmy Awards 2026: ఈ నెలలోనే 78వ ఎమ్మీ అవార్డ్స్ .. ఎక్కువ నామినేషన్లు అందుకున్న షోలు ఇవే!
-
Congress 1000 Days: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్‌షీట్..!
-
YS Jagan: ‘నాన్నా.. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను’.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్!
-
Devaraaya: శ్రీకృష్ణదేవరాయలుగా కిచ్చా సుదీప్.. ‘దేవరాయ’ ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా!
-
BRB First Look: కిచ్చా సుదీప్ బర్త్‌డేకు అదిరిపోయే ట్రీట్.. మంచు ప్రపంచంలో మాస్ అవతార్!
ట్రెండింగ్
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్‌ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!