Wipro : విప్రోలో భారీగా ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ ఐటీ కంపెనీ విప్రోలో భారీగా ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నట్లు తెలుస్తుంది.. ఈ మధ్య చాలా కంపెనీలు లేఆఫ్ లు ప్రకటించాయి.. ఇప్పుడు మళ్లీ కొత్తగా ఉద్యోగులను తీసుకుంటున్నారు.. విప్రో ప్రొడక్షన్ ఏజెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది.. ఈ పోస్టులకు ఎలా అప్లై చేసుకోవాలి.. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
పోస్టుల వివరాలు..
Also Read
- Digital Train Ticket: వాట్సాప్ టిక్కెట్లకు చెల్లుచీటి.. రైల్వే శాఖ తెచ్చిన సరికొత్త రూల్స్..
- Pakistan: చేతులెత్తేసిన అసిమ్ మునీర్.. పాక్‌లో BLA-TTP వరస దాడులు..
- Smriti Mandhana: ప్రపంచ క్రికెట్లోనే సరికొత్త రికార్డు.. చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన..
- AP Government: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఈ నెల 13న ప్రారంభం..
ప్రొడక్షన్ ఏజెంట్..
అర్హతలు..
గుర్తింపు పొందిన యూనివర్సిటీలో డిగ్రీ పొంది ఉండాలి. అడ్‌వర్బ్, అడ్‌సెన్స్, అడ్వటైజ్‌మెంట్స్ మార్కెటింగ్ స్ట్రాటజీ, గూగుల్ మెయింటనెన్స్ పాలసీలపై ప్రాథమిక పరిజ్ఞానం. గూగుల్ టూల్స్‌పై అవగాహన, కంటెట్ మెనేజ్‌మెంట్ ప్రాసెస్‌లో అనుభవం తదితర నైపుణ్యాలు ఉండాలి..
ఎంపిక ప్రక్రియ..
రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ఈ పోస్టుల గురించి కంపెనీ వెబ్ సైట్ లో చూడవచ్చు..
జాబ్ లొకేషన్..
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్ లోని పలు కంపెనీలలో పనిచెయ్యాల్సి ఉంటుంది..
అప్లికేషన్ విధానం..
ఈ పోస్టులకు అప్లై చేసుకొనే వాళ్లు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది..
ఈ పోస్టుల గురించి మరింత సమాచారం కోసం అధికార వెబ్ సైట్ లో చూడవచ్చు..
తాజావార్తలు
-
Digital Train Ticket: వాట్సాప్ టిక్కెట్లకు చెల్లుచీటి.. రైల్వే శాఖ తెచ్చిన సరికొత్త రూల్స్..
-
Pakistan: చేతులెత్తేసిన అసిమ్ మునీర్.. పాక్‌లో BLA-TTP వరస దాడులు..
-
Smriti Mandhana: ప్రపంచ క్రికెట్లోనే సరికొత్త రికార్డు.. చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన..
-
Good News : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. TGPSC నుండి మరో నోటిఫికేషన్
-
AP Government: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఈ నెల 13న ప్రారంభం..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్‌తో సిరీస్‌లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!