టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం ప్రాజెక్ట్ z.. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్, ఇది ఇప్పటి నుండి పదేళ్ల తర్వాత భవిష్యత్తును అన్వేషిస్తుంది. ప్రముఖ తమిళ దర్శకుడు నలన్ కుమారసామి ఈ చిత్రానికి స్క్రిప్ట్‌ను అందించారు. ప్రముఖ తమిళ నిర్మాత సీవీ కుమార్ ఈ సినిమాతో దర్శకుడిగా మారారు.. ఈ సినిమా దాదాపు ఆరేళ్ళ తర్వాత ఓటీటీలోకి రాబోతుంది.. ‘ప్రాజెక్ట్ జెడ్’ సినిమా ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి రానుంది. ఈ…
ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం రామంతపూర్ లో సబ్బండ వర్గాల ఆత్మీయ సమ్మేళనంలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి కృష్ణ యాదవ్, మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, వివిధ సంఘాల నేతలు కృష్ణయ్య సాయికిరణ్ పాండు శ్రీవాణి వెంకట్రావు గోపాల్ మల్లేష్ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇంత తక్కువ సమయంలో ఇన్ని వర్గాల మద్దతు దక్కడం నా అదృష్టంగా భావిస్తున్నానని ఆయన అన్నారు. కులాలతో మతాలతో పార్టీలతో ప్రాంతాలతో జెండాలతో సంబంధం…
టాలీవుడ్ ముద్దుగుమ్మ ఆదా శర్మ గురించి అందరికి తెలుసు.. గతంలో వచ్చిన సినిమాలు అమ్మడుకు అంతగా పేరును తీసుకురాలేదు.. గత ఏడాది వచ్చిన ది కేరళ స్టోరీ సినిమాతో బాగా పాపులర్ అయ్యింది.. ఆ సినిమాతో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.. విడుదలకు ముందే ఎన్నో వివాదాలను అందుకుంది.. విడుదలయ్యాక విమర్శకుల ప్రశంసలు అందుకుంది.. అదే తరహాలో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ‘బస్తర్ ది నక్సల్ స్టోరీ ‘ సినిమాతో ఆడియన్స్ ను పలకరించింది…
సిద్దిపేట జిల్లా బీజేపి కార్యాలయంలో మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ.. నిన్న కేసీఆర్ తనపై మాట్లాడిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు. రఘునందన్ రావు దుబ్బాక లో ఓడిపోతే కేసీఆర్ కామారెడ్డి లో ఓడిపోలేదా అని ఆయన ప్రశ్నించారు. పోలీసులతో డబ్బులు పంచి గెలిచినా కేసీఆర్ కి సిగ్గు ఉండాలని, వెంకట్రామిరెడ్డి ఎన్ని కోట్లు ఇస్తే కేసీఆర్ మెదక్ సీటు ఇచ్చాడని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్…
నిర్మల్ జిల్లా లోకేశ్వరంలో పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. బీజేపీ పార్టీ 10 సంవత్సరాల నుండి అధికారంలో ఉన్న ఈ ప్రాంతానికి ఏం చేయలేదని నష్టమే చేసింది కానీ ఏమి చేయలేదని ఆమె అన్నారు. ఈ ప్రాంతానికి కేంద్ర విశ్వవిద్యాలయం ఇస్తామని ఇవ్వలేదు ఆదిలాబాద్ నుండి ఆర్మూర్ మీదుగా రైల్వే లైన్ ఇవ్వలేదని ఆమె మండిపడ్డారు. తెరిపిస్తామన్న సిమెంట్ ఫ్యాక్టరీని ఇప్పటికీ…
టాలీవుడ్ యాక్షన్ కింగ్ అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. ఎన్నో హిట్ సినిమాల్లో నటించాడు..కొన్ని చిత్రాలలో విలన్ గా కూడా నటించి మెప్పించారు.. ఆయన వారసురాళ్లుగా ఆయన కూతురు ఎంట్రీ ఇచ్చినా అంతగా సక్సెస్ అవ్వలేక పోయారు.. కూతుర్లంటే ఎంతో ఇష్టం ఉన్న అర్జున్ తన పెద్ద కూతురు ఐశ్వర్య ప్రేమను అంగీకరించాడు. ఇటీవలే ఎంగేజ్మెంట్ అయింది.. ఇప్పుడు పెళ్లి భాజాలు మోగబోతున్నాయి.. నటుడు ఉమాపతితో…
టాలీవుడ్ యంగ్ హీరో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. గతంలో చేసిన సినిమాలు ఒకలెక్క ఇప్పుడు చేస్తున్న సినిమాలు ఒకలెక్క.. అందులో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మాస్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు.. ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.. తాజాగా రామ్ డిజిటల్ ప్రపంచంలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడనే వార్త వినిపిస్తుంది.. డబుల్ ఇస్మార్ట్…
ఎన్నికల కోడ్‌కి వ్యతిరేకంగా ప్రధాని వ్యవహారం ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. విజయవాడలో మోడీ పర్యటనతో ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు.
సాధారణంగా సినిమా హీరోలకు అభిమానులు ఒక్కోలా కనెక్ట్ అవుతారు.. కొందరు స్టయిల్ చూసి మరికొందరు నటన చూసి .. ఎక్కువగా డ్యాన్స్,సినిమా కథల ఎంపిక ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు వరుసలోకి వస్తాయి అందుకే ఆ హీరోల నుంచి ఏ సినిమా వచ్చిన హిట్ అవుతుంది.. అదండీ మన తెలుగు హీరోల సక్సెస్ సీక్రెట్ .. ఇకపోతే తెలుగులో చాలా మంది హీరోలు ఇలానే టాప్ లిస్ట్ లో కొనసాగుతున్నారు.. ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే.. స్టూడెంట్…
కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండల కేంద్రంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్‌షోకు భారీ ఎత్తున ప్రజలు వైసీపీ కార్యకర్తలు, నాయకులు హాజరయ్యారు. ఈ రోడ్ షోలో వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ వివేకా హత్యపై కీలక వ్యాఖ్యలు చేశారు.