Sai Pallavi : సాయి పల్లవి బర్త్ డే స్పెషల్ వీడియో చూశారా.. అదిరిపోయింది అంతే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ సాయి పల్లవి గురించి ఎంత చెప్పినా తక్కువే.. తన డ్యాన్స్, నటనతో ప్రేక్షకుల మనసు దోచుకుంది.. న్యాచురల్ లుక్ తో వరుస సినిమాలను చేస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటుంది.. ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.. ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తండేల్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.. తాజాగా సాయి పల్లవి బర్త్ డే స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
చందు మొండేటి దర్శకత్వం లో రాబోతున్న సినిమా తండేల్… ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. ఇటీవల ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను ప్రముఖ సంస్థ భారీ ధరకు సొంతం చేసుకుంది..నాగ చైతన్య మూడవసారి దర్శకుడు చందూ మొండేటితో కలిసి జాతీయవాద అంశాలతో కూడిన గ్రామీణ ప్రేమకథ తండేల్ సినిమాలో చేస్తున్నాడు. ఈ సినిమాలో చైతన్య సరసన సాయి పల్లవి కథానాయికగా నటిస్తుండగా, వీరిద్దరు కలిసి నటిస్తున్న రెండో సినిమా ఇది..
Also Read
- Vaibhav Sooryavanshi Income: 18 ఏళ్లు నిండకుండానే కోట్లలో సంపాదన.. వైభవ్ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..
- Rajasthan: రాజస్థాన్ ఎన్నికల్లో విచిత్రం.. బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు, తన ఓటు కూడా పడలేదు!
- Imran Khan: మరో పెళ్లి చేసుకున్న ఇమ్రాన్‌ఖాన్ మాజీ భార్య.. వరుడు ఎవరంటే..!
- Monsoon Update: నైరుతి రుతుపవనాల తిరోగమనం.. ఏపీలో వర్షాలపై ఐఎండీ కీలక ప్రకటన..
తాజాగా ఈ సినిమా నుంచి సాయి పల్లవి బర్త్ డే స్పెషల్ గా వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు.. సాయి పల్లవి ఇప్పటివరకు చేసిన సినిమాల నుంచి ఫోటోలను తీసుకొని వీడియోను డిజైన్ చేశారు.. నిజంగా వీడియో అదిరిపోయింది.. ఇక గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు..
You act. We celebrate.
You perform. We cherish.Happy Birthday ‘Bujji Thalli’ aka @Sai_Pallavi92 👑🫰🏻
On your special day here’s a special gift from team #Thandel ⚓▶️ https://t.co/ZmSoNdDTek#HBDSaiPallavi ❤
Yuvasamrat @chay_akkineni @chandoomondeti @ThisIsDSP pic.twitter.com/Hy1dWaCQD5
— Geetha Arts (@GeethaArts) May 9, 2024
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Income: 18 ఏళ్లు నిండకుండానే కోట్లలో సంపాదన.. వైభవ్ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..
-
Rajasthan: రాజస్థాన్ ఎన్నికల్లో విచిత్రం.. బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు, తన ఓటు కూడా పడలేదు!
-
Imran Khan: మరో పెళ్లి చేసుకున్న ఇమ్రాన్‌ఖాన్ మాజీ భార్య.. వరుడు ఎవరంటే..!
-
Monsoon Update: నైరుతి రుతుపవనాల తిరోగమనం.. ఏపీలో వర్షాలపై ఐఎండీ కీలక ప్రకటన..
-
Stock Markets Crash: గ్లోబల్ మార్కెట్లలో రక్తకన్నీరు.. భారత్‌కి కలిసొచ్చిన సెలవు.. లేదంటే భారీ నష్టాలే!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!