సాధారణంగా సినిమా హీరోలకు అభిమానులు ఒక్కోలా కనెక్ట్ అవుతారు.. కొందరు స్టయిల్ చూసి మరికొందరు నటన చూసి .. ఎక్కువగా డ్యాన్స్,సినిమా కథల ఎంపిక ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు వరుసలోకి వస్తాయి అందుకే ఆ హీరోల నుంచి ఏ సినిమా వచ్చిన హిట్ అవుతుంది.. అదండీ మన తెలుగు హీరోల సక్సెస్ సీక్రెట్ .. ఇకపోతే తెలుగులో చాలా మంది హీరోలు ఇలానే టాప్ లిస్ట్ లో కొనసాగుతున్నారు.. ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే.. స్టూడెంట్…
కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండల కేంద్రంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్‌షోకు భారీ ఎత్తున ప్రజలు వైసీపీ కార్యకర్తలు, నాయకులు హాజరయ్యారు. ఈ రోడ్ షోలో వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ వివేకా హత్యపై కీలక వ్యాఖ్యలు చేశారు.
హాస్య బ్రహ్మ తెలుగు కమెడీయన్ బ్రహ్మానందం గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఎన్నో హిట్ సినిమాల్లో నటించి తన కామెడీతో కడుపుబ్బా నవ్వించాడు.. ఇప్పటివరకు ఇండస్ట్రీలోని హీరోలతో చేశాడు.. కానీ ఇప్పుడు తన కొడుకుతో సినిమా చెయ్యబోతున్నాడు.. రాజా గౌతమ్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, RVS నిఖిల్, రాహుల్ యాదవ్ నక్కా, స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్రహ్మానందం ప్రకటించారు.. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.. బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ కలిసి ఓ…
Mallu Bhatti Vikramarka: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇవాల నిర్మల్‌కు రానున్నారు. భట్టి విక్రమార్క తో పాటు రాష్ట్ర వ్యవహరాల ఇంఛార్జి దీపా దాస్ మున్షీ రానున్నారు.
ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న పాన్ ఇండియా హీరోలలో అల్లు అర్జున్ కూడా ఒకరు.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరో అయ్యాడు.. అల్లు అర్జున్ ఇప్పటికి ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాల్లో నటించాడు. అందులో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఆర్య సినిమా ఒకటి.. ఆ సినిమా వచ్చి ఇప్పటికి ఇరవై ఏళ్లు అయ్యింది.. అప్పట్లో ఈ మూవీ ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. తెలుగు ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని కలిగించింది.. అద్భుతమైన…
జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు… ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది.. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఆ తర్వాత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన ‘ఆ ఒక్కటి అడక్కు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఆ సినిమా మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.. ప్రస్తుతం థియేటర్లలో దూసుకుపోతుంది.. ఈ…
ప్రముఖ మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. అల్లు అర్జున్ పుష్ప సినిమా తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.. ఆ సినిమా సూపర్ హిట్ టాక్ ను అందుకోవడంతో తెలుగులో నటుడుగా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు.. ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్ గా రాబోతున్న పుష్ప 2 తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. ఇక రీసెంట్ గా ఫహాద్ నటించిన మలయాళం సినిమా ‘ఆవేశం’ భారీ హిట్ అయింది. కలెక్షన్స్…
మెదక్ పార్లమెంట్ పరిధిలో కేసీఆర్ రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. వర్షం కురిసిన ఇంతమంది వచ్చారు మీకందరికీ ధన్యవాదాలు తెలిపారు. చైతన్యవంతమైన మెదక్ లో మీరు మంచి తీర్పు ఇవ్వాలని, కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటిలతో అరచేతిలో వైకుంఠం చూపించిందన్నారు. అనేక వాగ్దానాలు చేసి అబద్దాలతో అధికారంలోకి వచ్చారని ఆయన తెలిపారు. ఉచిత బస్సుతో మహిళలు కోటుకుంటున్నారు…ఆటో కార్మికులు రోడ్డున పడ్డారని, రైతు బంధు డబ్బులు అందరికి వచ్చాయా..పాత పథకాలు కూడా సరిగా అమలు…
వరంగల్ తూర్పు సభను విజయవంతం చేసినందుకు కొండా దంపతులకు ధన్యావాదాలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 17 సార్లు పార్లమెంట్ ఎన్నికలు జరిగాయని, పీవిని ప్రధాని చేసిన ఘటన ఓరుగల్లుకు ఉందన్నారు. ఈ ప్రాంతం తెలంగాణ ఉద్యమనికి ఊపిరిపోసింది, కేసీఆర్ పాలనలో వరంగల్ అభివృద్ధి కుంటుపడిందన్నారు. జూన్ 30తారీఖు వరకు వరంగల్ కు 3 కోట్ల నిధులు ఇస్తామని, మే9 తేది లోపు ప్రతి రైతుకు నగదు ఖాతాల్లో వేస్తామని, కేంద్ర…