Shyamala Devi Comments on Kalki 2898 AD: జూన్ 27న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయిన ‘కల్కి 2898 ఏడీ’ సత్తా చాటుతోంది. మొదటి రోజు నుంచే కలెక్షన్ల సూనామీ సృష్టిస్తున్న ఈ చిత్రం.. నాలుగో రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లు వసూలు చేసింది. గత కొన్ని రోజులుగా పెద్ద సినిమాల విడుదల లేక వెలవెలబోయిన థియేటర్లు.. రెబల్ స్టార్ ప్రభాస్ నటిం�
ఇటీవల సోషల్ మీడియాలో ఎక్కువగా సెలెబ్రేటిల చిన్నప్పటి ఫోటోలు, ఫ్యామిలీ ఫోటోల ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని రేర్ ఫిక్స్ అని నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఓ సెలెబ్రేటి ఫాథర్ ఫోటో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.. పైన కనిపిస్తున్న ఓ ఫోటోలోని వ్యక్తిని గుర్తు పట్టారా? ఇతన�
తెలుగు సీనియర్ హీరో రెబల్ స్టార్, కేంద్ర మాజీ మంత్రివర్యులు స్వర్గీయ కృష్ణంరాజు గారి జయంతి సందర్భంగా ఈ నెల 20వ తేదీన ఆయన స్వస్థలం మొగల్తూరులో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. యూకే ఇండియా డయాబెటిక్ ఫుట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ వేణు కవర్తపు సారథ్యంలో, కృష్ణం రాజు గా�
Shyamala Devi: రెబల్ స్టార్ కృష్ణంరాజు.. ఈ పేరు ఎన్నితరాల వారైనా మర్చిపోలేరు. ఆతిధ్యానికి మరో పేరు అంటే కృష్ణంరాజు అనే చెప్తారు. కృష్ణంరాజు 1966లో చిలకా గోరింక సినిమాతో సినిమాల్లోకి ప్రవేశించారు. ఈ సినిమా తరువాత ఆయన వెనుతిరిగి చూసుకున్నది లేదు. ఎన్నో చిరస్మరణీయ పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో ఉత్తమనటుడిగా స�
ఎన్టీయార్, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవితో తెలుగు చిత్రాలు నిర్మించిన ఆర్.వి. గురుపాదం గుండెపోటుతో బెంగళూరులో కన్నుమూశారు. హిందీతో పాటు దక్షిణాది భాషల్లో ఆయన ఇరవైకు పైగా సినిమాలు నిర్మించారు.
తెలుగు సినిమా రంగానికి చెందిన దిగ్గజ నటులు అభిమానులను శోక సంద్రంలో ముంచి దివికేగారు. జాతీయ స్థాయిలోనూ గుర్తింపు పొందిన పలువురు ఈ యేడాది కన్నుమూశారు. వయోధిక కారణాలతో కొందరు, కరోనానంతర సమస్యలతో కొందరు చనిపోయారు.
గత నాలుగు నెలలుగా వరుసగా విషాదాలు టాలీవుడ్లో తీవ్ర విషాదం నింపింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో లెజెండరీ నటులుగా గుర్తింపు పొందిన రెబల్ స్టార్ కృష్ణం రాజు, సూపర్స్టార్ కృష్ణ, నవరసనటనా సార్వభౌమ కైకాల సత్య నారాయణ కన్నుమూశారు.