Guess The Person : ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి స్టార్ హీరో తండ్రి.. గుర్తుపట్టారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల సోషల్ మీడియాలో ఎక్కువగా సెలెబ్రేటిల చిన్నప్పటి ఫోటోలు, ఫ్యామిలీ ఫోటోల ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని రేర్ ఫిక్స్ అని నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఓ సెలెబ్రేటి ఫాథర్ ఫోటో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి..
పైన కనిపిస్తున్న ఓ ఫోటోలోని వ్యక్తిని గుర్తు పట్టారా? ఇతను ఇప్పుడున్న ఫాన్ ఇండియా హీరో తండ్రీ.. అంతేకాదు అప్పట్లో వరుస హిట్ సినిమాలను నిర్మించిన ప్రముఖ తెలుగు నిర్మాత.. ఇప్పటికైనా అతనెవరో గుర్తు పట్టారా? అవును మీరు ఊహించినది అక్షరాల నిజమే.. అతను పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తండ్రి ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు.
Also Read
- 32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
- Hyderabad: ట్యాంక్ బండ్‌పై హైటెన్షన్.. గణేశ్ నిమజ్జనానికి అనుమతి ఇవ్వాలంటూ ఆందోళన
- రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
- Japan Cricket Team: జపాన్ ఆటగాళ్ల పేర్లు చూస్తే మైండ్ బ్లాంక్..? మన కామెంటేటర్లకు చుక్కలే పో..!
రెబల్ స్టార్ కృష్ణంరాజుకు స్వయనా తమ్ముడని అందరికీ తెలిసిందే. నిర్మాతగా టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈయన కృష్ణవేణి, భక్త కన్నప్ప, అమర దీపం, మనవూరి పాండవులు, మధుర స్వప్నం, త్రిశూలం, బొబ్బిలి బ్రహ్మన్న వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించాడు.. ఆ సినిమాలన్నిటిలో హీరో కృష్ణం రాజే కావడం విశేషం.. గోపీ కృష్ణ మూవీస్ బ్యానర్ మీద ఈ సినిమాలని నిర్మించారు. బిల్లా సినిమా కూడా ఈ బ్యానర్ లోనే నిర్మించారు. 61 ఏళ్ల వయసులోనే అనారోగ్యం కారణంగా చనిపోయారు.. ఇక ప్రభాస్ గురించి అందరికీ తెలిసిందే.. వరుస పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నాడు..
తాజావార్తలు
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
Lava Virat Curve 5G: లావా Virat Curve 5G వచ్చేసింది.. 50MP కెమెరా, Dimensity 7100, 6000mAh బ్యాటరీ
-
Hyderabad: ట్యాంక్ బండ్‌పై హైటెన్షన్.. గణేశ్ నిమజ్జనానికి అనుమతి ఇవ్వాలంటూ ఆందోళన
-
Oscars 2027: ఇండియా నుంచి ఆస్కార్ రేసులో మరో సినిమా.. ‘గోంధళ్’తో పాటు ‘అంగ్’కు కూడా అరుదైన ఛాన్స్
ట్రెండింగ్
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!