టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం.. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఇందులో మహేష్ బాబుకు జోడిగా బుట్టబొమ్మ పూజా హెగ్డే, యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. జగపతిబాబు ఇందులో కీలక పాత్రను పోషిస్తున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధా కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. ఈ సినిమా షూటింగ్ మొదలై…
మ్యాచోస్టార్ గోపీచంద్ 30వ చిత్రం 'రామబాణం' ఈ నెల 5న విడుదల కాబోతోంది. అలానే నాని 30వ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 21న, ఎన్టీయార్ 30వ సినిమా సమ్మర్ స్పెషల్ గా వచ్చే యేడాది ఏప్రిల్ 5న జనం ముందుకు రాబోతున్నాయి.