NTR30: ఫ్యాన్స్‌కి ‘పండగ’లాంటి వార్త.. సెట్స్ మీదకి వెళ్లేది అప్పుడే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NTR30 Movie Shooting To Start From Febraury: ‘ఎన్టీఆర్30’ సినిమా ప్రకటన అప్పుడెప్పుడో భూమి పుట్టినప్పుడు వచ్చింది. కానీ.. ఇంతవరకు ఇది సెట్స్ మీదకి వెళ్లలేదు. అదిగో అప్పుడు, ఇదిగో ఇప్పుడు అని చెప్పి పలుసార్లు ఊరించి.. ఆ తర్వాత ఉసూరుమనిపించారు. మధ్యలో కొన్నాళ్లు ఎలాంటి అప్డేట్ లేకపోయేసరికి, ఈ ప్రాజెక్ట్ రద్దు అయ్యిందనే పుకార్లు సైతం పుట్టుకొచ్చేశాయి. కానీ.. అందులో ఏమాత్రం వాస్తవం లేదని చిత్రబృందంతో తాను చర్చిస్తున్న ఫోటోలతో కొరటాల తిరస్కరించాడు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందనేదే అతిపెద్ద మిస్టరీగా మారింది. అయితే.. ఇప్పుడా సస్పెన్స్‌కి తెరపడింది. ఈ సినిమా షూటింగ్‌కి చిత్రబృందం ముహూర్తం ఖరారు చేసినట్టు లేటెస్ట్‌గా ఒక అప్డేట్ తెరమీదకి వచ్చింది.
Chinmayi Sripada: చిన్మయి మరో బాంబ్.. ఆయన మంచోడు కాదు
Also Read
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
- Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం.. సంక్రాంతి రోజు ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించనున్నారట! అనంతరం ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారని సమాచారం. ఇందుకోసం మేకర్స్ ఆల్రెడీ ప్రీ-ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వెకేషన్‌లో ఉన్న తారక్.. అక్కడి నుంచి తిరిగి రాగానే ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించునున్నట్టు తెలిసింది. ఇక షూటింగ్ స్టార్ట్ చేశాక, ఎలాంటి గ్యాప్‌లు తీసుకోకుండా ఏకధాటిగా షూట్ నిర్వహించేలా కొరటాల పక్కా షెడ్యూల్స్ ప్లాన్ చేశాడని అంటున్నారు. ఒకవేళ పనులన్నీ అనుకున్నట్టు సవ్యంగా జరిగితే.. వచ్చే ఏడాదిలోనే సినిమా రిలీజ్ ఉండనున్నట్టు చెప్తున్నారు. ఇదే నిజమైతే మాత్రం.. ఫ్యాన్స్‌కి పండగే! ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న వారి నిరీక్షణకు ఫుల్ స్టాప్ పడినట్టే! అయితే.. దీనిపై ఇంకా అధికార ప్రకటన రావాల్సి ఉంది.
Upasana Konidela: బేబీ బంప్‌తో మెగా ఇంటి కోడలు.. ఫోటోలు వైరల్
తాజావార్తలు
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
-
Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
-
Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
-
Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!