Home
Koratala Siva
Koratala Siva News
-
Devara: దేవర టికెట్ రేట్లు పెంచారు.. ఎంతంటే?
Devara Hiked Ticekt Rates in Ap and Telangana: ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి సినిమాతో వస్తాడా అని ఎదురు చూసిన అభిమానులకు షాక్ ఇచ్చేలా కొరటాల శివతో సినిమా అనౌన్స్ చేశాడు. అయితే ఈ సినిమా అనౌన్స్ చేసిన తర్వాత అభిమానులు కాస్త టెన్షన్ పడ్డారు కానీ ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత సినిమా మీద నమ్మకాలు పెరిగాయి. ఇక ఈ సినిమాకి సంబంధించి మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27వ… -
Jr NTR: ఎన్టీఆర్‌ను ఇంటర్వ్యూ చేసిన టాలీవుడ్ యంగ్ హీరోస్!
Vishwak Sen interviewed Jr NTR for Devara: ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సహా సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ‘జనతా గ్యారేజ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల కాంబోలో దేవర వస్తుండడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా రిలీజ్‌కు సమయం దగ్గరపడుతుండడంతో… -
Devara: యో.. చూసుకోబళ్ళా.. జాగ్రత్త సామీ!!
Long Run time With 1 AM Shows May Damage Devara: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర పార్ట్ వన్ ఈనెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. రిలీజ్ కి ఇంకా రెండు వారాలు సమయం ఉండడంతో సినిమా టీం ప్రమోషన్స్ మీద ఫోకస్ చేసింది. ఇప్పటికే ముంబై వెళ్లి ట్రైలర్ రిలీజ్ చేసి రావడమే కాక దాదాపు మీడియా సంస్థలతో పాటు ఇన్ఫ్లుయెన్సర్లతో కూడా తారక… -
Devara Part 1: ‘దేవర’ కొత్త కథ కాదు.. కానీ కొత్త కొరటాలను చూస్తారు!
టాలీవుడ్ డైరెక్టర్ కొరటాల శివకు మంచి ఇమేజ్ ఉంది. ‘ఆచార్య’ కొరటాల ఇమేజ్‌ని డ్యామేజ్ చేసింది. దీంతో ఆయనకు ‘దేవర’ ఓ సవాల్‌గా మారింది. దేవర ట్రైలర్ చూసిన తర్వాత.. ఆచార్య, ఆంధ్రావాలా, దమ్ము సినిమాలతో నెటిజెన్స్ పోలుస్తున్నారు. దానికి తోడు ట్రైలర్లోనే కథ మొత్తం చెప్పేశాడని అంటున్నారు. మరి ఈ సినిమాలో కొత్తగా ఏముంటుంది? అనేది ఆసక్తికరంగానే ఉన్నప్పటికీ.. కొన్ని అనుమానాలు మాత్రం వెలువడుతున్నాయి. అయితే కొరటాల ఎంచుకున్న కథ కొత్త కాదు కానీ.. ఈ… -
Devara Trailer: మీ రియాక్షన్స్ అన్నీ విన్నా.. దేవర ట్రైలర్ పై ఎన్టీఆర్ కామెంట్స్!!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ దేవర. కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ తారక్ సరసన హీరోయిన్గా నటిస్తోంది. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ఈరోజు సాయంత్రం రిలీజ్ అయింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ కి ఈ సినిమా రెడీ అయింది. ఇవాళ సాయంత్రం ఈ సినిమా ట్రైలర్ ను సాయంత్రం రిలీజ్ చేశారు.… -
Devara: దేవర దిగాడు.. వయలెన్స్ ఓవర్ లోడెడ్.. ట్రైలర్ చూశారా?
Jr NTR Devara Trailaer: దూకే ధైర్యమా జాగ్రత్త.. అంటూ దేవర దిగేందుకు సిద్ధమవుతున్నాడు. సెప్టెంబర్ 27వ తేదీన ఆర్ఆర్ఆర్ తరువాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర పార్ట్ వన్ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ పెద్ద ఎత్తున చేస్తుంది సినిమా యూనిట్. ఇక అందులో భాగంగానే ముంబై బేస్ గా ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్ ఒకటి నిర్వహించి ట్రైలర్ కూడా లాంచ్ చేయడం జరిగింది.… -
Devara: ఇది కదా ఫాన్స్ కి కావాల్సింది.. దేవరా!!
Jr NTR Planning for Pan India Image with Devara: జూనియర్ ఎన్టీఆర్ మనకు ఎప్పటినుంచో పరిచయమే కానీ ఆయననని RRR ప్రపంచ ప్రేక్షకులకు చేరువ చేసింది. ఆ సినిమాతో అందుకున్న సక్సెస్ ను కంటిన్యూ చేస్తూ తన రాబోయే సినిమాలతో పాన్-ఇండియన్ ఇమేజ్‌ని కొనసాగాలించాలని ఆసక్తి చూపిస్తున్నాడు. RRR తరువాత దేవర అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అవుతున్నాడు. ఇక సెప్టెంబర్ 27న ఆ సినిమా విడుదల కానుంది. కొరటాల శివ దర్శకుడు… -
Devara : రికార్డులు జాగ్రత్తమ్మా.. టైగర్ వేట మొదలవుతోంది!
Devara Trailer Eyeing on Records to Break: దూకే ధైర్యమా జాగ్రత్త.. అంటూ ఫియర్ సాంగ్‌తోనే ముందస్తు హెచ్చరిక జారీ చేశాడు కొరటాల శివ. కానీ ఇప్పుడు టైగర్ ఫ్యాన్స్ మాత్రం రికార్డులు జాగ్రత్త అని అంటున్నారు. ఇప్పటికే ఓవర్సీస్లో దేవర బుకింగ్స్ ఓపెన్ కాగా.. తక్కువ సమయంలో అత్యధిక బుకింగ్స్ నమోదు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. USAలో అత్యంత ఫాస్ట్‌గా 15 వేల టికెట్స్ బుక్ అయిన చిత్రంగా దేవర రికార్డ్స్ క్రియేట్… -
Devara Daavudi: అనిరుధ్ ఆగాయా… టైగర్ ఫ్యాన్స్‌కు ఫెస్ట్ మిల్ గయా!
Devara Daavudi Song Released:ప్రస్తుతం యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ గోల్డేన్ ఫేజ్‌లో ఉన్నాడు. అనిరుధ్ కొట్టుడుకు అటు తమిళ తంబీలకు, ఇటు తెలుగు అభిమానులకు పూనకాలు వస్తున్నాయి. విక్రమ్, జైలర్ సినిమా చూసిన తర్వాత.. అనిరుధ్‌కు అంతా ఫిదా అయిపోయారు. బ్యాక్ గ్రౌండ్ విషయంలో అనిరుధ్‌ని కొట్టేవాడే లేడన్నట్టుగా.. ఈ సినిమాలు ప్రూవ్ చేశాయి. అలాంటి అనిరుధ్.. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సినిమాకి మ్యూజిక్ ఇస్తే ఎలా ఉంటుందో.. దేవరతో చూపించబోతున్నాడు. ఇప్పటికే దేవర… -
Devara: టైం చెప్పేశారు.. ఇక రెడీ అవండమ్మా!
Devara Third Single Update: జూనియర్ ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్లో దేవర అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి రాజమౌళితో ఆర్ఆర్ఆర్ చేసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడం ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద ప్రేక్షకులు అందరికీ ఆసక్తి ఉంది. సినిమా నుంచి వస్తున్న అప్డేట్స్ సినిమా మీద ఉన్న అంచనాలను అంతకంతకు పెంచేస్తున్నాయి.…
తాజావార్తలు
-
OTR: సుభాష్ రెడ్డి పేరు వింటేనే ఉలిక్కిపడుతున్న గులాబీ నేతలు.. అసలు సంగతేంటి
-
Fox Sagar lake : ఫాక్స్ సాగర్‌కు మహర్దశ.. మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి
-
Rakul Preet Singh: శూర్పణఖను తప్పుగా అర్థం చేసుకున్నారు .. రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ కామెంట్స్!
-
Israel Elections: యూదుల గడ్డపై అరబ్ పార్టీల హవా.. నెతన్యాహూకు షాక్.!
-
Manisha Bhanwala : చరిత్ర సృష్టించిన మనీషా భన్వాలా.. ప్రపంచ ఛాంపియన్‌గా భారత రెజ్లర్
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!