Jailer 2 : జైలర్ ను మించి జైలర్ 2లో స్పెషల్ అట్రాక్షన్స్
- జైలర్ 2లో స్పెషల్ అట్రాక్షన్స్
- డిసెంబర్ 5న ఓ సాలిడ్ ట్రీట్
- రమ్యకృష్ణ పాత్రను ఈసారి వేరొకరు చేయబోతున్నారని టాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jailer 2 : వరుస పరాజయాల తర్వాత సూపర్ స్టార్ జైలర్ సినిమాతో తన స్టామినా ఏంటో చూపించాడు. ఆ తర్వాత రజినీకాంత్ నటించిన చిత్రం ‘వేట్టయన్- ద హంటర్’. టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. సుభాస్కరన్ నిర్మాతగా వ్యవహరించారు. దసరా సందర్భంగా అక్టోబర్ 10న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి దిల్ రాజు ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేశారు. రిలీజైన కొద్ది రోజుల్లోనే రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇది ఇండియన్ సినిమా చరిత్రలో ఓ మైల్ స్టోన్ అని చెప్పుకోవడమే గాక, లైకా ప్రొడక్షన్స్ కి మంచి బూస్టింగ్ అని చెప్పొచ్చు.
Read Also:Pongal 2024 : పొంగల్ రేసు నుండి తప్పుకున్న మరో మూవీ
Also Read
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
- Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
- CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
- Jos Buttler: బట్లర్ విధ్వంసం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
ప్రస్తుతం రజనీకాంత్ ‘కూలీ’ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ సినిమా షూటింగ్ ఆఖరి దశలో ఉంది. ఇది పూర్తయిన తర్వాత వెంటనే జైలర్ డైరెక్టర్ తో జైలర్ -2 మొదలు పెట్టాలని రజనీ సిద్ధం అవుతున్నారు. అయితే ప్రారంభానికి ముందే రజనీ లుక్ రెడీ అయిపోయింది. ఈ సినిమాను దర్శకుడు నెల్సన్ తెరకెక్కించిన తీరు, అనిరుధ్ రవిచందర్ హై వోల్టేజ్ మ్యూజిక్.. రజినీ మార్క్ స్టైల్‌తో ఈ సినిమా ప్రేక్షకులకు పూనకాలు తెప్పించింది. ఇక ఈ సినిమాలో పలువురు స్టార్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.
Read Also:TG High Court: నేటి వరకు ఏటూరునాగారంలోనే మావోయిస్టుల మృతదేహాలు..
వారిలో మోహన్ లాల్, శివ రాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్ వంటి వారు నటించారు. వారి పాత్రలు కూడా సాలిడ్ ఇంపాక్ట్‌ను క్రియేట్ చేశాయి. అయితే, ఇప్పుడు అందరి చూపు ‘జైలర్-2’పై పడింది. నెల్సన్ ఇప్పటికే జైలర్-2 స్క్రిప్టును రెడీ చేశాడు. రజినీకాంత్ బర్త్ డే సందర్భంగా డిసెంబర్ 5న ఓ సాలిడ్ ట్రీట్ కూడా ఇవ్వబోతున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఈసారి ‘జైలర్-2’లో మరిన్ని స్పెషల్ అట్రాక్షన్స్‌ను యాడ్ చేయనున్నాడట. మొదటి భాగంలో ఉన్న స్పెషల్ రోల్స్‌తో పాటు మరికొందరు స్టార్లను కూడా ‘జైలర్-2’లో చూపెట్టబోతున్నాడట నెల్సన్. అయితే, ఈ స్పెషల్ అట్రాక్షన్స్ ఎవరెవరు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇక మొదటి భాగంలో జైలర్ భార్యగా నటించిన రమ్యకృష్ణ పాత్రను ఈసారి వేరొకరు చేయబోతున్నారని టాక్ వినిపిస్తుంది. మరి వీటన్నింటికి సమాధానం దొరకాలంటే, జైలర్-2 మూవీ నుండి క్లారిటీ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.
తాజావార్తలు
-
Varanasi: మహేష్ బాబును అలా ఊహించుకున్నా, ప్రియాంకను అందుకే ఎంచుకున్నా.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Aasman Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్.. ఆ అడవిలో అసలు ఏం జరుగుతోంది?
-
Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!