KS Ravikumar on Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్పై సంచలన వ్యాఖ్యలు చేశారు సీనియర్ తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్. తన వల్లే సినిమా ఫ్లాప్ అయిందంటూ ఆరోపణలు చేశాడు.
రజనీకాంత్, మణిరత్నం కలయికలో వచ్చిన ‘దళపతి’ అప్పట్లో సెన్సేషనల్ హిట్ అందుకుంది. ముమ్మాటీ, శోభన రజనీ కలిసి నటించిన కాసుల వర్షం కురిపించింది. అంతటి సూపర్ హిట్ తర్వాత రజనీ, మణి కాంబోలో సినిమా రాలేదు అంటే ఆశ్చర్యంగా ఉంటుంది. అవును దళపతి 1991లో రిలీజ్ అయింది అంటే నేటికీ దాదాపు 33 ఏళ్లు వీరు మళ్ళి కలవలేదు. ఆ సంగతి అటుంచితే ఈ బ్లాక్ బస్టర్ కాంబో మరోసారి కలవనుందని తెలుస్తుంది. ఇప్పటికే రజనీకాంత్, మణిర…
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య విభిన్న కథలతో, తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచుకున్నారు. సూర్య సినిమాలకు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి డిమాండ్ ఉంది. సూర్య నటించిన 7th సెన్స్, గజినీ, బ్రదర్స్, యముడు, సింగం సినిమాలు తెలుగులో అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టాయి. ప్రస్తుతం శివ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న చిత్రం ‘కంగువ’. 8 పాన్ ఇండియా భాషలలో రిలీజ్ కానుంది ఈ చిత్రం. ఇటీవల రిలీజ్ అయిన ఈ చిత్ర ట్రైలర్ విశేషంగా ఆకట్టుంది.…
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ అనారోగ్య సమస్యలతో ఇటీవల చెన్నైలోని అపోలో హాస్పటల్ లో చేరారు. నాలుగు రోజులుగా వైద్యుల పర్యవేక్షణలో ఉన్నరజనీకాంత్ కు వైద్యులు శస్త్రచికిత్స చేసి గుండెలో స్టెంట్ వేశారు. రజనీకాంత్ గుండె నుంచి బయటకు వచ్చే ప్రధాన రక్తనాళంలో వాపు ఏర్పడింది. దీనికి ట్రాన్స్కాథెటర్ పద్ధతి ద్వారా వైద్యులు చికిత్స అందించి స్టెంట్ అమర్చారు. .ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది.. నిన్న రాత్రి 12 గంటల సమయంలో ఆయన చికిత్స అనంతరం…
తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ త్వరలో పూర్తి స్థాయి రాజకీయలల్లో అడుగుపెట్టనున్నాడు. ఈ నేపథ్యంలోనే ‘తమిళగ వెట్రి కజగం’ అనే పార్టీని స్థాపించాడు కూడా.విజయ్ సినీ కెరీర్ లో చివరి చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఖాకి, తునీవు వంటి సినిమాలు తెరకెక్కించిన H. వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. విజయ్ కెరీర్ లో 69వ సినిమాగ రానున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు…
తమిళ స్టార్ హీరో జయం రవి ఇటీవల అయన భార్య ఆర్తిరవితో విడాకులు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. జయం రవి ఆర్తి దంపతులకు ఇద్దరు పిల్లలు. ఎన్నో ఏళ్ల వీరి వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ విడిపోతున్నామని లేఖ విడుదల చేసాడు. అయితే జయం రవి విడాకుల పట్ల తాను ఆశ్చర్యానికి లోనయ్యాను అని కలిసి కూర్చుని మాట్లాడానికి తానూ ప్రత్నిచించిన రవి కనీసం స్పందించలేదు. మా విడాకుల వ్యవహారం మా పిల్లల జీవితంపై ప్రభావం చూపకుండా…
యాంకర్ ప్రముఖ సింగర్ మనో మనో కుమారులు దాడి చేసిన కేసు మరో ములుపు తిరిగింది.. తమ కుమారులు ఇద్దరు ఏ తప్పు చేయలేదని తమ కుమారులు పైనే పదిమందికి పైగా యువకులు రాళ్లతో కర్రలతో దాడులు చేశారని సీసీటీవీ వీడియోలను రిలీజ్ చేశారు మనో భార్య జమీలా. ఈ కేసులో తమను కావాలని కుట్ర పూర్వకంగా ఇరికించాలని చూస్తున్నారని తమ కుమారులు ఇద్దరు ఎక్కడున్నారో పోలీసులు చెప్పాలని కోరారు. ఐదు రోజుల క్రితం చెన్నై ఆలప్పాక్కంలో…
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘రాయన్’ సూపర్ హిట్ గా నిలిచింది. రిలీజ్ అయిన అన్ని భాషల్లోనూ అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది రాయన్. ఇదే కోవలో ధనుష్ దర్శకత్వంలో రానున్న మరో సినిమా NEEK (నిలవుకు ఎన్ మేల్ ఎన్నడి కోబమ్) సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ చిత్రంతో పాటు మరో సినిమాకు ధనుష్ దర్శకత్వం వహిస్తున్నడని తెలుస్తోంది. ధనుష్ దర్శకత్వం వహించే ఈ సినిమాలో హీరోగా తమిళ యంగ్…
కోలీవుడ్ స్టార్ట్ హీరో జయం రవి, సతీమణి ఆర్తితో విడాకులు తీసుకున్నట్టు ప్రకటించారు. ఈ దంపతులకు ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. ఇటీవల వీరివురి మధ్య మనస్పర్థలు రావడంతో వేరువేరుగా ఉంటున్నారు. కాగా రెండు రోజుల క్రితం తాము వీడిపోతున్నట్టు లేఖ విడుదల చేసాడు జయం రవి. ఈ నేపథ్యంలో ఈ రోజు జయం రవి వ్యాఖ్యలకు బదులుగా ఆయన భార్య ‘ఆర్తి రవి’ సంచలన లేఖ విడుదల చేసారు. Also Read: VJS – Trisha :…
చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఎక్కడ చూసినా సిక్వెల్ ట్రెండ్ నడుస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా ఎక్కడ చూసిన హిట్ సినిమాలకు సిక్వెల్స్ తెరకెక్కుతున్నాయి. ఇటీవల ఇస్మార్ట్ 2, హిందీ లో స్త్రీ – 2, డిమాంటి కాలిని 2 వంటి సినిమాలు వచ్చాయి. అలాగే సలార్ 2, కల్కి -2, దేవర -2, జైలర్ -2 సినిమాల రెండవ భాగాలు తెరకెక్కబోతున్నాయి. ఈ కోవలోనే తమిళ చిత్ర పరిశ్రమలో మరోక బ్లాక్ బస్టర్ సినిమాకు పార్ట్…