Priya bhavani: అల్లు అర్జున్ అంటే నాకు పిచ్చి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘పుష్ప 2 : ది రూల్’ తో ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్‌గా ఎదిగిపోయాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అప్పటికే ఆయనకు అని చోట్ల మంచి ఫాలోయింగ్ ఉన్నప్పటికి.. ‘పుష్ప’ సిరీస్ లతో నార్త్ లో మరింత మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు అల్లు అర్జున్. అతని కెరీర్ లోనే ఉత్తమమైన చిత్రంగా ‘పుష్ప’ రికార్డు క్రియేట్ చేసింది. ముఖ్యంగా పార్ట్ 2 బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. దీంతో ఇండియాలోనే హయ్యెస్ట్ గ్రాస్ వసూలు చేసిన చిత్రంగా రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఇక ఇలాంటి పవర్ ఫుల్ హీరో తో జత కట్టాలని ఏ హీరోయిన్ కి మాత్రం ఉండదు చెప్పండి. ఒక్క అవకాశం వస్తే చాలు అంటూ ఎంతో మంది హీరోయిన్లు ఆసక్తికంగా ఎదురుచూస్తున్నారు. ఇక అలాంటి వారిలో నటి ప్రియా భవానీ శంకర్ ఒకరు.
Also Read: Malavika Mohanan: ‘రాజా సాబ్’ తో నా కల నెరవేరింది:మాళవిక మోహనన్
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
క్యరెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చి తన ట్యాలెంట్ తో అందంతో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టెసింది ప్రియా భవానీ. ప్రజంట్ అటు తమిళ చిత్రాలతో పాటు ఇటు తెలుగు సినిమాల్లో నటిస్తూ ఆడియన్స్ లో మరింత పేరు సంపాదించుకుంటుంది. ‘కళ్యాణం కమనీయం’ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది తొలి సినిమాతోనే ఆడియెన్స్‌ను తన అందంతో కట్టి పడేసింది. ఆ తర్వాత గోపీచంద్ తో ‘భీమా’, సత్యదేవ్ ‘జీబ్రా’ చేయగా. ఇప్పుడు తమిళంలో మాత్రం వరుస పెట్టి సినిమాలు చేస్తూ వస్తోంది. చివరిగా ‘ఇండియన్ 2’, ‘డిమోంటీ కాలనీ 2’, ‘బ్లాక్’, ‘జీబ్రా’ వంటి చిత్రాలతో అలరించిన భవాని.. ప్రస్తుతం ‘ఇండియన్ 3’లో నటిస్తోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ.. ‘ అల్లు అర్జున్ అంటే నాకు పిచ్చి. ఆయనతో బిగ్ స్క్రీన్ పై నటించాలని ఉంది. రొమాంటిక్ సీన్ లోనైనా పర్వాలేదు నటించేస్తా’ అని తెలిపింది. ప్రజంట్ ఈ అమ్మడు మాటలు వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!