Home
Kollywood News
Kollywood News News
-
Beast: మొన్న అరబిక్ కుత్తు.. ఇప్పుడు జాలీ ఓ జింఖానా అంటున్న కోలీవుడ్ స్టార్
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, పూజా హెగ్డే జంటగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం బీస్ట్. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలనే పెట్టుకున్నారు. ఇక ఇటీవలే ఈ చిత్రం నుంచి రిలీజైన అరబిక్ కుత్తు సాంగ్ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ఇక… -
Nayan Thara: గుట్టుచప్పుడు కాకుండా ప్రియుడిని పెళ్లాడిన నయన్.. ఇదిగో సాక్ష్యం
కోలీవుడ్ లవ్ బర్డ్స్ నయన్ తార- విఘ్నేష్ శివన్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలు రోజూ వింటూనే ఉన్నాం. కొన్నేళ్లుగా రిలేషన్ లో ఉన్న ఈ జంట ఈ మధ్యనే ఎంగేజ్ మెంట్ చేసుకున్నారన్న విషయం తెల్సిందే. అదికూడా నయన్ ఒక షో లో రివీల్ చేయడంతో కన్ఫర్మ్ అయ్యింది. దీంతో ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు నయన్- విఘ్నేష్ ల వివాహం అయిపోయినట్లు తెలిసి షాక్ అవుతున్నారు.… -
Vishal: విశాల్ కి షాక్ ఇచ్చిన హైకోర్టు
కోలీవుడ్ హీరో విశాల్ కి మద్రాసు హైకోర్టు లో చుక్కెదురయ్యింది. లైకా ప్రొడక్షన్ సంస్థ కేసు విషయంలో విశాల్‌కు కోర్టు షాకిచ్చింది. అంతేకాకుండా మూడు వారాల్లో రూ.15 కోట్లను ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని ఆదేశించింది. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వద్ద హీరో విశాల్ ‘వీరమే వాగౌ సుడుం’ కోసం రూ.15 కోట్ల రుణాన్ని తీసుకున్నారు. సినిమా పూర్తిచేసి, విడుదల చేసినా ఇంకా ఆ రుణాన్ని విశాల్.. సదురు సంస్థకు తిరిగి… -
Vani Bhojan: చీరకే అందం తెచ్చినట్టుందే
-
Varalakshmi SharathKumar: పుట్టిపెరిగిన ఊరును వదిలిన స్టార్ డాటర్.. తండ్రితో విభేదాలా..?
కోలీవుడ్ స్టార్ హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్ చెన్నై నుంచి హైదరాబాద్ కి మకాం మార్చిన విషయం తెలిసిందే. ఇక్కడే ఒక ఇల్లు తీసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇకనుంచి ఇక్కడే ఉండనున్నదట. క్రాక్ చిత్రంతో తెలుగులో మంచి పేరు తెచ్చుకునన్ వరలక్ష్మీ ఈ సినిమా తరువాత వరుస అవకాశాలను అందుకుంది. ఇక ఒక పక్క కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంటే టాలీవుడ్ లో తన ప్రత్యేకతను చాటుతుంది. అయితే సడెన్ గా అమ్మడు చెన్నై… -
Malavika Mohanan: చీరకట్టులోనూ ఇన్ని హోయలు పోవాలా ‘మాస్టర్’ బ్యూటీ
-
Samyuktha Menon: భీమ్లా నాయక్ భామ.. అందాలతో ఫిదా చేస్తుందే
-
Prakash Raj: ఛేజింగ్ సీన్స్ తో షూటింగ్ షురూ!
బహుభాషా నటుడు ప్రకాశ్ రాజ్ నిత్యం క్షణం తీరిక లేకుండా ఉంటారు. ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేను కలిసిన బృందంలో ప్రకాశ్ రాజ్ కూడా ఉన్నారు. ఆ తర్వాత రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తో కలిసి తెలంగాణాలోని కొన్ని నీటిపారుదల ప్రాజెక్ట్స్ ను ప్రకాశ్ రాజ్ సందర్శించారు. ఇదే సమయంలో ఆయన నటన, చిత్ర నిర్మాణాన్ని కూడా కొనసాగిస్తున్నారు. ఇటీవలే ప్రకాశ్‌రాజు, నవీన్‌చంద్ర, కార్తీక్ రత్నం, వాణీబోజన్,… -
Yashika Anand : కోకారైకలో చితక్కొట్టేస్తున్న హాట్ బ్యూటీ
-
Kollywood: రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న అజిత్.. మరి సినిమాల సంగతేంటి..?
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కు.. తమిళ్ లోనే కాదు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఇటీవల అజిత్ నటించిన వలిమై అన్ని భాషల్లో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇక గత కొద్దిరోజులుగా అజిత్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు అంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. నిజం చెప్పాలంటే అజిత్ ఒక్కడి గురించే కాదు కోలీవుడ్ స్టార్ హీరోలు రజినీకాంత్, ధనుష్, విజయ్ లు కూడా రాజకీయ రంగప్రవేశం చేయనున్నారని వార్తలు వస్తున్న…
తాజావార్తలు
-
Telangana MLC Elections: MLC ఎన్నికల్లో కామ్రేడ్స్ చెరోదారి! కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?
-
UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
-
CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
-
Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌తో తాగుబోతు రచ్చ!
-
Ilhan Omar: సోదరుడితో పెళ్లి ఆరోపణలు.. అమెరికా ఎంపీ ఇల్హాన్ ఒమర్‌పై విచారణ!
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?