Home
Kollywood News
Kollywood News News
-
Shiva Karthikeyan: స్టార్ హీరోకే రివర్స్ లో కేసు వేసి షాక్ ఇచ్చిన నిర్మాత
కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ ఇటీవలే కోర్టు మెట్లెక్కిన విషయం తెలిసిందే. మిస్టర్ లోకల్ సినిమా నిర్మాత గ్రీన్ స్టూడియో అధినేత కెఇ. జ్ఞానవేల్ రాజాపై కేసు వేసిన సంగతి తెలిసిందే. మిస్టర్ లోకల్ సినిమాకు గాను రూ. 15 కోట్లు రెమ్యూనిరేషన్ ఇస్తామని ఒప్పందం కుదుర్చుకొని రూ.11 కోట్లు మాత్రమే చెల్లించారని, మిగిలిన రూ.4 కోట్లను చెల్లించేలా నిర్మాతను ఆదేశించాలని శివకార్తికేయన్ ఇటీవల కోర్టుకెక్కిన విషయం తెలిసిందే. ఇక ఈ కేసుపై గురువారం మద్రాస్ కోర్టు… -
Beast: అభిమానులారా సిద్ధం కండి.. విజయ్ విశ్వరూపం చూడడానికి..
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, పూజా హెగ్డే జంటగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా బీస్ట్. సన్ పిక్చర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 13, 2022 న రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజ్ కానున్న ఈ సినిమా ట్రైలర్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక అభిమానుల ఎదురుచూపులకు తెర… -
Krithi Shetty: బేబమ్మ లక్ మాములుగా లేదుగా.. ఏకంగా సూర్యతోనే
ఉప్పెన చిత్రంతో తెలుగు నాట అడుగుపెట్టింది కృతి శెట్టి. ఈ సినిమా విజయంతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారడంతో పాటు వరుస సినిమాలను చేజిక్కించుకొని విజయాలను మూట కట్టుకొంటుంది. ఇక ప్రస్తుతం రామ్ సరసన ది వారియర్ చిత్రంలో నటిస్తున్న ఈ భామ కోలీవుడ్ లో బంఫర్ ఆఫర్ అందుకుంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య- సెన్సేషనల్ డైరెక్టర్ బాలా కాంబోలో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నేడు ఈ సినిమా షూటింగ్… -
Laila: అన్నతో హిట్ కొట్టి.. తమ్ముడితో రీ ఎంట్రీ ఇస్తున్న సీనియర్ హీరోయిన్
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో సీనియర్ హీరోయిన్ల రీ ఎంట్రీ పర్వం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలామంది సీనియర్ హీరోయిన్లు కుర్ర హీరోల సినిమాల్లో అక్కగా, వదినగా, తల్లిగా నటిస్తూ బిజీగా మారిపోతున్నారు. ఇక తాజాగా వీరి లిస్ట్ లో చేరిపోయింది లైలా.. తెలుగులో ఎగిరే పావురమా చిత్రంతో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ్ లోను అమ్మడు మంచి గుర్తింపుని తెచ్చుకుంది. ముఖ్యంగా విక్రమ్, సూర్య నటించిన… -
Akshara Haasan: సాంప్రదాయ కుటుంబంలో పుట్టి శృంగార కోరికలు తట్టుకోలేక..
విశ్వనటుడు కమల్ హాసన్ రెండో కూతురు అక్షర హాసన్ నటిస్తున్న తాజా చిత్రం ‘అచ్చం మడం నాణం పయిర్పు’. రాజా రామూర్తి దర్శకత్వంలోతెరకెక్కిన ఈ సినిమా మార్చి 25న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. ఇక దీంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన అక్షర హాసన్ ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకొంది. ” ఈ చిత్రంలో నేను ఒక టీనేజ్ అమ్మాయిలా కనిపిస్తాను. సాంప్రదాయ కుటుంబంలో పుట్టి, సామజిక విలువలు కాపాడడానికి తనలో ఉన్న… -
Meera Mithun: హీరోయిన్ నోటిదూల.. అరెస్ట్ వారెంట్ జారీ
కోలీవుడ్ హీరోయిన్ మీరా మిథున్ మరోసారి వార్తల్లో నిలిచింది. అమ్మడికి వివాదాలేమి కొత్తకాదు.. సోషల్ మీడియాలో ఏది అనిపిస్తే అది మాట్లాడి వివాదాలను కొనితెచ్చుకొనే ఈ భామపై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. తమిళ్ లో కొన్ని సినిమాల్లో నటించిన మీరా.. తనకు అవకాశాలు రాకుండా కొంతమంది అడ్డుకుంటున్నారని, అందులో షెడ్యూల్ కులస్థులు కూడా ఉన్నారని, వారిని వెంటనే సినీ ఇండస్ట్రీ నుంచి తప్పించాలంటూ వారిని, వారి కులాన్ని కించపరుస్తూ గతంలో వివాదస్పద వ్యాఖ్యలు చేయడం సంచలనంగా… -
Santanu Hazarika: శృతి హాసన్ తో నా పెళ్లి అయిపోయింది.. అందుకు నిదర్శనం ఇదే
స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మూడేళ్ళ క్రితం ఆమె ప్రియుడు మైకేల్ తో విడిపోయాక ఆమె డిప్రెషన్ లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. సినిమాలకు కూడా కొత్త గ్యాప్ ఇచ్చిన అమ్మడు క్రాక్ సినిమా హిట్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. ఇక తర్వాత వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. మరోపక్క కొత్త ప్రియుడు ర్యాపర్ శంతను హజరికాతో పీకల్లోతు ప్రేమలో పడి చెట్టాపట్టాలేసుకొని కనిపిస్తుంది.… -
Simbu: కారుతో గుద్ది వృద్దుడిని చంపిన స్టార్ హీరో డ్రైవర్ అరెస్ట్
కోలీవుడ్ స్టార్ హీరో శింబు కుటుంబం చిక్కుల్లో పడింది. నిర్లక్ష్యంగా కారునడిపి ఒక వృద్ధుడి ప్రాణం తీసినందుకు శింబు కారు డ్రైవర్ సెల్వం ని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే.. మార్చి 18 అర్ధరాత్రి శింబు తండ్రి, నటుడు టి. రాజేందర్, తన మనవరాలిని హాస్పిటల్ కి తీసుకెళ్లి తీసుకొస్తుండగా.. మార్గమధ్యంలో ఒక వృద్ధుడు పాకుతూ రోడ్డు దాటుతున్నాడు. ఇక ఈ… -
KGF 2: యష్ కోసం రంగంలోకి ప్రభాస్..?
ప్రస్తుతం సినిమా అభిమానులందరు ఎదురుచూస్తున్న సినిమాల్లో కెజిఎఫ్ 2 ఒకటి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో యష్, శ్రీనిధి శెట్టి జంటగా నటించిన ఈ చిత్రం ఎన్నో వాయిదాల తరువాత రిలీజ్ డేట్ ని లాక్ చేసింది. ఏప్రిల్ 14 న పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్ ప్రేక్షకులకు విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు రికార్డుల మోత మోగించాయి. ఇక… -
Ajith: 23 ఏళ్ల వివాహ బంధం.. పబ్లిక్ లో భార్యతో రొమాన్స్
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ సినిమాలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో.. ఫ్యామిలీకి కూడా అంటే ఇంపార్టెన్స్ ఇస్తాడు. స్టార్ హీరోయిన్ షాలినిని ప్రేమించి పెళ్లి చేసుకున్న అజిత్ తన కుటుంబాన్ని మీడియాకు దూరంగా ఉంచుతూ ఉంటాడు. అజిత్- షాలినికి ఇద్దరు పిల్లలు. వారుకూడా ఏదైనా ఫంక్షన్స్ లో కనిపించడం తప్ప సినిమా ఫంక్షన్స్ లో అస్సలు కనిపించరు. అయితే ఇక ఇటీవల జరిగిన ఫ్యామిలీ ఫంక్షన్ లో అజిత్ ఫ్యామిలీ సందడి చేసిన విషయం తెల్సిందే. ఆ…
తాజావార్తలు
-
OTR : స్థానిక ఎన్నికల వేళ ఏపీలో పూర్తి స్థాయి పొలిటికల్ హీట్
-
Telangana MLC Elections: MLC ఎన్నికల్లో కామ్రేడ్స్ చెరోదారి! కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?
-
UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
-
CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
-
Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌తో తాగుబోతు రచ్చ!
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?