North Korea: కిమ్ జోంగ్ ఉన్ పాలనలో ఉన్న ఉత్తర కొరియా ఎంత దారుణంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. కిమ్, కిమ్ తాత, కిమ్ తండ్రి గురించి ప్రగల్భాలు పలకడంతోనే ఆ దేశం నడుస్తోంది.
Vladimir Putin – Kim Jong Un : ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ( Kim Jong Un ), రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin ) లు సరదాగా రోడ్ ట్రిప్‌ను ఆస్వాదించారు. పుతిన్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కిమ్ జోంగ్ ఉన్ పుతిన్‌తో నవ్వుతూ మాట్లాడుతున్న వీడియోను రష్యా ప్రభుత్వ మీడియా విడుదల చేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాల�
Russia-North Korea: ఉత్తర కొరియా- రష్యాల మధ్య నూతన భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. దీనిపై ఇరు దేశాల అధినేతలు వ్లాదిమిర్ పుతిన్, కిమ్ జోంగ్ ఉన్ బుధవారం సంతకాలు చేసేశారు.
Vladimir Putin : ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నేటి నుంచి ఉత్తర కొరియాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌తో విధ్వంసక ఆయుధాలపై రహస్య ఒప్పందం సాధ్యమవుతుందని..
ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. గతంలో ఇరు దేశాలు క్షిపణులతో ఒకరిపై ఒకరు దాడి చేసుకునేవారు. అయితే ఇప్పుడు చెత్తతో నిండిన బెలూన్లతో ఇరు దేశాలు పరస్పరం స్పందిస్తున్నాయి.
Northkorea : ఉత్తర కొరియా ఇప్పుడు తన పొరుగు, శత్రు దేశమైన దక్షిణ కొరియాను విచిత్రమైన మార్గాల్లో వేధించడం ప్రారంభించింది. ఉత్తర కొరియా నుంచి చెత్త, మలమూత్రాలతో నింపిన బెలూన్లను దక్షిణ కొరియా రాష్ట్రాలకు పంపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
పొరుగుదేశంపై మరోసారి ప్రతీకార చర్యలకు కిమ్ జోంగ్ దిగారు. కానీ, ఈసారి క్షిపణులు, బాంబులతో మాత్రం కాదు. బెలూన్లతో తమ దేశంలోని చెత్తను దక్షిణ కొరియాలో జారవిడిచి ప్రతీకారం తీర్చుకున్నారు.
Kim Jong Un : ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జాంగ్ ఉన్ మరో రహస్య అడుగు వేశాడు. కిమ్ తీసుకున్న నిర్ణయంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కిమ్ జాంగ్ ఏం చేసినా అణు సునామీ శబ్ధం వినిపిస్తోంది.
Kim Jong Un: ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతను ఎంత క్రూరుడో ప్రపంచానికి మొత్తం తెలుసు. చిన్న చిన్న నేరాలకు నిర్దాక్షిణ్యంగా శిక్షలు విధించడం కిమ్ స్టైల్.