పొరుగుదేశంపై మరోసారి ప్రతీకార చర్యలకు కిమ్ జోంగ్ దిగారు. కానీ, ఈసారి క్షిపణులు, బాంబులతో మాత్రం కాదు. బెలూన్లతో తమ దేశంలోని చెత్తను దక్షిణ కొరియాలో జారవిడిచి ప్రతీకారం తీర్చుకున్నారు.
Kim Jong Un : ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జాంగ్ ఉన్ మరో రహస్య అడుగు వేశాడు. కిమ్ తీసుకున్న నిర్ణయంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కిమ్ జాంగ్ ఏం చేసినా అణు సునామీ శబ్ధం వినిపిస్తోంది.
Kim Jong Un: ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతను ఎంత క్రూరుడో ప్రపంచానికి మొత్తం తెలుసు. చిన్న చిన్న నేరాలకు నిర్దాక్షిణ్యంగా శిక్షలు విధించడం కిమ్ స్టైల్.
Kim Jong Un: ఉత్తర కొరియా అధ్యక్షుడు, ప్రపంచం మొత్తం నియంతగా పిలిచే కిమ్ జోంగ్ ఉన్ ఏది చేసిన సంచలనమే. స్వీయ నిర్భందంలో ఉండే ఈ దేశంలోని వార్తలు ప్రపంచానికి చాలా వరకు తెలియవు.
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్ మరోసారి వార్తల్లో నిలిచారు. దక్షిణ కొరియా- అమెరికా సంయుక్త విన్యాసాల ముగింపునకు ముందు కొరియాలో నూతన సైనిక ప్రదర్శన కొనసాగింది. దీనికి కిమ్ నాయకత్వం వహించారు.
ఉత్తర కొరియా తన ఈశాన్య తీరప్రాంత జలాల్లో అనేక బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని దక్షిణ కొరియా సైన్యం తెలిపింది. కొరియా ద్వీపకల్పంలో ఇప్పటికే తీవ్ర ఉద్రిక్తతల మధ్య జనవరి నుంచి ఉత్తర కొరియాకు ఇది ఐదవ పరీక్ష జరిపినట్లు పేర్కొనింది.
నార్త్ కొరియా నిన్న (మంగళవారం) తన పశ్చిమ సముద్రంలోకి అనేక క్రూజ్ క్షిపణులను ప్రయోగించిందని దక్షిణ కొరియా పేర్కొనింది. ఉత్తర కొరియా ఈ నెలలో ఈ తరహా క్షిపణులను పరీక్షించడం ఇది మూడోసారి..