ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ ‘టాటా మోటార్స్’ తన ఐకానిక్ మోడల్ సియారాను మరలా మార్కెట్‌లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 1991లో విడుదలైన సియారాను 2003లో నిలిపివేశారు. 20 ఏళ్ల తర్వాత సరికొత్త హంగులతో కొత్త సియారాను కంపెనీ మళ్లీ తీసుకొచ్చింది. ఈ ఎస్‌యూవీ ధర రూ.11.49 లక్షల నుంచి ప్రారంభమవుతుండగా.. డిసెంబర్ 16 నుంచి బుకింగ్స్ ప్రారంభమవుతాయి. ఇక 2026 జనవరి 15 నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయి. టాటా సియారా ఇప్పటికే క్రేజీ కారుగా నిలిచింది. లుక్స్,…
Cars Launches in December: డిసెంబర్ 2025 భారత ఆటో మొబైల్ మార్కెట్‌కి కీలకమైన నెలగా మారబోతోంది. నాలుగు ప్రముఖ బ్రాండ్లు మారుతీ సుజుకి, టాటా మోటార్స్, కియా, మినీ కూపర్ అనే తమ కొత్త కార్లను ఈ నెలలో లాంచ్ చేయడానికి సిద్ధమయ్యాయి. అందులో మొదటగా మారుతీ సుజుకి e-విటారా, తర్వాత కొత్త తరం కియా సెల్టోస్ వంటివి లాంచ్ కానున్నాయి. మరి డిసెంబర్ నెలలో విడుదల కాబోయే అన్ని మోడళ్ల వివరాలు చూసేద్దామా.. మారుతీ…
Kia Seltos: కియా మోటార్స్ భారత మార్కెట్‌లో అత్యంత విజయవంతమైన SUV అయిన సెల్టోస్‌ను పూర్తిస్థాయి మోడల్ మార్పుతో కొత్త తరహాలో తీసుకురాబోతోంది. డిసెంబర్ 10న భారత్‌తో పాటు గ్లోబల్‌గా కూడా కొత్త తరం కియా సెల్టోస్ (Kia Seltos)ను లాంచ్ చేయనుంది. ఇది 2019లో విడుదలైన మొదటి జనరేషన్ సెల్టోస్‌కు వచ్చిన మెజర్ అప్‌డేట్ అవుతుంది. రాబోయే కొత్త తరం సెల్టోస్ రూపంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ముందుభాగంలో బాక్సీ రూపంలో ఉన్న పెద్ద గ్రిల్,…
Tata Sierra Price: టాటా సియెర్రా (Tata Sierra) గురించి కార్ లవర్స్ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఆకట్టుకునే డిజైన్, ఫీచర్లతో టాటా మోటార్స్ ఇప్పటికే, కార్ ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది. దీనికి తోడు ఆకర్షణీయమైన ధర, ఇతర కార్ మేకర్స్ ఛాలెంజ్ విసురుతోంది. మిడ్ సైజ్ ఎస్‌యూవీగా వస్తున్న సియెర్రా, కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రేటా, మారుతి సుజుకి విక్టోరిస్‌కు పోటీగా ఉండబోతోంది. ప్రస్తుతం, సియెర్రా బేస్ మోడల్ ధరను రూ. 11.49 లక్షలు(ఎక్స్-షోరూం)గా నిర్ణయించారు. ఈ…
Hyundai, Tata, Maruti Suzuki, Kia: దేశంలో దీపావళి పండుగ సీజన్ ప్రారంభమవడంతో ఆటోమొబైల్ కంపెనీలు తమ అమ్మకాలను పెంచేందుకు భారీ ఆఫర్లను ప్రకటించాయి. కొత్త GST సవరణలతో మార్కెట్ లో వాహనాల ధరలు ఇప్పటికే తగ్గిన నేపథ్యంలో.. ఇప్పుడు కంపెనీలు మరింతగా ఫెస్టివ్ ఆఫర్లను అందిస్తూ వినియోగదారులకు బంపర్ ఆఫర్స్ ను అందిస్తున్నాయి. అయితే రాష్ట్రానికి, డీలర్ విధానానికి అనుసరించి ఈ ఆఫర్లు కొద్దిగా మారవచ్చు. మరి ఏ కంపెనీ వాహనాలపై ఎంత డిస్కౌంట్ ఉందొ…
KIA India Cars: కియా ఇండియా (KIA India) తమ వినియోగదారుల కోసం భారీ ఆఫర్ ప్రకటించింది. జీఎస్టీ స్లాబ్స్ మార్పు, పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రమోషనల్ ఆఫర్ కింద ఎంపిక చేసిన మోడళ్లపై రూ. 2.25 లక్షల వరకు తగ్గింపులు లభించనున్నాయి. ఈ ఆఫర్ సెప్టెంబర్ 22, 2025 వరకు భారతదేశంలోని అన్ని కియా షోరూంలలో అందుబాటులో ఉంటుంది. అయితే రాష్ట్రాలను అనుసరించి ధరల తగ్గింపులు ఉన్నాయి. వినియోగదారులు సెల్టోస్, కారెన్స్ క్లావిస్,…
Kia Seltos vs Honda Elevate: ప్రస్తుత కాలంలో మధ్య తరగతి ప్రజలు కూడా కార్లను కొనడానికి తెగ ఆరాట పడిపోతున్నారు. ఎలాగైనా సొంత కారు కొనాలని ఆలోచిస్తున్నారు. కారు కొనాలని ఆలోచిస్తున్నా.. ఎలాంటి కారు కొనాలి..? ఎలాంటి ఫీచర్స్ ఉండే కారులను ఎంపిక చేసుకోవాలి..? అనే విషయంపై చాలామంది సతమతమవుతున్నారు. ఇంకొందరు ఉన్నత వర్గాల వారు SUV కార్లను కొనడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఆటోమొబైల్ ఇండస్ట్రీలో అనేక SUV కార్లు అందుబాటులో ఉన్నాయి. మరి మిడిల్…
Safest SUVs: ప్రస్తుతం భారత మార్కెట్లో చాలా SUV లు అందుబాటులో ఉన్నాయి. ఇవి లుక్స్, స్టైల్ కాకుండా భద్రత పరంగా కూడా చాలా మంచి ఫీచర్లతో వస్తున్నాయి. ప్రజలు కొత్త కారును కొనుగోలు చేసే సమయంలో భద్రతా లక్షణాలను ఎక్కువగా ప్రాముఖ్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ADAS (ఆడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) ఫీచర్ తో వచ్చిన కొన్ని SUVs గురించి చూద్దాం. MG ఆస్టర్: MG ఆస్టర్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కూడిన భారతదేశపు…
Kia Syros: భారతదేశంలో ఆటోమొబైల్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. స్వదేశీ కంపెనీలతో పాటు విదేశీ కంపెనీలు ఇండియన్ మార్కెట్లో సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యం కార్ మేకర్స్ కొత్త కొత్త మోడళ్లలో మార్కెట్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. రానున్న 2025లో స్వదేశీ, విదేశీ కంపెనీల నుంచి కొత్త మోడల్ కార్లు రిలీజ్ కాబోతున్నాయి.
MG Astor Blackstorm: పండగ సీజన్ వస్తుండటంతో అన్ని కార్ కంపెనీలు తమ కార్లను లాంచ్ చేస్తున్నాయి. కొత్త కొత్త ఎడిషన్లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. మోరిస్ గారేజ్(ఎంజీ) కూడా కొత్త కారుతో మార్కెట్ లోకి తీసుకువస్తోంది.