గుడ్‌న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ. 2,00,000 వరకు తగ్గనున్న KIA India Cars ధరలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KIA India Cars: కియా ఇండియా (KIA India) తమ వినియోగదారుల కోసం భారీ ఆఫర్ ప్రకటించింది. జీఎస్టీ స్లాబ్స్ మార్పు, పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రమోషనల్ ఆఫర్ కింద ఎంపిక చేసిన మోడళ్లపై రూ. 2.25 లక్షల వరకు తగ్గింపులు లభించనున్నాయి. ఈ ఆఫర్ సెప్టెంబర్ 22, 2025 వరకు భారతదేశంలోని అన్ని కియా షోరూంలలో అందుబాటులో ఉంటుంది. అయితే రాష్ట్రాలను అనుసరించి ధరల తగ్గింపులు ఉన్నాయి. వినియోగదారులు సెల్టోస్, కారెన్స్ క్లావిస్, మరియు కారెన్స్ వంటి ప్రసిద్ధ మోడళ్లపై ఈ తగ్గింపులను పొందవచ్చు. అయితే, ప్రాంతాల వారీగా మొత్తం తగ్గింపులు మారుతూ ఉంటాయి.
Also Read
- కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
- JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
ఈ సందర్భంగా కియా ఇండియా చీఫ్ సేల్స్ ఆఫీసర్ మాట్లాడుతూ.. భారతదేశంలో పండుగలు సంతోషం, ఐక్యత, కొత్త ప్రారంభాలకు చిహ్నం అంటూ పేర్కొంటూ.. ఈ పండుగ సీజన్‌ను మా కస్టమర్ల కోసం మరింత ప్రత్యేకంగా మార్చాలని మేము కోరుకుంటున్నామని అన్నారు. ప్రత్యేకమైన ప్రీ జీఎస్టీ, పండుగ ఆఫర్లతో, వినియోగదారులు తమకు ఇష్టమైన కియా కారును పొందవచ్చని ఆయన తెలిపారు. కియా కారు సొంతం చేసుకోవడం అంటే కేవలం వాహనం నడపడం మాత్రమే కాదని.. రోజువారీ జీవితంలో సౌకర్యం, శైలి, సంతోషాన్ని జోడించడం కూడా అని ఆయన అన్నారు. పండుగ ప్రయాణాన్ని కియాతో ప్రారంభించాలని వినియోగదారులను మేము ఆహ్వానిస్తున్నామన్నారు.
Maoist Sujatha: పోలీసుల ఎదుట లొంగిపోయిన మోస్ట్‌వాంటెడ్ మావోయిస్టు
కొత్త కార్లు కొనుగోలు చేసే సందర్భంగా ప్రదేశం ఆధారంగా వివిధ తగ్గింపులు ఉన్నాయి. సెల్టోస్ మోడల్‌కి ఉత్తర భారతదేశంలో రూ.1,75,000 వరకు తగ్గింపు ఇవ్వబడుతున్నప్పటికీ, కారెన్స్ క్లావిస్ మోడల్‌కు రూ.1,45,500 వరకు, అలాగే కారెన్స్ మోడల్‌కు రూ.1,26,500 వరకు తగ్గింపు లభిస్తోంది. ఇవే ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో సెల్టోస్ మోడల్‌పై భారీగా రూ.2,00,000 వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. అలాగే కారెన్స్ క్లావిస్ మోడల్‌కి రూ.1,33,350 వరకు, కారెన్స్ మోడల్‌కి రూ.1,20,500 వరకు తగ్గింపు లభిస్తోంది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!