Honda Elevate: జపనీస్ కార్ మేకర్ హోండా తన ఎలివేట్ ఎస్‌యూవీ కార్ రేట్లను ప్రకటించింది. హోండా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇండియన్ మార్కెట్ లోకి ఈ కారును ఇంట్రడ్యూస్ చేసింది
Kia Seltos 2023: సౌత్ కొరియన్ కార్ మేకర్ కియా భారతదేశంలో తన మార్కెట్ ను క్రియేట్ చేసుకుంది. వచ్చీరాగానే కియా ఇండియాలో సెల్టోస్, సోనెట్ లతో సంచలనం క్రియేట్ చేసింది. భారత ప్రజలు అభిరుచికి అనుగుణంగా తక్కువ ధరతో ఎక్కువ ఫీచర్లను అందించింది. 2019లో సెల్టోస్ ని తీసుకువచ్చింది. తాజాగా కియా సెల్టోస్ 2023ని తీసుకురాబోతోంది. జూలై 4న తన కొత్త సెల్టోస్ 2023 కారును ఆవిష్కరించబోతోంది. హ్యుందాయ్ క్రేటాకు కియా సెల్టోస్ భారీ పోటీ…
India-bound 2023 Kia Seltos facelift unveiled with new exterior: కొరియన్ కార్ మేకర్ కియా తన కొత్త సెల్టోస్ ఫేస్ లిఫ్ట్ వెర్షన్ ను తీసుకురాబోతోంది. ఇప్పటికే ఈ కార్ నార్త్ కొరియా, యూఎస్ మార్కెట్లో విడుదలైంది. ఇండియన్ మార్కెట్లోకి వచ్చే ఏడాది అంటే 2023లో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం కియాతో పోలిస్తే మరిన్ని ఫీచర్లతో పాటు స్టైలిష్ ఇంటీరియర్ డిజైన్ తో రాబోతోంది. ఎక్స్ టీరియర్ లుక్ లో కూడా చాలా మార్పులు…