ప్రజంట్ టాలీవుడ్‌లో హిట్ కోసం తాపత్రయ పడుతున్న హీరోలో శర్వానంద్ ఒకరు. అనతి కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న శర్యా నటుడిగానే కాదు, సినీ నిర్మాణంలోనూ పట్టు సంపాదించారు. ఆయన గతంలో కొన్ని సినిమాలకి నిర్మాతగా వ్యవహరించారు. ఆ ప్రయాణంలో మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టి ఓంఐ పేరుతో కొత్త బ్రాండ్‌ని ప్రారంభించారు. సినీ నిర్మాణాలతోపాటు, వెల్‌నెస్, హాస్పిటాలిటీ రంగాల్లోనూ ఈ బ్రాండ్‌పై ఉత్పత్తుల్ని తీసుకు రానున్నారు. ఇక ప్రజంట్ ప్రాజెక్ట్‌ల విషయానికి వస్తే.. శర్వానంద్,…
Kethika Sharma : కేతిక శర్మ ఈ మధ్య పెద్దగా కనిపించట్లేదు. సింగిల్ మూవీతో మంచి హిట్ అందుకున్నా మళ్లీ ఛాన్సులు రావట్లేదని తెలుస్తోంది. రాబిన్ హుడ్ సినిమాలో ఆమె చేసిన ఐటెం సాంగ్ ఓ రేంజ్ లో పాపులర్ అయిపోయింది. మామూలుగానే కేతికకు కుర్రాళ్లలో భారీ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికే ఆమె పోస్టు చేసే ఫొటోలు బాగా వైరల్ అవుతుంటాయి. ఆ పాట తర్వాత మరింత మాస్ ఫాలోయింగ్ పెరిగింది. Read Also : Manchu…
అనుష్క, సమంత, రకుల్, శృతిలాంటి సీనియర్ భామలంతా సెటిల్డ్‌గా సినిమాలు చేస్తున్నారు. ఇక రష్మిక, సాయి పల్లవి, శ్రీ లీల, రాశీ ఖన్నా లాంటి రైజ్డ్ బ్యూటీస్ నార్త్ టు సౌత్ మాదే అంటున్నారు. మరీ టాలీవుడ్ నెక్స్ట్ క్వీన్స్ గా మారేదెవరు అంటే.. పెద్ద లిస్టే రెడీ అవుతోంది. ఒక్కరు కాదు డజన్ మందికి పైగా రైజింగ్ బ్యూటీలుగా మారుతున్నారు. వరుస ఆఫర్లు కొల్లగొడుతూ మాకు మేమే పోటీ.. మాకు లేదు సాటి అని ప్రూవ్…
టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు వరుస హిట్స్ ఖాతాలో వేసుకుంటున్నారు. సామజవరగమన, ఓం భీమ్ బుష్, స్వాగ్ చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టారు. ఈ ఏడాది ‘సింగిల్’ సినిమాతో మరో హిట్ అందుకున్నారు. కామెడీ, రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన సింగిల్ సినిమా మే 9న రిలీజ్ అయి.. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఈ వేసవిలో శ్రీవిష్ణు తనదైన నటనతో ప్రేక్షకులను ఆద్యంతం నవ్వించారు. కార్తీక్ రాజు దర్శకత్వం వహించిన సింగిల్ మూవీలో ఇవానా, కేతిక శర్మ హీరోయిన్లుగా…
కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌కి ‘డ్రాగన్’ అనే టైటిల్‌ని అనుకుంటున్నట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా గత నెలలోనే మొదటి షెడ్యూల్‌ను ఫినిష్ చేసింది టీం. ఆ తర్వాత కొన్ని రోజులు సమ్మర్ వెకేషన్ అన్నట్టుగా గ్యాప్ ఇచ్చారు. మళ్లీ రీసెంట్‌గానే రెండో షెడ్యూల్‌ను స్టార్ట్ చేశారని తెలుస్తోంది. ఇంత వరకు నీల్ తన హీరోయిన్ల గురించి అప్డేట్ ఇవ్వలేదు.…
కెరీర్ స్టార్ట్ చేసి నాలుగేళ్లవుతున్నా హిట్ ఎలా ఉంటుందో చూడలేదు. సక్సెస్ ఇచ్చే కిక్ ఎట్లుందో తెలియదు. బ్లాక్ బస్టర్ సౌండ్ కోసం చకోర పక్షిలా ఎదురు చూసిన మేడమ్ కల ఎట్టకేలకు తీరింది. అదిదా సర్పైజ్ అంటూ కేతిక శర్మ కెరీర్‌కు సింగిల్ పెద్ద బూస్టరయ్యింది. పూరి సన్ ఆకాష్ పూరి రొమాంటిక్‌తో ఇంట్రడ్యూసైన ఈ బాత్రూమ్ సింగర్ రాబిన్ హుడ్ వరకు సక్సెస్ ఎలా ఉంటుంది. అది ఇచ్చే కిక్ ఏ రేంజ్‌లో ఉంటుందని…
Kethika Sharma : హాట్ బ్యూటీ కేతిక శర్మ మళ్లీ వరుస ఛాన్సులు అందుకుంటోంది. మొన్నటి దాకా పెద్దగా ఛాన్సులు లేక ఇబ్బందులు పడింది. కానీ ఇప్పుడు మళ్లీ ఛాన్సులు అందుకుంటోంది. మొన్ననే రాబిన్ హుడ్ లో అదిదా సర్ ప్రైజ్ అనే ఐటెం సాంగ్ లో రెచ్చిపోయింది. దాని తర్వాత మళ్లీ సింగిల్ మూవీలో నటిస్తోంది. శ్రీ విష్ణు హీరోగా వస్తున్న ఈ మూవీలో కేతిక హీరోయిన్. మూవీ ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఆమె అనేక…
డబ్ స్మాష్ వీడియోలతో క్లికై తెలుగు తెరపైకి వాలిన ఢిల్లీ డాల్ కేతిక శర్మ. పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరీ రొమాంటిక్ చిత్రంతో ఇంట్రడ్యూసైన ఈ భామకు యాక్టింగ్ అండ్ గ్లామర్ పరంగా మంచి మార్కులే పడ్డాయి. కానీ లక్ కలిసి రాలేదు ఫస్ట్ మూవీనే కాదు ఇప్పటి వరకు ఈ నాలుగేళ్లలో ఐదు సినిమాలు చేస్తే ఏ ఒక్కటి హిట్ కాలేదు. నాగ శౌర్య లక్ష్య, వైష్ణవ్ తేజ్ రంగ రంగా వైభవంగాతో హ్యాట్రిక్…
నితిన్ హీరోగా, వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన రాబోయే తెలుగు సినిమా ‘రాబిన్ హుడ్’ ప్రస్తుతం తన ప్రమోషనల్ కార్యక్రమాలతో సందడి చేస్తోంది. మార్చి 28, 2025న విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం, ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌లతో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే, ఈ సినిమాలోని ఒక ప్రత్యేక ఐటెం సాంగ్ ‘అదిదా సర్ప్రైజు’లో కేతిక శర్మ చేసిన హుక్ స్టెప్ చుట్టూ వివాదం ఏర్పడింది. ఈ స్టెప్‌ను కొందరు అసభ్యంగా, స్త్రీలను వస్తువులుగా చూపేలా…