Kethika Sharma : కేతిక శర్మ ఈ మధ్య పెద్దగా కనిపించట్లేదు. సింగిల్ మూవీతో మంచి హిట్ అందుకున్నా మళ్లీ ఛాన్సులు రావట్లేదని తెలుస్తోంది. రాబిన్ హుడ్ సినిమాలో ఆమె చేసిన ఐటెం సాంగ్ ఓ రేంజ్ లో పాపులర్ అయిపోయింది. మామూలుగానే కేతికకు కుర్రాళ్లలో భారీ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికే ఆమె పోస్టు చేసే ఫొటోలు బాగా వైరల్ అవుతుంటాయి. ఆ పాట తర్వాత మరింత మాస్ ఫాలోయింగ్ పెరిగింది.
Read Also : Manchu Manoj : మనోజ్ ట్వీట్.. మంచు ఫ్యామిలీలో వివాదాలు ముగిసినట్టేనా..?
ఇక ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఘాటుగా అందాలను ఆరబోస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి రెచ్చిపోయింది. టాప్ లెస్ ఫ్రాక్ లో మరోసారి రెచ్చిపోయింది. ఇందులో తన ముందరి అందాలను మొత్తం పరిచేసింది. ఇంత ఘాటుగా చూపించిన తర్వాత కుర్రాళ్లు ఊరకుంటారా.. ఘాటుగా కామెంట్లతో రెచ్చిపోతున్నారు. మరి ఇంకెందుకు లేటు మీరు కూడా చూసేయండి.
Read Also : Bejawada Bebakka : కోట్లు పెట్టి ఇల్లు కొనేసిన బిగ్ బాస్ బ్యూటీ..