Home
Keerthy Suresh
Keerthy Suresh News
-
Rowdy Janardhana: విజయ్ బర్త్‌డే స్పెషల్..‘రౌడీ జనార్ధన’ నుండి రొమాంటిక్ పోస్టర్ రిలీజ్..
టాలీవుడ్ రౌడి హీరో విజయ్ దేవరకొండ ప్రజంట్ వరుస ప్రాజెక్ట్ లతో బీజి గా ఉన్నడు. ఇందులో ‘రౌడీ జనార్ధన’ (Rowdy Janardhana) ఒకటి. ఇ. రవి కిరణ్ కోలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో విజయ్ సరసన నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే నేడు విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన… -
Anil Ravipudi: అనిల్ రావిపూడి సినిమాకి హీరోయిన్లు ఫిక్స్.. ఎవరంటే?
Anil Ravipudi Multistarrer: విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ కలయికలో దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందిస్తున్న భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ కి సంబంధించి తాజాగా బయటకు వచ్చిన లీడ్ కాస్ట్ వివరాలు సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. అనిల్ రావిపూడి తన మార్క్ కామెడీ మరియు యాక్షన్‌తో ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. ఇందులో ఇద్దరు హీరోల సరసన క్రేజీ హీరోయిన్లు జోడీ కట్టనున్నారు. వెంకటేష్ సరసన కీర్తి సురేష్, కల్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి… -
Anil Ravipudi Movie: అక్కడ సినిమా తీస్తుంది అనిల్.. ఆ ఇద్దరు ప్లాప్ భామలు సక్సెస్ కొట్టినట్టేనా?
డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సంక్రాంతికి ‘మన శంకర్ వరప్రసాద్ గారు’తో బ్లాక్ బస్టర్ కొట్టారు. నెక్ట్స్ సినిమా విషయంలో అనిల్ ఇచ్చే అప్డేట్స్ కంటే.. సోషల్ మీడియాలో దొరికే అప్డేట్సే ఎక్కువగా ఉన్నాయి. నెక్ట్స్ సంక్రాంతికి వస్తానని ఆయన జస్ట్ హింట్ ఇచ్చాడంతే. ఇంకేముంది నెట్టింట కథలు కథలుగా కథనాలు పుట్టించేశారు. దీంతో స్వయంగా అనిలే అప్డేట్ ఇవ్వాల్సి వచ్చింది. తనకు దర్శకుడిగా తొలి అవకాశమిచ్చిన కళ్యాణ్ రామ్, ఫస్ట్ హండ్రెడ్ కోర్ అందించిన వెంకటేష్‌తో… -
Anil Ravipudi: వెంకటేష్ కోసం మ్యారిడ్ బ్యూటీ, కళ్యాణ్ రామ్ కోసం యంగ్ బ్యూటీ?
టాలీవుడ్లో సంక్రాంతి సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయిన సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఈ ఏడాది ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నాడు. వచ్చే ఏడాది కూడా బాక్సాఫీస్ వద్ద తన మార్క్ చూపించేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే, ఈసారి ఒక క్రేజీ మల్టీస్టారర్ ప్రాజెక్టును పట్టాలెక్కిస్తున్నాడు. విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో భారీ చిత్రం ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రేజీ కాంబినేషన్‌పై ఇప్పటికే అధికారిక ప్రకటన వెలువడగా..… -
Keerthy Suresh : కీర్తి సురేష్ బాలీవుడ్ రీ ఎంట్రీ.. ఈసారైనా హిట్టు వచ్చేనా?
టాలీవుడ్ మరియు కోలీవుడ్ ప్రేక్షకులకు తన నటనతో దగ్గరైన మహానటి కీర్తి సురేష్ బాలీవుడ్‌లోకి భారీ అంచనాలతో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. వరుణ్ ధావన్ హీరోగా నటించిన ‘బేబీ జాన్’ చిత్రంతో హిందీ వెండితెరకు పరిచయమయ్యారు. ఒక సాలిడ్ యాక్షన్ డ్రామాగా, గ్లామరస్ ఎంట్రీగా భావించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేక డిజాస్టర్‌గా మిగిలిపోయింది. దీంతో కీర్తి సురేష్ బాలీవుడ్ ఆశలు అడియాసలయ్యాయి. Also Read : Rakasa : ‘రాకాస’ అన్ని వర్గాల… -
Star Actress : రూ. 500 నుండి రూ. 4 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే రేంజ్ కు స్టార్ హీరోయిన్
నేడు దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో అగ్ర కథానాయికగా వెలుగుతున్న కీర్తి సురేష్ ప్రయాణం చాలా సాదాసీదాగా మొదలైంది. స్టార్ కిడ్ అయినప్పటికీ, ఆమె తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంతో కష్టపడ్డారు. బాలనటిగా కెరీర్ ప్రారంభించిన కీర్తి, తన మొదటి పనికి అందుకున్న పారితోషికం కేవలం 500 రూపాయలు. చిన్నప్పుడే సినిమాల్లో నటించినప్పటికీ, కీర్తి చదువును ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకుండా తన ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సును పూర్తి చేసిన తర్వాతే పూర్తిస్థాయి నటిగా వెండితెరపై అడుగుపెట్టింది… -
Rowdy-Janardhana : ‘రౌడీ జనార్దన’లో బాలీవుడ్ సీనియర్ బ్యూటీ?
టాలీవుడ్ రౌడి హీరో విజయ్ దేవరకొండ కెరీర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘రౌడీ జనార్దన’. స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ ఒక పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఆయన లుక్ టెస్ట్ కూడా పూర్తయిందని, రాజశేఖర్‌ను ఇదివరకు చూడని రీతిలో రవి కిరణ్ కోలా చూపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో విజయ్ సరసన ‘మహానటి’ కీర్తి సురేశ్ హీరోయిన్గా నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న… -
Venky – Anil 4 : వెంకీ మామ.. అనిల్ రావిపూడి.. షూటింగ్ ఎప్పుడంటే
టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడిది విడదీయలేని అనుబంధం. F2, F3, సంక్రాంతికొస్తున్నాం చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టిన ఈ జోడీ, ఇప్పుడు తమ ఐదవ సినిమా కోసం చేతులు కలిపారు. ఈ ప్రాజెక్ట్ జూలై 2026 నుండి పట్టాలెక్కే అవకాశం ఉంది. ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం మలయాళ వర్సటైల్ యాక్టర్ ఫహద్ ఫాసిల్ ఎంపిక చేసినట్లు సమాచారం. పుష్ప చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఫహద్, ఈ సినిమాలో… -
Rowdy Janardhana: “రౌడీ జనార్దన”లో ఆ స్టార్ హీరోయిన్ ?
రౌడి హీరో విజయ్ దేవరకొండ, రవికిరణ్ కోలా కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘రౌడీ జనార్దన’. తాజాగా విడుదలైన టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియో చిత్రంపై అంచనాలు పెంచేసింది. గ్రామీణ నేపథ్యం ఉన్న ఈ సినిమాలో నటీనటుల ఎంపిక విషయంలో చిత్ర బృందం చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక భారీ అప్డేట్ ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. Also Read : Rishab Shetty: పారితోషికం విషయంలో ససేమిరా అంటున్న రిషబ్ శెట్టి… -
Keerthy Suresh :15 ఏళ్లలో అతడు ఏడవడం మొదటి సారి చూశా..
మహానటి కీర్తి సురేష్ తన చిరకాల ప్రియుడు ఆంటోనీ తట్టిల్‌ను పెళ్లి చేసుకుని ఒక ఇంటిదైన సంగతి మనందరికీ తెలిసిందే. తాజాగా ఈ జంట తమ ‘హౌస్ ఆఫ్ ఫన్’ అని పిలుచుకునే ఇంటిని వీడియో ద్వారా అభిమానులకు చూపిస్తూ, కొన్ని పర్సనల్ విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా 15 ఏళ్ల ప్రేమ ప్రయాణం తర్వాత జరిగిన ఆ పెళ్లి వేడుకలో తలెత్తిన భావోద్వేగాల గురించి కీర్తి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Also…
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!