Home
Keerthy Suresh
Keerthy Suresh News
-
Keerthy Suresh : కీర్తి సురేష్ కోర్ట్రూమ్ డ్రామా రిలీజ్ డేట్ ఫిక్స్ …
Keerthy Suresh : గతంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించి జాతీయ అవార్డు అందుకున్న నటి కీర్తి సురేష్. అయితే 2025లో విడుదలైన కొన్ని సినిమాల బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. అయితే ఇప్పుడు 2026ను తనకు అనుకూలంగా మార్చుకోవాలనే లక్ష్యంతో విభిన్న కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు కోర్ట్రూమ్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘సత్యవాన్ సావిత్రి’పై ఆమె ఆశలు పెట్టుకుంది. ఈరోజు రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. ‘సత్యవాన్ సావిత్రి’ 2026… -
Rowdy Janardhana : రౌడీ కోసం ‘కన్నప్ప’ బ్యూటీ
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు రవి కిరణ్ కోలా కాంబినేషన్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘రౌడీ జనార్ధన’. దిల్ రాజు నిర్మాణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ఒక స్పెషల్ మాస్ సాంగ్ కోసం మేకర్స్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అందుకోసం ‘కన్నప్ప’ చిత్రంతో టాలీవుడ్ దృష్టిని ఆకర్షించిన యంగ్ బ్యూటీ ప్రీతి… -
Keerthy Suresh: దసరా బరిలోకి కీర్తి సురేశ్.. ‘రఫ్తార్’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రఫ్తార్’. ‘రఫ్తార్’ అంటే వేగం.. దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలో కీర్తి సురేశ్ మునుపెన్నడూ చేయని ఒక ఇంటెన్స్ అండ్ చేజింగ్ రోల్లో కనిపించబోతున్నట్లు టాక్. కంపా ఫిల్మ్స్ బ్యానర్పై బాలీవుడ్ స్టార్ నటుడు రాజ్కుమార్ రావు భార్య, ప్రముఖ నటి పత్రలేఖ (Patralekhaa) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను నిజానికి జులై నెలలోనే ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు,… -
Rowdy Janardhana: ‘రౌడీ జనార్దన’కి డబుల్ మ్యూజిక్ ట్రీట్..
విజయ్ దేవరకొండ సినిమాల్లో కథలతో పాటు ఆడియో ఆల్బమ్స్కు, బ్యాక్గ్రౌండ్ స్కోర్కు ఉండే క్రేజ్ ప్రత్యేకమైనది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, ‘రౌడీ జనార్దన’ చిత్రాన్ని మ్యూజికల్గా నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లడం కోసం ఇద్దరు టాప్ కంపోజర్లను ఎంపిక చేశారు. ఈ చిత్రానికి మొదట ‘ప్రేమలు’ (Premalu) ఫేమ్ క్రిస్టో జేవియర్ మ్యూజిక్ డైరెక్టర్గా ఎంపికవ్వగా.. ఇప్పుడు ఆయనతో పాటు ‘టాక్సిక్’ (Toxic), ‘యానిమల్’ ఫేమ్ బాలీవుడ్ సెన్సేషన్ విశాల్ మిశ్రా (Vishal Mishra) కూడా ఈ… -
Keerthy Suresh: అందుకే మీడియాకు ధూరంగా ఉన్న.. కీర్తి సురేష్ ఎమోషనల్ కామెంట్స్!
‘నేను శైలజ’ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి, ‘మహానటి’ సావిత్రి బయోపిక్తో జాతీయ అవార్డును అందుకున్న నటి కీర్తి సురేష్. కెరీర్ ప్రారంభంలో కాస్త బొద్దుగా, ముద్దుగా కనిపించిన ఈ మలయాళ బ్యూటీ.. ఇటీవలి కాలంలో బాగా సన్నబడి కనిపించడంతో ఆమె లుక్పై రకరకాల కామెంట్లు వచ్చాయి. కొందరైతే ఆమె లైపోసక్షన్ లేదా బేరియాట్రిక్ సర్జరీ చేయించుకుందని పుకార్లు పుట్టించారు. ఈ పుకార్లకు చెక్ పెడుతూ కీర్తి సురేష్ తన వర్కవుట్ వీడియోతో పాటు ఒక సుదీర్ఘమైన… -
Rowdy Janardhana: విజయ్ బర్త్డే స్పెషల్..‘రౌడీ జనార్ధన’ నుండి రొమాంటిక్ పోస్టర్ రిలీజ్..
టాలీవుడ్ రౌడి హీరో విజయ్ దేవరకొండ ప్రజంట్ వరుస ప్రాజెక్ట్ లతో బీజి గా ఉన్నడు. ఇందులో ‘రౌడీ జనార్ధన’ (Rowdy Janardhana) ఒకటి. ఇ. రవి కిరణ్ కోలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో విజయ్ సరసన నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే నేడు విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన… -
Anil Ravipudi: అనిల్ రావిపూడి సినిమాకి హీరోయిన్లు ఫిక్స్.. ఎవరంటే?
Anil Ravipudi Multistarrer: విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ కలయికలో దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందిస్తున్న భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ కి సంబంధించి తాజాగా బయటకు వచ్చిన లీడ్ కాస్ట్ వివరాలు సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. అనిల్ రావిపూడి తన మార్క్ కామెడీ మరియు యాక్షన్తో ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. ఇందులో ఇద్దరు హీరోల సరసన క్రేజీ హీరోయిన్లు జోడీ కట్టనున్నారు. వెంకటేష్ సరసన కీర్తి సురేష్, కల్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి… -
Anil Ravipudi Movie: అక్కడ సినిమా తీస్తుంది అనిల్.. ఆ ఇద్దరు ప్లాప్ భామలు సక్సెస్ కొట్టినట్టేనా?
డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సంక్రాంతికి ‘మన శంకర్ వరప్రసాద్ గారు’తో బ్లాక్ బస్టర్ కొట్టారు. నెక్ట్స్ సినిమా విషయంలో అనిల్ ఇచ్చే అప్డేట్స్ కంటే.. సోషల్ మీడియాలో దొరికే అప్డేట్సే ఎక్కువగా ఉన్నాయి. నెక్ట్స్ సంక్రాంతికి వస్తానని ఆయన జస్ట్ హింట్ ఇచ్చాడంతే. ఇంకేముంది నెట్టింట కథలు కథలుగా కథనాలు పుట్టించేశారు. దీంతో స్వయంగా అనిలే అప్డేట్ ఇవ్వాల్సి వచ్చింది. తనకు దర్శకుడిగా తొలి అవకాశమిచ్చిన కళ్యాణ్ రామ్, ఫస్ట్ హండ్రెడ్ కోర్ అందించిన వెంకటేష్తో… -
Anil Ravipudi: వెంకటేష్ కోసం మ్యారిడ్ బ్యూటీ, కళ్యాణ్ రామ్ కోసం యంగ్ బ్యూటీ?
టాలీవుడ్లో సంక్రాంతి సినిమాలకు కేరాఫ్ అడ్రస్గా మారిపోయిన సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఈ ఏడాది ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నాడు. వచ్చే ఏడాది కూడా బాక్సాఫీస్ వద్ద తన మార్క్ చూపించేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే, ఈసారి ఒక క్రేజీ మల్టీస్టారర్ ప్రాజెక్టును పట్టాలెక్కిస్తున్నాడు. విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో భారీ చిత్రం ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రేజీ కాంబినేషన్పై ఇప్పటికే అధికారిక ప్రకటన వెలువడగా..… -
Keerthy Suresh : కీర్తి సురేష్ బాలీవుడ్ రీ ఎంట్రీ.. ఈసారైనా హిట్టు వచ్చేనా?
టాలీవుడ్ మరియు కోలీవుడ్ ప్రేక్షకులకు తన నటనతో దగ్గరైన మహానటి కీర్తి సురేష్ బాలీవుడ్లోకి భారీ అంచనాలతో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. వరుణ్ ధావన్ హీరోగా నటించిన ‘బేబీ జాన్’ చిత్రంతో హిందీ వెండితెరకు పరిచయమయ్యారు. ఒక సాలిడ్ యాక్షన్ డ్రామాగా, గ్లామరస్ ఎంట్రీగా భావించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేక డిజాస్టర్గా మిగిలిపోయింది. దీంతో కీర్తి సురేష్ బాలీవుడ్ ఆశలు అడియాసలయ్యాయి. Also Read : Rakasa : ‘రాకాస’ అన్ని వర్గాల…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day 3: అంగరంగ వైభవంగా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామి కల్యాణం.. మూడో రోజు విశేషాలివే..
-
Dhanush Secret: ప్రపంచానికి తెలియని ధనుష్ సీక్రెట్ లీక్ చేసిన శ్రీలీల!
-
OM Pre Release Event: ఇన్నాళ్లూ వచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్లా, కానీ ఇప్పుడు రూట్ మార్చా.. శ్రీలీల ఓపెన్ కామెంట్స్!
-
Renu Desai: ‘ఓం’ ప్రీరిలీజ్ ఈవెంట్లో ధనుష్కు సారీ చెప్పిన రేణు దేశాయ్.. ఎందుకంటే?
-
Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు ఊరట..
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!