మహేష్ బాబు లేటెస్ట్ ఫిల్మ్ సర్కారు వారి పాట రికార్డుల వేట మొదలైంది. ఈ సినిమా ట్రైలర్‌కు ఊహించని రీతిలో భారీ మాస్ రెస్పాన్స్ వస్తోంది. దాంతో ప్రస్తుతం సర్కారు వారి పాట ట్రైలర్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. దూకుడు తరహా ఎంటర్ టైన్మెంట్, పోకిరి టైపు యాక్షన్ ఎపిసోడ్స్, ఒక్కడు రేంజ్ ఎలివేషన్లు.. ఇలా అన్నీ మిక్స్ చేసి.. ఫ్యాన్స్ కోరుకునే అంశాలు ఉండడంతో.. సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్‌గా…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజా చిత్రం ‘సర్కారువారి పాట’ మరో పది రోజులకు జనం ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ ను సోమవారం సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేశారు. అలా వచ్చీ రాగానే ‘సర్కారు వారి పాట’ సినిమా ట్రైలర్ అభిమానులను అలరించడం ఆరంభించింది. ఈ ట్రైలర్ మహేశ్ బాబు డిఫరెంట్ విజువల్స్ తో “యూ కెన్ స్టీల్ మై లవ్… నా ప్రేమను దొంగలించగలవు…”…
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ఎప్పుడెప్పుడు సర్కారువారి పాట ట్రైలర్ రిలీజ్ అవుతుందా..? వింటేజ్ మహేష్ ను ఎప్పుడు చూడాలా అని వెయిట్ చేసిన అభిమానులకు ఈ ట్రైలర్ పండగను తెచ్చిపెట్టింది. పరుశురామ్ పెట్ల దర్శకత్వంలో మహేష్, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న చిత్రం సర్కారువారి పాట. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా మే 12 న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం…
సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం “సర్కారు వారి పాట” మే 12న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉండగా చిత్ర ఎడిటర్ మార్తాండ్ కే వెంకటేష్ మీడియాతో తన ఇంటరాక్షన్‌లో పలు ఆసక్తికరమైన అంశాలను పంచుకున్నారు. “సర్కారు వారి పాట” ఎలాంటి సినిమా? పరశురామ్ గత సినిమాలు ఎక్కువగా లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లే. SVP అనేది యాక్షన్, మాస్ సినిమా. ఇది గీత గోవిందం, పోకిరి కలయిక. ఈ చిత్రంలో…
స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రస్తుతం ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తోంది. ఇక దానికోసం డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ ముందుకు వెళ్తోంది. ప్రస్తుతం కమర్షియల్ ఎంటర్ టైనర్ `సర్కారు వారి పాట` చిత్రంలో నటిస్తున్న కీర్తి సురేష్ `సన్నికాయిధం`. అనే యాక్షన్ ఎంటర్ టైనర్ లో కూడా నటిస్తున్న విషయం విదితమే. అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సెల్వ రాఘవన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన…
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన మూవీ “సర్కారు వారి పాట”. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, GMB ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. మహేష్ ఫ్యాన్స్ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మూవీ మే 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం “సర్కారు వారి…
మహానటి చిత్రం తర్వాత కీర్తి సురేష్ కి అంతటి విజయం దక్కలేదనే చెప్పాలి. ఆ సినిమా తరువాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు ఒక్క విజయాన్ని అందుకోలేదు. అయినా సరే బాక్సాఫీస్ మీద యుద్ధం చేస్తూ విజయం కోసం ఎదురుచూస్తూనే ఉంది. ఇక తాజాగా కీర్తి సురేష్ ‘సాని కాయిదమ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 6 న అమెజాన్…
‘అన్నీ మంచి శకునములే’ అనే ఓల్డ్ సాంగ్ ను నేచురల్ స్టార్ నాని హ్యాపీగా హమ్ చేసుకోవచ్చు. ఈ మధ్య నాని సినిమాలు పెద్దంతగా బాక్సాఫీస్ దగ్గర హంగామా సృష్టించకపోయినా… అతని మీద తెలుగు ప్రేక్షకులకు ఉన్న ఆదరాభిమానాల్లో ఎలాంటి మార్పూ లేదు. అందుకు తాజాగా నిన్న విడుదలైన ‘అంటే సుందరానికీ…’ టీజర్ కు లభిస్తున్న ఆదరణను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ హవా ఇలా వీస్తుండగానే మరో రికార్డ్ ఒకటి నాని ఖాతాలో జమ అయ్యింది. నాని,…
ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా స్టార్ హీరోల సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. సెట్ లో ఫోన్లు బంద్ చేసినా కూడా ఎవరో ఒకరు ఎక్కడో ఒకచోట ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అవి కాస్తా వైరల్ కావడంతో అభిమానులు మేకర్స్ ఇచ్చే సర్ ప్రైజ్ లను మిస్స్ అవుతున్నారు. ఇక తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట చిత్రం నుంచి లేటెస్ట్ సాంగ్ లీక్…