ఈ గురువారం (మే 12) ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘సర్కారు వారి పాట’కు సర్వత్రా పాజిటివ్ టాక్ రావడంతో.. ఇది బాక్సాఫీస్‌పై తాండవం చేస్తోంది. ఫలితంగా.. రెండో రోజుల్లోనే రూ. 100 కోట్ల (గ్రాస్) క్లబ్‌లోకి చేరిపోయింది. తమ సినిమా రెండు రోజుల్లోనే రూ. 103+ కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని, స్వయంగా చిత్రబృందం ఓ పోస్టర్ ద్వారా ధృవీకరించింది. దీంతో, రెండు రోజుల్లోనే ఈ ఫీట్ సాధించిన తొలి రీజనల్ సినిమాగా ‘సర్కారు వారి పాట’ ఆల్‌టైమ్…
ఇప్పుడు ఎక్కడ చూసినా ‘సర్కారు వారి పాట’ హంగామానే నడుస్తోంది. సూపర్‌స్టార్ మహేశ్ బాబు, పరశురామ్ కాంబోలో రూపొందిన ఈ చిత్రం.. ఈరోజే (మే 12) ప్రేక్షకుల ముందుకు భారీ అంచనాల మధ్య వచ్చింది. అంచనాలకి తగ్గట్టుగానే ఇది ఆకట్టుకోవడంతో, సర్వత్రా పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా.. చాలాకాలం తర్వాత వింటేజ్ మహేశ్ బాబుని చూశామన్న అభిప్రాయాల్ని ఫ్యాన్స్‌తో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా వ్యక్తపరుస్తున్నారు. కేవలం సినీ ప్రియులే కాదండోయ్.. సెలెబ్రిటీలు సైతం ఆ యూఫోరియాను…
‘సర్కారువారి పాట’ మ్యానియా మొదలైపోయింది.. ఎక్కడ చూసినా మహేష్.. మహేష్ అన్న అరుపులతో థియేటర్స్ మారుమ్రోగిపోతున్నాయి. బాబు కటౌట్ లు, ఫ్లెక్సీలతో థియేటర్స్ కళకళలాడిపోతున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి జంటగా నటించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం విదితమే. పరుశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్ టాక్ ను అందుకొని రికార్డుల వేట మొదలుపెట్టింది. మహేష్ కెరీర్ లోనే అత్యంత ప్రీమియర్స్ వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డు…
సరిలేరు నీకెవ్వరూ చిత్రం తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం ‘సర్కారువారి పాట’. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘గీతాగోవిందం’ చిత్రంతో డీసెంట్ హిట్ ను అందుకున్న పరుశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మహేష్ సరసన మొదటి సారి మహానటి కీర్తి సురేష్ నటించింది. ఇక ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తునానఁ విషయం విదితమే..…
సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం సర్కారువారి పాట. పరుశురాం పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పలు వాయిదాల తరువాత నేడు(మే 12) న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా మహేష్ ఫ్యాన్స్ ను కాలర్ ఎత్తుకొనేలా చేస్తోంది. పాజిటివ్ టాక్ తెచ్చుకొని ముందుకు దూసుకెళ్తోంది. ఇక ఈ సినిమా గురించి ట్విట్టర్ రివ్యూ అదిరిపోతోంది. మహేష్ బాబు ఫ్యాన్స్.. ఇది…
టైటిల్ చూసి.. ‘కొరటాల శివకి, సర్కారు వారి పాటకు లింకేంటి?’ అని అనుకుంటున్నారా! ప్రత్యక్షంగా లేదు కానీ, పరోక్షంగా మాత్రం లింక్ ఉంది. ఈ సినిమా కథను మహేశ్ బాబు వద్దకు తీసుకెళ్ళడంలో పరశురామ్‌కి సహాయం చేసింది కొరటాల శివనే! అందుకే ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకున్నాడు పరశురామ్! ఆరోజు ఆయన సహాయం చేయడం వల్లే ఇప్పుడు ఈ సర్కారు వారి పాట ఇంతదాకా వచ్చిందని తెలిపాడు. ఇక మహేశ్‌కి కథ చెప్పడానికి ముందు తాను చాలా…
మహానటి సినిమాతో కీర్తి సురేశ్ కెరీర్ ఎలా మలుపు తిరిగిందో అందరికీ తెలుసు! అప్పటివరకూ అందరు హీరోయిన్లలాగే ఈమెను కన్సిడర్ చేసిన జనాలు.. మహానటి తర్వాత ఆ అందరి కంటే భిన్నంగా చూడడం మొదలుపెట్టారు. ఈమెపై ఎనలేని గౌరవం పెరిగింది. అలనాటి సావిత్రిని అచ్చుగుద్దినట్టు అద్భుత ప్రదర్శన కనబర్చడంతో.. ఈ తరం మహానటిగా కీర్తి గడించింది. ఇలా అనూహ్యమైన క్రేజ్ వచ్చినప్పుడు, ఎవ్వరైనా క్రేజీ ప్రాజెక్టులు చేయాలని అనుకుంటారు. కీర్తి కూడా అలాగే అనుకొని, తనకొచ్చిన ఫీమేల్-సెంట్రిక్…