మహానటి చిత్రం తర్వాత కీర్తి సురేష్ కి అంతటి విజయం దక్కలేదనే చెప్పాలి. ఆ సినిమా తరువాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు ఒక్క విజయాన్ని అందుకోలేదు. అయినా సరే బాక్సాఫీస్ మీద యుద్ధం చేస్తూ విజయం కోసం ఎదురుచూస్తూనే ఉంది. ఇక తాజాగా కీర్తి సురేష్ ‘సాని కాయిదమ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 6 న అమెజాన్…
‘అన్నీ మంచి శకునములే’ అనే ఓల్డ్ సాంగ్ ను నేచురల్ స్టార్ నాని హ్యాపీగా హమ్ చేసుకోవచ్చు. ఈ మధ్య నాని సినిమాలు పెద్దంతగా బాక్సాఫీస్ దగ్గర హంగామా సృష్టించకపోయినా… అతని మీద తెలుగు ప్రేక్షకులకు ఉన్న ఆదరాభిమానాల్లో ఎలాంటి మార్పూ లేదు. అందుకు తాజాగా నిన్న విడుదలైన ‘అంటే సుందరానికీ…’ టీజర్ కు లభిస్తున్న ఆదరణను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ హవా ఇలా వీస్తుండగానే మరో రికార్డ్ ఒకటి నాని ఖాతాలో జమ అయ్యింది. నాని,…
ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా స్టార్ హీరోల సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. సెట్ లో ఫోన్లు బంద్ చేసినా కూడా ఎవరో ఒకరు ఎక్కడో ఒకచోట ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అవి కాస్తా వైరల్ కావడంతో అభిమానులు మేకర్స్ ఇచ్చే సర్ ప్రైజ్ లను మిస్స్ అవుతున్నారు. ఇక తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట చిత్రం నుంచి లేటెస్ట్ సాంగ్ లీక్…
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన “సర్కారు వారి పాట” మూవీ. మహేష్ ఫ్యాన్స్ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మూవీ మే 12న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం “సర్కారు వారి పాట” మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన “కళావతి”, “పెన్నీ” సాంగ్స్ కు మంచి స్పందన రాగా, సినిమాలో నుంచి మూడవ పాటను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు ఊర…
Sarkaru Vaari Paata మూవీపై క్రేజీ అప్డేట్ ను షేర్ చేశారు మేకర్స్. సినిమా విడుదల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న సూపర్ స్టార్ మహేష్ అభిమానుల కోసం “సర్కారు వారి పాట” టీం ఈ అప్డేట్ ను పంచుకున్నారు. అతి త్వరలోనే టీం ఈ మూవీ షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టేయడానికి రెడీ అవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఒక్క పాట చిత్రీకరణ మినహా మొత్తం షూటింగ్ పూర్తయిపోయిందని ఇటీవలే మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం…
మహానటి చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది కీర్తి సురేష్.. ఈ సినిమా ఆతరువాత అమందికి అన్ని హిట్లే అని అనుకున్నవారికి నిరాశే మిగిలింది. లేడి ఓరియెంటెడ్ మూవీస్ కి సై అంటూ కీర్తి చేసిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశనే మిగిల్చాయి. ఇక మధ్యలో కీర్తి బరువు పెరిగిందని ట్రోల్స్ రావడం .. దాన్ని సీరియస్ గా తీసుకున్న ఈ భామ బరువు తగ్గి నాజూకుగా మారడం వెంటవెంటనే జరిగిపోయాయి. అయితే కీర్తి సన్నబడ్డాకా ఆమె…
సాధారణంగా నూతన సంవత్సరాన్ని జనవరి 1న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. కానీ మనదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండగను నూతన ప్రారంభోత్సవంగా సెలెబ్రేట్ చేసుకుంటాము. అయితే భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న సాంప్రదాయాల ప్రకారం నూతన సంవత్సర వేడుకలు విభిన్నమైన తేదీల్లో జరుగుతాయి. ఏప్రిల్ 15న కేరళలో సాంప్రదాయ మలయాళ నూతన సంవత్సర ప్రారంభాన్ని విషు అనే పేరుతో పండగగా జరుపుకుంటారు. ఈరోజు శ్రీకృష్ణుడిని పూజించడమే కాకుండా కుటుంబంతో రుచికరమైన సాంప్రదాయ విందును ఆస్వాదిస్తారు. ఈ ప్రత్యేక…
నేచురల్ స్టార్ నాని ఇప్పుడు “దసరా” షూటింగ్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ రొమాంటిక్ డ్రామాకి సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. “దసరా”లో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. “దసరా” సినిమా ఫస్ట్ లుక్ ఇటీవల విడుదల కాగా, దానికి అద్భుతమైన స్పందన వచ్చింది. అందులో నాని బాడీ ట్రాన్స్ఫార్మేషన్ అందరినీ షాక్ కు గురి చేసింది. ‘దసరా’కు సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చగా, ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్…
Sarkaru Vaari paata సినిమాపై తమన్ ఆసక్తికరమైన అప్డేట్ను షేర్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘సర్కారు వారి పాట’మూవీకి తమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు పాటలను విడుదల చేసి ‘సర్కారు వారి పాట’ మ్యూజిక్ ఆల్బమ్‌పై భారీ హైప్‌ని నెలకొల్పిన తమన్ తాజాగా సినిమా నేపథ్య సంగీతంపై పని చేయడం ప్రారంభించాడు. తమన్ తన వర్క్‌స్పేస్ నుండి క్లిప్‌ను షేర్ చేసి ఉత్సాహాన్ని వ్యక్తం చేశాడు.…
Sarkaru Vaari Paata మూవీ అప్డేట్స్ గురించి సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మహేష్ బాబుకు జోడిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ చిత్రాన్ని జిఎంబీ ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. “సర్కారు వారి పాట” మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన రెండు పాటలు యూట్యూబ్ లో…