Sarkaru Vaari Paata: మహేష్ ఊర మాస్ సాంగ్.. వచ్చేసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరుశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సర్కారువారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 12 న థియేటర్లో రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సాంగ్ మ..మ.. మహేశా.. మహేష్ బాబు ఊర మాస్ స్టెప్స్ తో అదరగొట్టిన ఈ సాంగ్ ను ఎట్టకేలకు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు సుకుమార్ రిలీజ్ చేశారు. సాంగ్ ఆద్యంతం ఊపు తెస్తోంది.
సన్నజాజి మూర తెస్తా సోమవారం.. మల్లెపూల మూర తెస్తా మంగళవారం.. అంటూ సాగిన ఈ సాంగ్ లో మహేష్, కీర్తి కలర్ ఫుల్ డ్రెస్ లతో కనిపించి మెప్పించారు. అనంత్ శ్రీరామ్ క్యాచీ లిరిక్స్, థమన్ మ్యూజిక్ , శ్రీ కృష్ణ, జోనిత గాంధీ మెస్మరైజింగ్ వాయిస్ అంతా ఒక ఎత్తు అయితే.. మహేష్ బాబు, కీర్తి సురేష్ ఊర మాస్ స్టెప్స్ మరో ఎత్తు అని చెప్పాలి. మహేష్ ఫ్యాన్స్ మహేష్ నుంచి ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని అంతకుమించి అందించాడు పరుశురామ్. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది.
Also Read
- Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
- Ghani Movie Failure: 'గని' ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
- Tollywood Ticket Prices: టాలీవుడ్లో మళ్లీ టికెట్ రేట్ల చర్చ.. కొత్త కమిటీ ఏర్పాటు చేసిన ఫిల్మ్ ఛాంబర్
- Varun Tej Love Story: ఏడేళ్ల పాటు సీక్రెట్‌గా సాగిన ప్రేమ.. ఆ హీరోయిన్‌తో బంధంపై మనసు విప్పిన వరుణ్ తేజ్
తాజావార్తలు
-
India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!