Katrina Kaif: బాలీవుడ్ లో క్యూట్ కపుల్ గా పేరుతెచ్చుకున్న జంట కత్రీనా కైఫ్, విక్కీ కౌశల్. విక్కీ కన్నా కత్రీనా వయస్సులో పెద్దది. విక్కీ హీరో కాకముందే కత్రీనా స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతుంది.
Koffee With Karan: బాలీవుడ్ సెలబ్రిటీ షో కాఫీ విత్ కరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెలబ్రటీల రహస్యాలను బయటపెట్టడంలో కరణ్ తర్వాతే ఎవరైనా.. ఎఫైర్స్ నుంచి బెడ్ రూమ్ సీక్రెట్స్ వరకు ఏదైనా నిర్మొహమాటంగా అడిగేస్తాడు.
Katrina Kaif: బాలీవుడ్ స్టార్ కపుల్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ కు హత్యా బెదిరింపులు రావడం ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. కొన్నేళ్లు ప్రేమించుకున్న ఈ జంట గతేడాది డిసెంబర్ లో వివాహం చేసుకొని ఒక్కటయ్యారు. ఇక వివాహం అనంతరం హనీమూన్ ను ముగించుకొని ఎవరి కెరీర్ లో వారు బిజీగా ఉన్నారు.
బాలీవుడ్ మరోసారి ఉలిక్కిపడేలా చేసింది ఓవార్త. ఓస్టార్ జంటను చంపేస్తా అంటూ బెదిరింపురావడం హాట్ టాపిక్ గా మారింది. మొన్నటి వరకు బాలీవుడ్ భాయ్ సల్మాన్ ఖాన్ ను చంపేస్తా అంటూ బెదిరింపు లేఖ రావడం మరువక ముందే మరో స్టార్ జోడీకి చంపేస్తామంటూ వచ్చిన బెదిరింపులు సంచలనంగా మారింది. ఇంతకూ ఆ స్టార్ జోడి ఎవరంటే.. బాలీవుడ్ క్రేజీ స్టార్లుగా వెలుగొందుతున్న కత్రినా, విక్కీ. వీరిద్దరు ఇటీవలే వివాహం చేసుకుని ఆనందంగా గుడుపుతున్నారు. చాలా హ్యాపీగా…
‘జీరో’ బోల్తా పడిన తర్వాత కొన్నాళ్లు సినిమాలకు గ్యాప్ తీసుకున్న బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్.. ఇప్పుడు తిరిగి జోరు పెంచాడు. ఒకదాని తర్వాత మరొక సినిమాల్ని చేస్తున్నాడు. ప్రస్తుతం ఇతను చేస్తున్న మూడు సినిమాలు వచ్చే ఏడాదిలో విడుదలకు సన్నద్ధమవుతున్నాయి. ఇవే కాదు.. సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న ‘టైగర్ 3’లోనూ షారుఖ్ ఓ అతిథి పాత్రలో మెరువనున్నాడు. అయితే, దీనిపై అధికార ప్రకటన ఎప్పుడూ రాలేదు. కేవలం ప్రచారం మాత్రమే జరుగుతోంది.…
బాలీవుడ్ అడోరబుల్ కపుల్ విక్కీ కౌశల్- కత్రినా కైఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్ళికి ముందు నుంచి ఈ జంట గురించిన వార్తలు ఎప్పుడూ హాట్ టాపికే.. అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకొని పెద్ద దుమారాన్ని రేపిన ఈ జంట పెళ్లి తరువాత ఒకరి కోసం మరొకరు పుట్టారా అన్నట్లు తమ అన్యోన్యతను చూపిస్తున్నారు. నిత్యం ఈ జంట.. కపుల్ గోల్స్ ని సెట్ చేస్తుంటే అభిమానులు వాటిని ఫాలో అయిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే…
ఐదేళ్ల డేటింగ్ అనంతరం రణబీర్ కపూర్, అలియా భట్ ఏప్రిల్ 14న పెళ్లి చేసుకున్నారు. బాంద్రాలోని కపూర్ ఫ్యామిలీ వారసత్వంగా వస్తున్న ఇంట్లోనే కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా ఈ వివాహ వేడుక జరిగింది. ప్రస్తుతం వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, బాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు కొత్త జంటను విష్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. పెళ్లి అనంతరం ఫోటోలను పంచుకుంటూ అలియా చేసిన పోస్ట్ పై సోనమ్ కపూర్, ఆయుష్మాన్…