బాలివుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో నటించంది.. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది.. సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది.. తాజాగా చీరకట్టులో దర్శనమిచ్చింది. బ్యూటీఫుల్ లుక్ తో కట్టిపడేస్తోంది. అయితే కొన్నాళ్లుగా తను ఆ ఒక్క విషయంలో కట్టుబడి ఉంటున్నట్టు కనిపిస్తోంది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ప్రస్తుతం సినిమాల జోరును తగ్గించింది. తన…
Vicky Kaushal: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, కత్రీనా కైఫ్ జంటగా మనీష్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం టైగర్ 3. యష్ రాజ్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ సినిమా నవంబర్ 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చి.. నిరాశపరిచింది. ఇక ఈ సినిమాలో కత్రీనా లేడీ స్పైగా కనిపించింది. ఇక ముఖ్యంగా టవల్ ఫైట్ లో కత్రీనా యాక్షన్ వేరే లెవెల్ అని చెప్పాలి.
సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ టైగర్ 3.. ఈ సినిమాలో సల్మాన్ సరసన కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించింది.. దీపావళి కానుకగా నవంబర్ 12 న విడుదల అయిన ఈ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్లు తొలి మూడు రోజులు ఫర్వాలేదనిపించిన కానీ నాలుగో రోజు ఏకంగా 45 శాతం పతనమయ్యాయి.నిన్న ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన వరల్డ్ కప్ తొలి సెమీఫైనల్ మ్యాచ్ కలెక్షన్లపై ప్రభావం చూపింది.. ఈ మ్యాచ్ సందర్భంగా దేశమంతా టీవీ…
Salman Khan fans burst crackers while watching Tiger 3 in Malegaon: బాలీవుడ్ సూపర్ స్టార్, కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన తాజా సినిమా ‘టైగర్ 3’. యశ్ రాజ్ ఫిలింస్ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ భారీ యాక్షన్ సినిమాకు మనీష్ శర్మ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో సల్మాన్ సరసన కత్రినా కైఫ్ నటించగా.. ఇమ్రాన్ హష్మీ కీలక పాత్ర చేశాడు. సల్మాన్, కత్రినాల కాంబోలో 2017లో…
Tiger 3 Movie Twitter Review: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన తాజా సినిమా ‘టైగర్ 3’. మనీష్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కండల వీరుడు సరసన కత్రినా కైఫ్ నటించారు. సల్మాన్, కత్రినాల కాంబోలో ఒకప్పుడు వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘టైగర్ జిందా హై’కు సీక్వెల్ ఇది. భారీ అంచనాల మధ్య దీపావళి కానుకగా నేడు (నవంబర్ 12) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే…
Salman Khan and Katrina Kaif requests audience not to reveal spoilers: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన లేటెస్ట్ భారీ బడ్జెట్ మూవీ ‘టైగర్ 3’. ఇమ్రాన్ హష్మి ఇందులో కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో ప్రేక్షకులు ఊహించని సర్‌ప్రైజ్‌లు ఎన్నో ఉన్నాయి. అయితే వాటిని ముందురోజు థియేటర్స్‌లో చూసిన ప్రేక్షకులు బయటకు చెప్పవద్దని సల్మాన్, కత్రినా, ఇమ్రాన్ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా సల్మాన్…
Salman Khan says this deepavali will be most special one: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా పలు చిత్రాల్లో నటించి మోస్ట్ సక్సెస్‌ఫుల్ జోడీగా పేరు సంపాదించుకున్నారు. అయితే వీరిద్దరూ కలిసి నటించిన సినిమా ఏది ఇప్పటి వరకు దీపావళి టైంలో రిలీజ్ కాలేదు. అయితే తొలిసారి ఈ జోడీ నటించిన ‘టైగర్ 3’ దీపావళికి సందడి చేయనున్న సందర్భంగా సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ దీపావళి పండుగకి సినిమా…
Tiger 3 Movie has huge action sequences: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ హీరో హీరోయిన్లుగా ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తోన్న భారీ చిత్రం ‘టైగర్ 3’ థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతోంది. అయితే మనీష్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం అత్యధిక యాక్షన్ సీక్వెన్సులున్న చిత్రంగా సరికొత్త రికార్డ్‌ను క్రియేట్ చేసింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మనీష్…