Katrina Kaif: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, కత్రీనా కైఫ్ జంటగా మనీష్ శర్మ దర్శకత్వం వహించిన చిత్రం టైగర్ 3. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఈ మూవీని ఆదిత్య చోప్రా నిర్మించాడు.
టైగర్ మూవీ సిరీస్ లో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఓ సెపరేట్ ట్రెండ్ ను సెట్ చేసాయి..ఇదే జోనర్ లో ఇప్పుడు టైగర్ 3 సినిమా రాబోతుంది. మనీశ్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్ టీజర్ మరియు ట్రైలర్‌లను విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది… ఇదిలా ఉంటే.. తాజాగా…
Katrina Kaif: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, కత్రీనా కైఫ్ జంటగా మనీష్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం టైగర్ 3. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా దీన్ని నిర్మించారు. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో జోయా పాత్రలో కత్రినా కనిపిస్తారు.
Katrina Kaif: బాలీవుడ్ యాక్షన్ సినిమాలు అంటే ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా హీరోయిన్లు అయితే పోలీస్ రోల్స్ లో కనిపిస్తారు.. లేదా స్పై లా కనిపిస్తారు. ఇక ఒకపక్క హీరోతో బోల్డ్ సన్నివేశాల్లో నటిస్తనే .. ఇంకోపక్క విలన్స్ ను చెండాడే హీరోకు సపోర్ట్ గా వాళ్ళు కూడా యుద్ధ రంగంలో దుమ్ములేపుతూ ఉంటారు.
Katrinakaif : బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ నటనతో పాటు తన హాట్ స్టైల్స్‌తో తన అభిమానులను ఎప్పుడూ ఆకర్షి్స్తుంటారు. కత్రినా 2021లో నటుడు విక్కీ హీరో కౌశల్‌ను వివాహం చేసుకున్నారు.
అదేంటి మరి కొన్ని గంటల్లో క్రిస్మస్ పండగమని చేసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు అంతా సిద్ధమవుతుంటే, ఇప్పుడు క్రిస్మస్ రావట్లేదు అంటున్నారు అని కంగారు పడకండి. ఈ హెడ్డింగ్ రేపు అందరూ జరుపుకోనున్న క్రిస్మస్ పండగ గురించి కాదు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ కలిసి నటిస్తున్న ‘మెర్రి క్రిస్మస్’ సినిమా గురించి… 2022 డిసెంబర్ 25న విడుదల అవ్వాల్సిన ఈ మూవీని పోస్ట్ పోన్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. 2023లో…
Google Search: ఈరోజుల్లో ఏం అవసరం ఉన్నా గూగుల్‌లో వెతికితే పని సులభంగా అయిపోతోంది. దీంతో అందరూ గూగుల్‌పై తెగ ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది గూగుల్ మోస్ట్ సెర్చ్‌డ్ ఏషియన్ జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో టాప్-5లో ముగ్గురు భారతీయులు ఉన్నారు. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ టాప్-3లో ఉన్నాడు. ఆ తర్వాత బాలీవుడ్ హీరోయిన్‌లు కత్రినా కైఫ్ నాలుగో స్థానంలో, ఆలియా భట్ ఐదో స్థానంలో నిలిచారు. నాలుగు పదుల వయసుకు…
Katrina Kaif:బాలీవుడ్ స్టార్ కపుల్ కత్రినా కైఫ్- విక్కీ కౌశల్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కొన్నేళ్లు ప్రేమించుకున్న ఈ జంట గతేడాది ఘనంగా వివాహం బంధంతో ఒక్కటయ్యారు.